Tag: bjp

కొండంత రాగం తీసి….. అర్వింద్ డుమ్మా..? కొత్త క‌లెక్ట‌రేట్ ప్రారంభోత్స‌వానికి ప్రొటోకాల్ ప్ర‌కారం అర్వింద్‌కు అందిన ఇన్విటేష‌న్‌…. సీఎం ప‌ర్య‌ట‌న‌కు దూరంగానే అర్వింద్‌…..

అంతా ఇదే ఆస‌క్తి. ఉత్కంఠ‌. కేసీఆర్ చాలా రోజుల త‌ర్వాత ఇందూరుకు వ‌స్తున్నారు. కొత్త క‌లెక్ట‌రేట్ ప్రారంభోత్స‌వం తో పాటు అక్క‌డే భారీ బ‌హిరంగ స‌భ‌లో ప్ర‌సంగిస్తారు. దీన్ని ఇందూరు బీజేపీ తమ‌కు అనుకూలంగా మ‌లుచుకునేందుకు ప్ర‌య‌త్నించింది. కేసీఆర్ స‌భ‌కు ముందే…

ఈ ఫోటోల ఫోబియా ఏందిర‌య్యా…. కేంద్ర మంత్రి కూడా ఇంత సంకుచితంగా ఆలోచించాలా…? ఇంకా న‌య్యం శ్మ‌శానవాటిక‌ల ద‌గ్గ‌ర‌కు పోలే……. గ‌ల్లీ లీడ‌ర్‌లాగే వ్య‌వ‌హ‌రించిన నిర్మ‌ల‌….

మ‌రీ ఇంత దిగ‌జారుడు రాజ‌కీయాలు మ‌రెప్పుడూ చూసిండ‌రు బ‌హుశా..! గ‌తంలో లాగానే ఇప్పుడున్న కేంద్రం కూడా స‌బ్సిడీల పేరుతో త‌న వాటా ఇస్తూ వ‌స్తుంది రాష్ట్రాల‌కు. అందులో కొత్త‌ద‌నం లేదు. కానీ నాయ‌కులు మాత్రం త‌మ పేరు ఎక్క‌డా ప్ర‌చారం కావ‌డం…

క‌య్యానికి కాలు దువ్వుతున్న ఇందూరు బీజేపీ… సీఎం స‌భ‌కు పోటీగా అంత‌కు ముందు స‌భ పెట్టుకుంటామ‌ని ప‌ర్మిష‌న్ కోసం విన‌తి… వేడెక్కుతున్న ఇందూరు రాజ‌కీయం… సీఎం స‌భ ప్ర‌తిష్టాత్మ‌కం…

చాలా రోజుల త‌ర్వాత సీఎం కేసీఆర్ నిజామాబాద్ జిల్లా ప‌ర్య‌ట‌న కొన‌సాగ‌నుంది. వ‌చ్చేనెల 5న అంటే మ‌రో నాలుగు రోజుల్లో ఆయ‌న జిల్లా కొత్త క‌లెక్ట‌రేట్‌, పార్టీ ఆఫీసును ప్రారంభించ‌నున్నారు. అనంత‌రం గిరిరాజ్ కాలేజీ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ…

ఇందూరు కొత్త క‌లెక్ట‌రేట్ ప్రారంభోత్స‌వానికి ఎట్ట‌కేల‌కు ముహూర్తం….. వ‌చ్చే నెల 5న సీఎం చేతుల మీదుగా… రెండు ల‌క్ష‌ల మందితో భారీ బ‌హిరంగ స‌భ‌…. కీల‌కం కానున్న ఇందూరు స‌భ‌…

నిజామాబాద్ జిల్లా కొత్త క‌లెక్ట‌రేట్ ప్రారంభోత్స‌వానికి ఎట్ట‌కేల‌కు ముహూర్తం కుదిరింది. వ‌చ్చేనెల 5న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా దీన్ని ప్రారంభించ‌నున్నారు. దీంతో పాటు కొత్త‌గా నిర్మించిన జిల్లా టీఆరెస్ భ‌వ‌న్‌ను కూడా సీఎం ప్రారంభించ‌నున్నారు. ఎన్నోసార్లు ముహూర్తం కుదిరి చివ‌ర‌కు…

క‌విత‌కు వెల్లువ‌లా మ‌ద్ద‌తు… ప‌రామ‌ర్శ‌ల వెల్లువ‌…. క‌విత ఇంటిపై బీజేపీ నేత‌ల దాడిపై స‌ర్వ‌త్రా ఆగ్ర‌హం… బీజేపీ బ్లేమ్‌గేమ్‌పై టీఆరెస్ తిరుగుబాటు…

ఢిల్లీ లిక్క‌ర్ స్కాంలో నిజామాబాద్ ఎమ్మెల్సీ క‌విత‌కు లింకులున్నాయంటూ బీజేపీ చేసిన ఆరోప‌ణ‌లు….హైద‌రాబాద్‌లోని క‌విత ఇంటి పై బీజేపీ నేత‌ల దాడుల‌పై టీఆరెస్ భ‌గ్గుమున్న‌ది. ఆమెకు వెల్లువ‌లా మ‌ద్ద‌తు లభిస్తున్న‌ది. ప‌రామ‌ర్శ‌ల వెల్లువ కొన‌సాగుతుంది. బీజేపీ ఆడేది బ్లేమ్ గేమ్ అని…

ఆరోప‌ణ‌ల‌న్నీ వాస్త‌వ‌దూరమైన‌వి. కేసీఆర్ బీజేపీని విమ‌ర్శిస్తున్నారు కాబ‌ట్టే ఇవ‌న్నీ. ఇది కేవ‌లం మ‌మ్మ‌ల్ని బ‌ల‌హీన ప‌ర్చేందుకే… భ‌య‌ప‌డేదే లేదు.. వెన‌క్కి త‌గ్గేదే లేదు… ఢిల్లీ లిక్క‌ర్ స్కాం క‌థ‌నాల‌పై ఎమ్మెల్సీ క‌విత స్పంద‌న‌…..

ఢిల్లీ లిక్క‌ర్ స్కాంపై త‌న‌పై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌పై ఎమ్మెల్సీ క‌విత స్పందించారు. కేసీఆర్‌ను మాన‌సికంగా దెబ్బ‌తీసేందుకు… త‌మ కుటుంబాన్ని బ‌ల‌హీన ప‌ర్చేందుకు.. బ‌ట్ట‌కాల్చి మీదేసే విధంగా బీజేపీ ప్ర‌వ‌ర్తిస్తున్న‌ద‌ని ఆమె అన్నారు. దేనికీ భ‌య‌ప‌డేది లేద‌ని, వెన‌క్కి త‌గ్గేదే లేద‌న్నారు. కేసీఆర్…

మునుగోడు స‌క్సెస్ కిక్కు.. ఈ చెప్పులు మోసే వీడియోతో మొత్తం దించారు క‌ద‌రా….

నిన్న జ‌రిగిన బీజేపీ మునుగోడు స‌భ‌తో మంచి ఊపులో ఉన్నాడు బండి సంజ‌య్‌. అమిత్ షా కూడా మంచి ఊపులో కేసీఆర్‌ను గ‌తంలో కంటే కొంచెం ఎక్కువే తిట్టాడు ఘాటుగా. అంతా ఖుష్‌. బండి సంజ‌య్ నేతృత్వంలో స‌భ స‌క్సెస‌యింద‌ని అంతా…

అమిత్ షా దూకుడు… పెంచిన స్వ‌రం…. కేటీఆర్ సీఎం అవుతారు త‌ప్ప ద‌ళితుడు కాదు… వ‌చ్చేది బీజేపీ ముఖ్య‌మంత్రే….. కేసీఆర్ టార్గెట్‌గా షా ప్ర‌సంగం….

కేసీఆర్ నిన్న మునుగోడు వేదిక‌గా చేసిన ఘ‌ర్జ‌న‌కు ధీటుగానే సాగింది బీజేపీ అమిత్ షా స‌భ‌. షా త‌న ప్ర‌సంగం ఆసాంతం కేసీఆర్‌ను టార్గెట్ గా చేసుకునే సాగింది. కేసీఆర్ ను , ప్ర‌భుత్వాన్ని ఇర‌కాటంలో పెట్టే ప్ర‌య‌త్నం చేశాడు అమిత్…

ఎవ‌డి గోల వాడిది.. ఎవ‌డి చాన‌ల్ వాడికి కొట్టండ్రా డ‌ప్పు…… జ‌న స‌మీక‌ర‌ణ‌కు టీఆరెస్‌, బీజేపీ అప‌సోపాలు.. పోటాపోటీలు…..

సీఎం కేసీఆర్ నిన్నోమాట‌న్నాడు స‌భ‌లో. ఇంకా చాలా మంది రోడ్ల మీదే ఉన్నారు స‌భ‌కు రావాల్సిన‌వాళ్లు. వాళ్లంతా స‌మ‌యానికి రాలేక‌పోయార‌ని. వీళ్లంతా హైద‌రాబాద్ నుంచి వ‌స్తున్నార‌ని ఆయ‌నే ప్ర‌త్యేకంగా, ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగా చెప్పుకొచ్చాడు. అవునూ.. జ‌రిగ‌బోయేది మునుగోడు ఉప ఎన్నిక. వ‌స్తే…

కేసీఆర్ ప్ర‌సంగంతో పోల్చితే అమిత్ షా హిందీ ఎక్కేదెవ‌రికీ… ప‌ట్టేదెవ‌రికి..? ఊపు తెచ్చేదెంత‌మందికి..??

కేసీఆర్ స్పీచ్ అంటే ప‌డిచ‌చ్చేవాళ్లెంతో మంది… పార్టీల‌తో సంబంధం లేకుండా. ఎంత విన్నా వినాల‌పిస్తుంది. గంట‌ల త‌ర‌బ‌డి సాగే ఆ స్పీచ్ ఎక్క‌డా బోరు కొట్టించ‌దు. సుత్తి లా అనిపించ‌దు. తెలంగాణ యాస‌, భాష .. సంద‌ర్బోచితంగా సాగే వాడుక ప‌దాలు..…