MP ARVIND: ఇందూరులో దళితుల ఆగ్రహాన్ని చవిచూస్తున్న ఎంపీ అర్వింద్… దిష్టిబొమ్మ దహనం…. ఎంపీ నోటి దురుసు ఒక్కో సెక్షన్‌ను దూరం చేస్తున్నదా..?
ఎంపీ అరవింద్ ఖబర్దార్… సి పి నాగరాజుకు బహిరంగ క్షమాపణ చెప్పాలి… అరవింద్ దిష్టిబొమ్మ దగ్ధం… దళిత సంఘాల డిమాండ్… నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం ఇస్సాపల్లిలో ఈ నెల 24న పసుపు బోర్డు విషయమై ఎంపీ అరవింద్ కాన్వాయ్పై రైతులు…
DARSHANAM MOGULAIAH: దర్శనం మొగిలయ్యకు ఇంటిస్థలం, ఇంటి నిర్మాణం అవసరాల కోసం కోటి రూపాయలు… శబ్బాష్ కేసీఆర్..
పద్మశ్రీ దర్శనం మొగిలయ్యకు హైదరాబాద్ లో నివాసయోగ్యమైన ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణం ఖర్చు, ఇతరత్రా అవసరాల కోసం కోటి రూపాయలను ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ప్రకటించారు. ఇందుకు సంబంధించి మొగిలయ్యతో సమన్వయం చేసుకోవాలని, కావాల్సిన ఏర్పాట్లను…
IAS Rajath Kumar : రజత్ కుమార్ బిడ్డె పెండ్లికి ‘మెగా’ కానుకల కలకలం.. బయట పెట్టిన ఓ వార్త సంస్థ.. ఇదో సంచలనం.. సర్కార్ నుంచి సమాధానం లేదు…
ఇరిగేషన్ శాఖకు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ రజత్ కుమార్ కూతరు పెండ్లికి మెగా క్రిష్టారెడ్డి (మెగా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్షర్ లిమిటెడ్..meil) కానుకగా ఖర్చులన్నీ భరించాడని ఓ వార్త సంస్థ నిగ్గు తేల్చడం కలకలం సృస్టిస్తున్నది. ఓ బోగస్…
దర్శనం మొగులయ్యను సినిమా వ్యాపారానికి వాడుకున్నది పవన్ కళ్యాణ్… తనేదో అతన్ని ప్రపంచానికి పరిచయం చేసిన ఫీలింగ్.. మీడియాకు…
పన్నెండు మెట్ల కిన్నెర వాయిద్య కళాకారుడు దర్శనం మొగులయ్యకు పద్మశ్రీ అవార్డు రాగానే అదేదో మన పవన్ కళ్యాణ్ ఈ పుణ్యం కట్టుకున్నాడని కొన్ని బ్యాచులు పనిగట్టుకుని మరీ ప్రచారం మొదలుపెట్టాయి. కొన్ని యూ ట్యూబ్ గొట్టం చానెళ్లు కూడా పాపం…
RGV: పాపం.. ఆర్జీవీకి ఓ వీధిరౌడీ బయోపిక్ తీసే ఖర్మ పట్టింది. కాస్త జాలిపడటం మినహా ఏమీ చేయలేం..
“సర్కార్” వంటి కల్ట్ ఫిక్షనల్ బయోపిక్ తీసి భారతీయ సినిమాలో ఓ ట్రెండ్ సృష్టించిన గురూజీ అర్జీవీకి…. “అండా” ఆంటు ఓ వీధిరౌడీ బయోపిక్ తీసే ఖర్మ పట్టింది.. గురుజీవి మేధస్సు, అద్భుత ప్రాపంచిక జ్ఞానంపై అపారమైన గౌరవం వున్నా… ఇలాంటి…
Armur Politics: టికెట్లు వారే ఇచ్చేసుకుని, గెలుపోటములు వారే డిసైడ్ చేసుకుని … గతి తప్పిన సవాళ్లు..శృతి మించిన మాటలు… నవ్వుల పాలు..
ఒకరిది జాతీయ పార్టీ. ప్రస్తుతం నిజామాబాద్ ఎంపీ. ఆర్మూర్ గడ్డ మీద నుంచి పోటీ చేయబోతున్నానని, అక్కడి స్థానిక ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని 50వేల మెజారిటీతో ఓడగొడతానని ప్రతిన బూనాడు. సవాల్ విసిరాడు. మరొకరు స్థానిక ఎమ్మెల్యే. ఆర్మూర్ నుంచి పోటీ…
Trs Presidents: కొండంత రాగం తీసి……టీఆరెస్ జిల్లా అధ్యక్షుల నియామకం.. ఓ బ్లండర్ మిస్టేక్.. రామన్న తప్పుదారి…
టీఆరెస్ జిల్లా అధ్యక్షుల నియామకం ఎట్టకేలకు పూర్తి చేశాడు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కొండంత రాగం తీసి … అన్నట్టుగా కేటీఆర్ మార్కుతో వెలువడిన పార్టీ ప్రెసిడెంట్ల నియామకం… బ్లండర్ మిస్టేక్‌గా మిగిలిపోయింది. ఎంతో మంది ఈ పదవులపై ఆశలు పెట్టుకున్నారు.…
ఒక్క సంఘటన.. ఎన్నో వైఫల్యాలు … తప్పెవరిది.. అర్వింద్ దాడిపై సానుభూతి లేదెందుకు..?
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌పై దాడి. ఆయన మీద దాడి జరగకున్నా.. ఎంపీ పర్యటనను టార్గెట్ చేసుకుని అనుచరులపై టీఆరెస్ నాయకులు, కార్యకర్తలు దాడి చేశారు. ఇదిప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్. బీజేపీ ఎంపీలపై దాడులు జరుగుతున్నాయి… ప్రభుత్వం కక్షపూరితంగా…
Kasala Jaipal REDDY: నిరుద్యోగం ఓ వ్యక్తిత్వ వికాస నిపుణుడి ప్రాణాలు మింగిందా.. ఇది చెప్పుకోలేని ఒప్పుకోలేని చేదు నిజం….
కాసాల జైపాల్‌రెడ్డి. తెలంగాణ అభిమాని. ప్రకృతి ప్రేమికుడు. పాజిటివ్ దృక్పథం టన్నుల కొద్దీ ఉన్నోడు. సమాజం బాగు కోరేవాడు. పది మందికి స్పూర్తిగా నిలిచేందుకు అనుక్షణం పరితపించేవాడు. మోటివేషన్ క్లాసుల పేరుతో వ్యక్తిత్వ వికాసాన్ని కల్పించాలని, కలిగించాలని కలలు కన్నవాడు. సోషల్…
Chinna Jeeyar: నీవు మనుధర్మ శాస్త్రానికి పుట్టిన వికృత రూపానికి ఓ ప్రతిబింబానివి….
చినజీయర్ కండకావరంతో కారుకూతలు…! ★★★ ఓరీ చినజీయర్ నీవు మానవ జాతి అభివృద్ధి నిరోధక మనుధర్మ శాస్త్రానికి పుట్టిన వికృత రూపానికి ఓ ప్రతిబింబానివీ…. ప్రపంచ దేశాల ముందు తలదించుకునేలా చేసిన కుల వ్యవస్థకు ప్రతిరూపానివి ఒక స్వామిజీగా సామాజిక రుగ్మతులను…
