ఇక్కడిచ్చినన్ని ఉద్యోగాలు బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇవ్వలేదు… నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా…
తెలంగాణలో ఇచ్చినన్ని ప్రభుత్వ ఉద్యోగాలు బీజేపీ,కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇవ్వలేదు నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామాకు సిద్ధం మతం పేరుతో భావోద్వేగాలు రెచ్చగొట్టడమే పనిగా పెట్టుకున్నారు వాట్సాప్ లో అన్ని అసత్యపు ప్రచారాలే యువత దీనిపై అప్రమత్తంగా ఉండాలి యువత మౌనం…
స్థానికులకే 95 శాతం ఉద్యోగాలు….యువతకు ఉచిత పోలీస్ శిక్షణకై వెబ్ సైట్
కేసీఆర్ చొరవతో స్థానికులకే 95 శాతం ఉద్యోగాలు యువతకు ఉచిత పోలీస్ శిక్షణకై వెబ్ సైట్ బాల్కొండ సెగ్మెంట్ యువత కోసం సొంత ఖర్చుతో ప్రత్యేక యాప్ ఏర్పాటు -మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నిజామాబాద్, బాల్కొండ: ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ…
చినజీయర్ ..! నిజమైన హిందువు ఎవరు ? నువ్వా..? నేనా..??
సిల్లీ పాయింట్ …. ఈ చినజీయర్ ధైర్యమేందోగానీ.. ప్రజల ఆహారపు అలవాట్లను అవమానిస్తున్నడు జీవన విధానాన్ని అవమానిస్తున్నడు ఆహార్యాన్ని అవమానిస్తున్నడు సంప్రదాయాలను అవమానిస్తున్నడు ఆయన చేస్తున్న మాటల దాడి.. ప్రతిసారి ఉత్పాదక సమాజంపైనే ఉంటున్నది. చెమట చిందించి దేశానికి, సమాజానికి తిండి…
అసెంబ్లీ చివరి రోజు సమావేశం… వరాల జల్లు… ముందస్తుకు సంకేతమా..? జీవో 111 ఎత్తివేతపై ఆకస్మిక ప్రకటన ఇందుకేనా..? ముందస్తు ఎన్నికల ఊహాగానాలకు బలం ….
రాష్ట్రంలో ముందుస్తు ఎన్నికలు రాబోతున్నాయా..? ఎప్పుడైనా ఎన్నికలకు వెళ్లేందుకు సర్కార్ సన్నద్దమవుతోందా..? అవుననే సంకేతాలిచ్చింది అసెంబ్లీ చివరి సమావేశం. ద్రవ్య వినిమయ బిల్లుపై జరిగే చర్చలో ఇన్ని వరాలు మామాలుగా ఇవ్వరు.కానీ ఈ సమావేశం ప్రత్యేకంగా జరిగింది. ప్రత్యేకతను సంతరించుకున్నది. వరాల…
Hyderabad Press Club: అధికార పార్టీ ప్యానెల్‌కు చుక్కెదురు.. సంతోష్ స్వయంగా రంగంలోకి దిగినా… ఓటమి పాలు… జర్నలిస్టు సర్కిళ్లలో ఇదో చర్చ…..
హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ ఎన్నికలను ఈసారి అధికార పార్టీ టీఆరెస్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నది. స్వయంగా ఎంపీ సంతోష్ రావు రంగంలోకి దిగాడు. నమస్తే తెలంగాణ నుంచి ఆయనకూ ఓటు హక్కు లభించింది. వారం రోజులు క్యాంపు పెట్టి.. టూరిజం ప్లాజాలో దావత్‌లు ఇచ్చినా..…
Radhe Shyam: ముష్టి , మూఢనమ్మకం కథకు మూడు వందల కోట్లు….. ప్రభాస్ స్టామినా, భారీ బడ్జెట్ బూడిదలో పోసిన పన్నీరు…
రాధేశ్యామ్…. సాహో తర్వాత అంతకన్నా పెద్ద రేంజ్‌లో తీవ్ర నిరాశకు గురి చేసిన సినిమా. అసలు కథే ప్రధాన లోపం.. ఈ కథను ప్రభాస్ ఎలా ఎంచుకున్నాడో..? అర్థం కాదు. హస్త సాముద్రికం మీద కథంతా నడిపాడు. చేతి గీతల్లోనే విధి…
రెడ్డి కార్పొరేషన్ సాధన కోసం ఈనెల 14 న చలో అసెంబ్లీ…
రెడ్డి కార్పొరేషన్ సాధన కోసం… 👉 ఛలో అసెంబ్లీ👈 🏹 🏹 🏹 🏹 🏹 🏹 🏹 మార్చి 14-2022 సోమవారం ఉదయం 11 గంటలకు… 🚶♂️👫🚶♂️👫🚶♂️👫🚶♂️👫 రా…! కదలిరా…! రెడ్డి ఐక్యవేదిక పిలుస్తోంది…!! వేలాదిగా,తరలిరా!!! 👨👩👧👦👨👩👧👦👨👩👧👦👨👩👧👦👨👩👧👦👨👩👧👦👨👩👧👦👨👩👧👦 పోరాడుతే పోయేదేమి…
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఏం చెబుతున్నాయి.? ఇక్కడ ఇక ముందస్తేనా..? టీఆరెస్‌కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ కాదు.. బీజేపీయే…
ఐదు రాష్రాటలకు సరికొత్త సమీకరణలకు తెర తీశాయి. ఇస్పటి వరకు ఢిల్లీకే పరిమితమైన ఆమ్ ఆద్మీ పార్టీ.. జాతీయ పార్టీగా అవతరించింది. బీజేపీకి ప్రత్యామ్నాయం ఆమ్ ఆద్మీ సత్తా చాటింది. మహామహులు, హేమాహేమీలను ఆద్ ఆద్మీ చీపురుతో తుడిపేసింది. రోజు కూలీలుగా…
Job Notification: సర్కారి నౌకరొస్తెనే బతుకుతం లేకుంటె సస్తం అనెటోల్లకంటే ఈల్లు చానా బెటర్..
నోటిఫికేషన్లు ఒస్తయో రావో అనేది ఎనకశీరి ముచ్చట.. సదివితే పొయ్యేది ఏం లేదు నాలుగు ముక్కలొస్తయి.. దేనికోదానికి పనికొస్తది.. ఒస్తయా ఏస్తడా ఏశినా కొసెల్లదీస్తడా అని ముచ్చట్లు పెట్టుకుంట ఎల్లదీస్తే ఏం లాభం లేదు.. ఓరకు వెట్టిన పుస్తకాలన్ని తియ్యిర్రి.. ఇప్పటికే…
Kcr-Pk : ఏది జరిగినా ఉలిక్కిపడి ఇదీ పీకే పనే అని స్టేట్మెంట్ ఇచ్చి ఇజ్జత్ తీసుకోకండి!!
తెలంగాణలో ఇప్పుడు కొంతమందికి ప్రశాంత్ కిషోర్ అనే జ్వరం పట్టుకుంది. రాష్ట్రంలో ఏం జరిగినా దాన్ని పీకే టీమ్ కు ఆపాదించడం ఇప్పుడొక ఫ్యాషన్ అయ్యింది. ట్విట్టర్ లో హాష్ టాగ్ ట్రెండ్ అయినా, ఏదైనా విధాన నిర్ణయాలు జరిగినా, ముఖ్యమంత్రి…
