Tag: CM

రేవంత్ ఒంట‌రి..! హైడ్రాపై లీడ‌ర్ల అసంతృప్తి…!! సీఎం ఆలోచ‌న‌కు సొంత పార్టీలోనే మ‌ద్ద‌తు క‌రువు..!! పార్టీకి న‌ష్టం జ‌రుగుతుంద‌ని గ్ర‌హించిన పీసీసీ చీఫ్ మ‌హేశ్‌… గ్రేట‌ర్ ఎమ్మెల్యేల‌తో స‌ప‌రేట్‌గా మీటింగ్‌…. హైడ్రా, మూసీ ఉదంతాలు స‌ర్కార్‌కు చెడ్డ‌పేరే… ముక్త‌కంఠంతో కాంగ్రెస్ శ్రేణులంతా రేవంత్ దూకుడును ఖండిస్తున్న వైనం.. రుణ‌మాఫీపై రాంగ్ స్టెప్‌… ఇప్పుడు హైడ్రా ఓ బ్లండ‌ర్ మిస్టేక్‌…

(దండుగుల శ్రీ‌నివాస్‌) రుణ‌మాఫీపై రేవంత్ రాంగ్ స్టెప్ వేశాడు. అది అధిష్టానం గుర్తించింది. కొండంత రాగం తీసి.. పార్టీ ప‌రువును తీసేవిధంగా, రైతుల‌తో అంత‌రం పెంచుకునే విధంగానే రేవంత్ ఆలోచ‌న చేశాడు. ఆ న‌ష్టం పార్టీకి జ‌రిగింది. దాన్నుంచి కోలుకోక ముందే…

పేరుకే కేసీఆర్ ప్రెసిడెంట్‌.. ఇక‌పై అంతా కేటీఆర్‌దే పెత్త‌నం… పార్టీ ప‌ద‌వుల్లో కేటీఆర్ మార్క్‌…

ప్లీన‌రీలో కేసీఆర్‌ను మ‌ళ్లీ ప్రెసిడెంట్‌గా ఎన్నుకున్నారు. ఇది పేరుకే. తెర‌వెనుక అంతా కేటీఆర్‌కు అధికారాలు చ‌క్క‌బెట్టే కార్య‌క్ర‌మం ఈ వేదిక‌గా పూర్త‌య్యింది. వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న కేటీఆర్‌కు ప్రెసిడెంట్‌కు ఉండే అధికారాల‌న్నీ అప్ప‌చెప్తూ బైలాస్‌లో మార్పులు చేశారు. దీన్ని ప్లీన‌రీలో తీర్మానించారు.…

కేటీఆర్‌ను సీఎం చేయ‌డానికి ఇదే స‌రైన స‌మ‌యం.. కేసీఆర్ మ‌దిలో ఆలోచ‌న ఇదేనా..?

రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు వ‌డివ‌డిగా మారుతున్నాయి. ప్ర‌తిప‌క్షం బ‌లం పుంజుకుంటున్న‌ది. కేటీఆర్‌ను ఈ ట‌ర్మ్‌లోనే సీఎం చేయాల‌నేది కేసీఆర్ ఆలోచ‌న‌. ఇది వ‌ర‌కే ఇటువైపు అడుగులు ప‌డ్డాయి. కానీ అప్ప‌టి రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు క‌లిసి రాలేదు. దీంతో ఇదంతా వ‌ట్టిదేన‌ని కేసీఆర్ కొట్టేశాడు.…

ఆర్యోగ శాఖకు ఆది నుంచీ అనారోగ్యం…

కీల‌క‌మైన ఆరోగ్య‌శాఖ తెలంగాణ‌లో ఆది నుంచీ అనారోగ్యం పాలై ఉంది. విద్య‌, వైద్యం ఎంత‌ ముఖ్య‌మో ఈ రెండు శాఖ‌లు తెలంగాణ‌లో అప్రాధాన్యంగా మిలిగిపోయాయి. ఇప్పుడు విద్య‌శాఖ గురించి కాదు ఈ క‌థ‌నం. వైద్యం గురించి. తెలంగాణ వ‌చ్చిన త‌ర్వాత వైద్య‌శాఖ…

ఇది చూసి మ‌న సీఎం ఎంత ఖుషీ అవుతాడో?

ఇలాంటి వార్త చూస్తే మ‌న సీఎం సారుకు ఎంత సంతోష‌మో. ఎవ‌రి కాళ్ల మీద వారు నిల‌బ‌డి ఏదో ఒక ప‌ని చేసుకుంటే అంత‌కు మించిన ఆనందమేముంటుంది? చ‌దువుకున్నోళ్లంద‌రికీ ఉద్యోగాలొస్తాయా? ఇలా ఏదో ఒక చిన్న‌పాటి వ్యాపార‌మో, ఓ ప్రైవేట్ ఉద్యోగ‌మో…

వారంలోగా హుజురాబాద్ నోటిఫికేష‌న్‌..? అందుకే.. ద‌ళితుబంధు రేప‌ట్నుంచి

హుజురాబాద్ ఉప ఎన్నిక‌కు రంగం సిద్ధం అవుతోంది. ఇక ఈ ఎన్నిక‌ను ఆల‌స్యం చేయాల‌నుకోవ‌డం లేదు కేంద్రం. అమిత్ షా ఈ ఎన్నిక‌పై ప్ర‌త్యేక న‌జ‌ర్ పెట్టాడు. మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ గ్రానైట్ కంపెనీల‌కు ఈడీ నోటీసుల జారీతో త‌న రంగ‌ప్ర‌వేశాన్ని…

కేసీఆర్ ప్ర‌స్తుత రాజ‌కీయ వ్యూహాల‌న్నీ…. కేటీఆర్‌ను సీఎం చేయ‌డం కోస‌మే

2023 దిశగా… ఎన్నికల వ్యూహరచన లో తెలంగాణ ముఖ్య మంత్రి కే సీ ఆర్ కి కేసీఆరే సాటి. ఆబ్జెక్టివ్ గా విశ్లేషించాల్సి వచ్చినప్పుడు ఎన్నికల ప్రజాస్వామ్యాన్ని విశ్లేషిస్తున్నప్పుడు ఈ వాస్తవాన్ని తప్పక అంగీకరించాల్సిందే. మొన్న రాత్రి క్యాబినెట్ మీటింగ్ అనంతరం…

You missed