kcr-job mela: లేట్‌గా అయినా… లేటెస్ట్‌గా.. ఉద్యోగాల జాత‌ర‌కు ప‌చ్చ జెండా…. జాబ్ క్యాలెండ‌ర్ ప్ర‌క‌ట‌న పై స‌ర్వ‌త్రా హ‌ర్షం…

ఉద్యోగాల క‌ల్ప‌న‌లో ప్ర‌భుత్వం విఫ‌ల‌మైంద‌నే ఆరోప‌ణ‌లు, నింద‌లు, వ్య‌తిరేక‌త‌ను ఒక్క‌దెబ్బ‌తో తుడిచిపెట్టుకుపోయేలా ప్ర‌క‌ట‌న చేశాడు కేసీఆర్‌. తెలంగాణ ఏర్ప‌డిన త‌ర్వాత ఇబ్బ‌డిముబ్బ‌డిగా ఉద్యోగాల నోటిఫికేష‌న్లు ప‌డ‌తాయ‌ని భావించిన నిరుద్యోగుల‌కు నిరాశే ఎదురైంది. అనుకున్నంత ఉద్యోగాలు ప‌డ‌లేదు. నోటిఫికేష‌న్లు వేయ‌లేదు. వేసిన ఉద్యోగాల…

Double Bedroom Scheme: డ‌బుల్ బెడ్ రూం ఇండ్ల‌పై త‌ప్పు తెలుసుకుని.. త‌ప్పుదిద్దుకుని…

డ‌బుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం గురించి కేసీఆర్ తొలిసారి ప్ర‌క‌టించిన‌ప్పుడు …. ఇదో అద్బుత ప‌థ‌క‌మ‌ని అంతా ప్ర‌శంసించారు. అచ్చెరువొందారు. ఇది సాధ్య‌మేనా..? అని పెద‌వి విరిచారు. కానీ కేసీఆర్ అనుకుంటే.. మాటంటే అది జ‌రిగి తీరుతుంద‌ని మెజారిటీ ప్ర‌జ‌లు…

PRESS CLUB HYDERABAD: పైర‌వీకారుల‌కే ప్రెస్‌క్ల‌బ్‌లో ఫ‌స్టు ఫ్రిఫ‌రెన్స్‌… అక్రిడేషన్లు, జర్నలిస్టుల హెల్త్ కార్డుల విషయంలోనూ ఇదే దుస్థితి. గొట్టాం గాడెవడో తెలియదు.. కానీ వాడికి అక్రిడేషన్,హెల్త్ కార్డు ఉంటది..

సారీ.. నాకు ఓటు లేదు.. రెండేండ్లు దాటిపోయింది మెంబర్ షిప్ కోసం అప్లయ్ చేసి… దిక్కూ దివానం లేదు… అసలు ఒస్తదో రాదో కూడా తెల్వదు… ఎందుకంటే పైరవీకారులకే ప్రెస్ క్లబ్బుల ఫస్టు ప్రిఫరెన్సనే టాకుంది బయట. గత ఎన్నికల సమయంల…

Jhund: మహారాష్ట్ర లోని ‘ కైకాడి’ ( ఎరుకల జాతి ) కి చెందిన పిల్లలు ఎదుర్కొన్న సంఘటనలకు రూపం

ఝున్డ్ ” – నాగరాజ్ మంజులే ఈరోజు రిలీజ్ అవ్వబోతున్న ఇంకో ఆసక్తికరమైన బాలీవుడ్ సినిమా ” ఝన్డ్ ” సైరాట్ లాంటి అద్భుతమైన సినిమాలు తీసిన నాగరాజ్ మంజులే బాలీవుడ్ కు కానుకివ్వబోతున్న విభిన్నమైన సినిమా ఝున్డ్. నాగపూర్ లోని…

KCR-PK: ఆని కంటే మన కేసీయారే తోపు .. ఓటరు నాడి కెసీయార్ కంటే పీకే గానికి ఎక్వ ఏమన్న తెల్సా?

అసలు ముచ్చటకైతే కేసీయార్ కు ప్రశాంత్ కిషోర్ అవసరమైతే ఉండదు.. మన సారే వాని కంటే పెద్ద రాజకీయ చాణక్యుడు.. ప్రశాంత్ కిషోర్ చేసేది ఏముంటది కొన్ని జిమ్మిక్కులు చేస్తడు, సోషల్ మీడియా ఎక్కువ వాడుతడు, బూత్ లెవల్ పోల్ మేనేజ్మెంట్…

త‌గ్గేదేలే….! ఆజ్ కా ఫోటో…vastavam.in

మాట‌ల్లేవ్‌… కామెంట్లు అస‌లే లేవ్‌… కొన్ని చిత్రాలు చూస్తే నోరు పెగ‌ల‌దు.. వీటిన‌న్నంటినీ తినేందుకు నోరు చాల‌దు…. ఉంటే ఉప‌వాస‌ముండాలి… తింటే ఇగో ఇలాగే తినాలి.. జిహ్వ చాప‌ల్యంతో నాలుక ల‌బ‌ల‌బ‌లాడుతోంది శివా..!

Corona Fourth Wave: చావు పేరుతొ జనాల్ని భయపెట్టే మీడియా క్రీడ 43 ఏళ్ళనాడే తెలుగు నాట జరిగింది…

చావు కబుర్లు ! నిన్న కేబీఆర్ పార్క్ లో వాక్ చేస్తుంటే చిరకాల మిత్రుడు ఒకరు కలిశారు . ఆయన ఒక పత్రికకు ఎడిటర్ గా పని చేసారు . ఇప్పుడు రాజ్యాంగ పదవిలో ఉన్నారు. మా చర్చ కరోనా పేరుతొ…

Kcr-PK : పీకే తో టీఆరెస్‌కు లాభం మాట‌టుంచి… సోష‌ల్ మీడియాలో మాత్రం జోరుగా నెగిటివ్ ప్ర‌చారం… టీఆరెస్ అభిమానుల‌కూ ఇది మింగుడుపడ‌టం లేదు… 

రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త పీకే స‌ల‌హాలు కేసీఆర్ తీసుకుంటున్నాడ‌ని తెలిసిన నాటి నుంచి సోష‌ల్ మీడియాలో దీనిపై విస్త్రృత ప్ర‌చారం జ‌రుగుతోంది. అత‌నో హీరో అయిపోయాడు. కేసీఆర్ జీరో అయిపోతున్నాడు. భీమ్లానాయ‌క్ సినిమాలో ప‌వ‌న్‌కు ధీటుగా రానా యాక్టింగు ఉండ‌టంతో అస‌లు హీరో…

తెలివి, జ్ఞానం లేని బీజేపీ నాయ‌కులు గవర్నర్ ప్రసంగం పై వివాదం సృష్టిస్తున్నారు.. బీజేపీ నేతలు ఒళ్ళు, నాలుక రెండు దగ్గర పెట్టుకోవాలి.

ప్రెస్ మీట్@ టీ ఆర్ ఎస్ ఎల్పీ కార్యాలయం మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి… …బీజేపీ నేతలు శాసన సభ సమావేశాల పైన అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు ..శాసన సభా సమావేశాలు ఈ ప్రభుత్వం లో హుందా గా జరుగుతున్నాయి..వచ్చేవి కూడా…