Tag: #brssocialmedia

అబ‌ద్దాలు… అభాసుపాలు..! ఇదే రామ‌న్న తార‌కమంత్రం!! మొన్న కాళేశ్వ‌రంను బాంబులు పెట్టి పేల్చార‌న్న కేటీఆర్‌.. బ‌న‌క‌చ‌ర్ల కోస‌మే ఆ ఫిల్ల‌ర్‌ను రిపేర్ చేయ‌డం లేద‌ని కొత్త ప్ర‌క‌ట‌న‌..

(దండుగుల శ్రీ‌నివాస్‌) అబ‌ద్దాలు విచ్చ‌లవిడిగా ఆడాలి. అధికార పార్టీని అభాసుపాలు చేయాలె. ఇదే ఇప్పుడు రామ‌న్న తార‌క‌మంత్రం. అందుకే రోజుకో అబ‌ద్దం… పూట‌కో త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నారు. ఆయ‌న ఉద్దేశం.. ఈ అబ‌ద్దాల‌తో అధికార పార్టీని అభాసుపాలు చేయాలని. కానీ త‌నే…

తిడితే గొట్టంగాళ్లు..! పొగిడితే నిఖార్సైన జ‌ర్న‌లిస్టులు..!! అప్పుడు కేసీఆర్‌.. ఇప్పుడు రేవంత్‌… ఇద్ద‌రూ ఇద్ద‌రే…! అధికారం వ‌స్తే ఎవ‌రైనా అంతే..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) తెలంగాణ ఉద్య‌మంలో మీడియా కేసీఆర్‌ను నెత్తిన పెట్టుకుని మోసింది. కేసీఆర్ కూడా మీడియాకు అంతే విలువిచ్చాడు. ఆయ‌న విలేక‌రుల‌తో క‌లిసిపోయే తీరు.. ఇప్ప‌టికీ కొంతమంది ఆనాటి ఉద్య‌మ‌నేత స్టైల్‌ను యాది చేసుకుంటారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం వ‌ర‌కు మీడియాలో…

త‌న‌దాకా వ‌స్తే..! సోష‌ల్‌మీడియాపై రేవంత్ గ‌గ్గోలు..!! అప్పుడు కేటీఆర్‌.. ఇప్పుడు రేవంత్.. సీన్ మారింది.. లీడ‌ర్లు మారారు..! అంతే

(దండుగుల శ్రీ‌నివాస్) సేమ్ టు సేమ్ సీన్‌. అప్పుడు కేసీఆర్‌కు ఇదే ప‌రిస్థితి. ఇప్ప‌డ‌ది రేవంత్ ఎదుర్కొంటున్నాడు. సోష‌ల్ మీడియాను త‌క్కువ చేసి చూశారు కేసీఆర్‌, కేటీఆర్‌. మెయిన్ మీడియాను చేతిలో పెట్టుకున్నారు. అవ‌న్నీ త‌మ కాంపాండ్‌లోని పెంపుడు కుక్క‌ల్లాగే ప్ర‌వ‌ర్తించాయి.…

స‌రిపోయారు ఇద్ద‌రూనూ..! హ‌ద్దులు మీరి… దిగ‌జారి..!! సోష‌ల్ మీడియాలో రెండు పార్టీల కుమ్ములాట‌లు..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) మొన్న‌టికి మొన్న వ‌రంగ‌ల్ స‌భ వేదిక‌గా త‌న పార్టీ సోష‌ల్ మీడియా వారియ‌ర్స్‌నుద్దేశించి ఏమ‌న్నాడు. మీరేం భ‌య‌ప‌డ‌కండి.. మ‌న‌కు లీగ‌ల్ టీం ఉంది. మీకు ర‌క్ష‌ణగా ఉంటాం. మీరు ప్రశ్నిస్తూనే ఉండండి.. పోలీసుల్లారా ఖ‌బ‌డ్దార్‌. మీ డైరీల్లో రాసుకోండి.…

వ‌దిలేదే లే…! త‌గ్గేదే లే..!! ఫేక్ కంటెంట్‌పై సీఎం సీరియ‌స్‌…! వివాదానికి తెర‌వేసేందుకు రంగంలోకి మీనాక్షి న‌ట‌రాజ‌న్‌..!! ఇజ్జ‌త్ కా స‌వాల్‌గా తీసుకున్న స‌ర్కార్‌…! ఆ భూముల‌ను వ‌దిలే ప్ర‌స‌క్తే లేద‌నేలా స‌ర్కార్ ముంద‌డుగు… ఇదంతా బీఆరెస్ రాజ‌కీయ క్రీడ‌గా భావిస్తున్న రేవంత్… వెన‌క్కి త‌గ్గొద్దు… మొండిగా ముందుకెళ్లేందుకే డిసైడ్‌..

(దండుగుల శ్రీ‌నివాస్‌) హైద‌రాబాద్ సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీ భూముల‌ను స‌ర్కార్ వ‌దిలేలా లేదు. వ‌దులుకునేలా లేదు. ఆ 400 ఎక‌రాలు స‌ర్కార్ భూములే. డౌట్‌లేదు. వేలం వేసేందుకు స‌ర్కార్ వ‌డివ‌డిగా చ‌ర్య‌లు తీసుకోవ‌డ‌మే వివాదంగా మారింది. ఎందుకు..? గ‌తంలో బీఆరెస్ స‌ర్కార్ వంద‌లెక‌రాలు…

బీఆరెస్ సోష‌ల్ మీడియా విశ్వ‌రూపం..!! ఫోటోల‌తో క‌నిక‌ట్టుచేశారు. క‌దిలించారు. కాంగ్రెస్ పై క‌స్సుమ‌నేలా చేశారు..

వాస్త‌వం ప్ర‌తినిధి – హైద‌రాబాద్‌: కేటీఆర్ సోష‌ల్ మీడియా ప‌వ‌ర్ తెలుసుకున్నాడు. దాన్నే ఆధారం చేసుకుని రాజ‌కీయం న‌డుపుతున్నాడు. రేవంతుకు కూడా తెలుసు సోష‌ల్ మీడియా ప‌వ‌ర్ ఏందో…? రెండు వైపులా ప‌దునైన క‌త్తి అది. తేనె పూసిన క‌త్తి కూడా.…

ఒక్క బుక్కు కాద‌క్కా…! నాలుగు బుక్కులు మెయింటేన్ చేయాలి…!!

(దండుగుల శ్రీ‌నివాస్) అక్క చెప్పేదేదో చెప్ప‌క‌. ప‌గ రాజ‌కీయాలు వ‌ల్లెవేస్తోంది. ప్ర‌తీకార కాంక్ష‌తో ర‌గ‌లిపోతున్న‌ది. చూస్కుంటాం.. మా టైం వ‌స్తుంది. మీ పేర్ల‌న్నీ పింక్ బుక్కులో రాయ‌బ‌డుతున్నాయి…! మీకు శిక్ష‌లు ఉంటాయి.. అని చెప్పుకొస్తున్న‌ది. బెదిరిస్తున్న‌ది. భ‌య‌పెట్టిస్తున్న‌ది. పింక్ బుక్కులో అంద‌రి…

ఫామ్‌హౌజ్‌లో ఉంటే త‌ప్పు కాదు…! పెట్రోల్ బంక్ ప్రారంభిస్తే పాప‌మైందా..!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) 24Vastavam.in (7) ష‌రా మామూలుగా సీఎం రేవంత్ రెడ్డితో మ‌రోసారి బీఆరెస్ సోష‌ల్ మీడియా ఆడుకున్న‌ది. మా కేసీఆర్ ప్రాజెక్టులు ప్రారంభిస్తే.. ఈ సీఎం పెట్రోల్ బంకులు ప్రారంభిస్తున్నార‌ని ఎద్దేవా చేస్తూ సోష‌ల్ మీడియాలో పోస్టింగులు పెట్టారు. నారాయ‌ణ‌పేట‌లో…

హ‌నుమంతుడిని చేయ‌బోతే కోతైంది..! కాంగ్రెస్‌కు రైతుప‌థ‌కాల రియాక్ష‌న్‌…!! రుణ‌మాఫీ చేసినా ఫ‌లితం అంతంతే…!! భ‌రోసా ప్ర‌క‌టించినా వెంటాడుతున్న రైతు… ప‌త్రిక‌ల యాడ్స్‌కు కోట్లు.. బీఆరెస్ ప్ర‌చారాన్ని తిప్పికొట్ట‌లేక చ‌తికిల‌బాటు..!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఖ‌జానా ఖాళీ అంటూనే.. గ‌త ప్ర‌భుత్వం పై దుమ్మెత్తి పోస్తూనే… వేల కోట్లు మిత్తీల క‌ట్టేందుకే స‌రిపోతున్నామ‌ని సాకులు చెబుతూనే కోట్ల‌కు కోట్ల రూపాయ‌లు ప‌త్రిక‌ల యాడ్స్‌కు కేటాయిస్తోంది రేవంత్ స‌ర్కార్‌. కోట్లు గుమ్మిరించి ఆ ప‌త్రిక‌ల్లో ఆయా…

ఏం చిల్ల‌ర‌గాళ్లురా మీరు…! ఇది ఫేక్‌..! ఇదీ ఫేకే..!! ఇది కూడా ఫేకేరోయ్‌…!!! త‌ప్పుడు వార్త‌ల క్షుద్ర‌రాజ‌కీయం..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఏం చిల్ల‌ర‌గాళ్లురా మీరు… ఓ సినిమాలో ఫేమ‌స్ డైలాగిది. ఇప్పుడు సోష‌ల్ మీడియాలో న‌డుస్తున్న ఫేక్‌వార్త‌ల ట్రెండ్ చూస్తే వారికి ఇది అచ్చంగా స‌రిపోతుంది. ఏదో ఒక పేప‌ర్ క్లిప్పుంగును సృష్టిస్తున్నారు. అందులో త‌మ‌కు న‌చ్చిన ఓ త‌ప్పుడు…