ఎరక్కపోయి వచ్చారు… ఇరుక్కు పోయారు..!! జంప్ జిలానీలకు బైపోల్ ఫీవర్..! స్పీకర్‌కు నిర్ణయం తీసుకోకతప్పని పరిస్థితి..! ఫిరాయింపు ఎమ్మెల్యేలపైనే కాదు.. అందరి మీదా వ్యతిరేకత.. ! ఇంకా సర్కార్ స్టార్టింగ్ ట్రబుల్స్‌లోనే..! ఆసక్తిగా గమనిస్తున్న కేసీఆర్.. తప్పించుకుని తిప్పికొట్టే ఎత్తుగడలో రేవంత్..
(దండుగుల శ్రీనివాస్) వారు చేసిందే వీరు చేశారు. అప్పుడు వాళ్లు చేస్తే రాజకీయ పునరేకీకరణ. తెలంగాణ కోసం. బంగారు తెలంగాణలో భాగం. ఇప్పుడు వీరు చేస్తే ఎమ్మెల్యేలను కొన్నారు. కోర్టు కుపోవడం. గాయి గాయి చేసి గత్తర లేపడం. తేడా అదే.…