Akula Lalitha: ఆకుల ల‌లిత అల‌క‌పాన్పు….. ప‌ద‌వి వ‌చ్చే వ‌ర‌కు పార్టీకి దూరం దూరం….

మాజీ ఎమ్మెల్సీ ఆకుల ల‌లిత అధిష్టానం మీద అల‌క వ‌హించింది. త‌న‌కు ఎమ్మెల్సీ ఇస్తాన‌ని హామీ ఇచ్చి రెండు సార్లు మాట‌త‌ప్పిన కేసీఆర్‌పై గుర్రుగా ఉన్నారు. కానీ, ఆయ‌న మీదే న‌మ్మ‌కం పెట్టుకున్నారు. ఏదో ఒక ప‌ద‌వి ఇవ్వ‌క‌పోతారా అని. ప‌ద‌వి…

Sirivennela Sitaramasastri: చనిపోయిన తర్వాత ఆయన జీవితాన్ని ప్రశ్నించడం మాత్రం కరెక్ట్ కాదు..

నలుగురు పొయ్యే దారిల మనం పోతే మనకు విలువుండది.. అందుకే దేంట్లయినా పొక్కలు లెంకులాడుతరు.. కానీ అది ఏ సంధర్భం అని ఆలోచించుకోవాలే.. సిరివెన్నెల చనిపోయిండు అనేది వార్త.. అవసరమైతే నివాళి అర్పించాలే లేదంటే మూస్కొని కుసోవాలే.. ఆయన బతికున్నప్పుడు చెయ్యని…

Banswada: స్పీక‌ర్ పోచారం ఇలాఖాలో భూ దందా.. టీఆరెస్‌ను బ‌ద్నాం చేసిన‌ అధికార పార్టీ నేత‌లు, విలేక‌రుల భూ దాహం…

బాన్సువాడ అన‌గానే స్పీక‌ర్ పోచారం శ్రీ‌నివాస్‌రెడ్డి గుర్తొస్తాడు. ఆయ‌న‌కు అక్క‌డ మంచి పేరుంది. కానీ అధికార‌పార్టీ నేత‌లు, ఓ మూడు పేప‌ర్ల విలేక‌రుల క‌లిసి కోట్ల రూపాయ‌ల ప్ర‌భుత్వ భూమికి ఎస‌రు పెట్టిన వైనం బ‌యట‌కు పొక్క‌డంతో ఇప్ప‌డంతా అది ర‌చ్చ…

Namasthe Telangana: గిరిపుత్రుల ఉన్న‌త‌చ‌దువుల కోసం ఓ స‌ర్కార్ ప‌త్రిక అర్థిస్తోంది…..ఫీజులు క‌ట్టండ‌ని అడుగుతోంది…

వాళ్లంతా గిరిపుత్రులు. గురుకులాల్లో ఇంట‌ర్ వ‌ర‌కు చ‌దివారు. ఉన్న‌త చ‌ద‌వుల కోసం మంచి అవ‌కాశాలు వ‌చ్చాయి. ఫీజులు చెల్లించేందుకు ఆర్థిక స్తోమ‌త లేదు. పైస‌లు కావాలె. ఎలా..? సర్కార్ వారి ప‌త్రిక న‌మ‌స్తే తెలంగాణ వీరి బాధ అర్థం చేసుకున్న‌ది. ఎవ‌రైనా…

kcr-paddy: స‌ర్కార్‌కు గ్రామాల్లో వ‌రి నిల‌దీత‌లు… ఏవోల‌ను అడ్డుకుంటున్న గ్రామ‌స్తులు.. కేసీఆర్ మెడకు వేలాడుతున్న యాసంగి వ‌రి క‌త్తి..

సీఎం కేసీఆర్ ఎంత చెప్పినా రైతులు మాత్రం విన‌డం లేదు. యాసంగిలో వ‌చ్చే ధాన్యాన్ని కేంద్రం తీసుకోవ‌డం లేదు కాబ‌ట్టి.. మేం కొనుగోలు కేంద్రాలు పెట్టం.. ధాన్యం సేక‌రించం..అని నిన్న ఖ‌రాఖండిగా చెప్పేశాడు కేసీఆర్‌. కేంద్రం అలా చేస్తే మేమేం చేసేది…

Sirivennela Sitaramasastri: నీర‌సించి నిలిచిపోతే నిమిష‌మైన నీది కాదు బ్ర‌తుకు

నొప్పిలేని నిమిష‌మేదీ జ‌న‌న‌మైన మ‌ర‌ణ‌మైన జీవితాన అడుగు అడుగున‌ నీర‌సించి నిలిచిపోతే నిమిష‌మైన నీదికాదు బ్ర‌తుకు అంటే నిత్యఘ‌ర్ష‌ణ దేహ‌ముంది ప్రాణ‌ముంది నెత్తురుంది స‌త్తువుంది యింత‌క‌న్నా సైన్య‌ముండునా ఆశ‌నీకు అస్త్ర‌మౌను శ్వాస‌నీకు శ‌స్త్ర‌మౌను ఆశ‌య‌మ్ము సార‌ధ‌వునురా నిరంత‌రం ప్ర‌య‌త్న‌మున్న‌దా నిరాశ‌కే నిరాశ‌పుట్ట‌దా…

Omicron Variant: ఒమిక్రాన్​ .. అత్యంత ప్రమాదం కాదు…..వ్యాక్సిన్​లు పనిచేస్తాయి: సీసీఎంబీ ప్రధాన సలహాదారు రాకేశ్​ మిశ్రా

అంద‌రూ భ‌య‌ప‌డ్డ‌ట్టు అదంత ప్ర‌మాక‌ర‌మేమీ కాదు… వ్యాక్సిన్లు ప‌నిచేస్తాయి. కీడెంచి మేలెంచు అన్న‌ట్టు ప్ర‌భుత్వాలు తీసుకుంటున్న ముందు జాగ్ర‌త్త‌లు, కొన్ని మీడియా ఛానెళ్ల‌లో చూపిస్తున్న భ‌యాందోళ‌న ప‌రిస్థితులు ప్ర‌జ‌ల‌ను మ‌రింత గంద‌ర‌గోళానికి గురి చేస్తున్నాయి. అస‌లే అంతంత మాత్రంగా ఉన్న ఆర్థిక…

తాగిన మందు ల‌క్కీడ్రాప్‌తో స‌హా క‌క్కించాడు….

అస‌లు వైన్‌ షాపులో ఉద్దెర అడ‌గ‌డం.. వాడు ఇవ్వ‌డ‌మే ఓ వింత‌. ఇంట్లో తిండి గింజ‌లు లేకున్నా.,. ప‌ప్పులు, నూనెలు ఖాళీ అయినా.. తిండి లేకున్నా స‌రే గానీ సాయంత్రం కాగానే తాగేందుకు మాత్రం మందు కావాలె. జేబుల చిల్లి గ‌వ్వ…

Omicron Variant Covid: భ‌య‌పెట్టి చంప‌కండ్రా బాబు… ఇప్ప‌టికే కోలుకోలేదు.. మీకో దండం…

కొత్త వేరియంట్ గుబులు మొద‌లైంది. ఒమైక్రాన్ అంట‌. తుఫాన్ల‌కు కొంగొత్త పేర్లు పెట్టిన‌ట్టు క‌రోనా కూడా పెడుతున్నారు. ఎక్క‌డ్నుంచి వ‌స్తున్నాయో తెలియ‌దు. ఈ మాయ‌రోగాలు. సరే, అక్క‌డెక్కడో పుట్టింది. మ‌న ద‌గ్గ‌ర‌కు రాక‌పోతుందా..? వ‌స్తుంది. జాగ్ర‌త్త అవ‌స‌ర‌మే. కాద‌న‌లేం. మ‌నం జాగ్ర‌త్త‌లు…

INTERVIEW: చ‌నిపోయింది రైతులు కాదు.. ఖలిస్తాన్ ఉగ్రవాదులు. జ‌ర్న‌లిస్టుతో పువ్వు లీడ‌ర్ తుంట‌ర్వ్యూ….

జర్నలిస్టు : కేంద్రం యాసంగి ధాన్యం కొనటం లేదన్న కేసీఆర్ విమర్శలపై మీరేమంటారు? పువ్వు లీడర్ : ఈ దేశంలో పుట్టి.. బంగ్లాదేశ్ ని పొగుడుతాడా.. కేసీఆర్ దేశద్రోహి జర్నలిస్టు : కేంద్రం ఎంత కోటా ధాన్యం కొంటుందో చెప్పాలనే డిమాండ్…