నిరవధిక వాయిదా..! మంత్రివర్గ విస్తరణ మిథ్య..! మంత్రి పదవులు మిథ్య..!! మరింత ఆలస్యం… ఎప్పుడో తెలియని సందిగ్ధం..! ఇక సంప్రదింపులు లేవు… ఢిల్లీ పెద్దల నిర్ణయమే ఫైనల్.. కానీ ఎప్పుడూ.. ఆ ఒక్కటి అడక్కు….!
(దండుగుల శ్రీనివాస్) ఎంతెంత దూరం ఇంకెంత దూరం..అని అడిగినట్టే ఉంది. మంత్రివర్గ విస్తరణపై ఢిల్లీ కి మొన్న పోయివచ్చినంక లీకులిచ్చిండ్రు. ఈనెల 3న ముహూర్తమని పక్కా విస్తరణ అయిపోతుందని, ఇగో వీళ్లు వీళ్లు మంత్రులవుతున్నారని. కానీ మళ్లీ అదే సినిమా చూపిచ్చిండ్రు…
