త‌గ్గేదెలే….ధ‌ర్మ‌పురి అర్వింద్ పై క‌విత దండ‌యాత్ర‌… మూడేండ్ల మౌనం వీడి… ఇక తాడోపేడో తేల్చుకునేందుకు సై….

ఎమ్మెల్సీ క‌విత‌. నిజామాబాద్‌కు పెద్ద దిక్కు. అంద‌రికీ త‌ల‌లో నాలుక‌. కానీ అది ఒక‌ప్పుడు. ఇప్పుడు సీన్ మారింది. నిజామాబాద్ ఎంపీగా ధ‌ర్మ‌పురి అర్వింద్ గెలిచిన త‌ర్వాత ప‌రిస్థితులు బీజేపీకి అనుకూలంగా మారుతూ వ‌చ్చాయి. స్థానిక లీడ‌ర్ల అస‌మ‌ర్థత, లోపాలు బీజేపీకి…

నిన్న‌టి దాకా సెల్‌ఫోన్ తో చెద‌లు ….ఇప్పుడు పుస్త‌కాల పురుగులు…. మంచి ప్ర‌య‌త్నం…. భేష్ వ‌రుణ్‌రెడ్డి…

పుస్త‌క ప‌ఠ‌నం మ‌రిచిపోయింది నేటి త‌రం. ప‌దో త‌ర‌గ‌తి కూడా రాక ముందే చేతిలో ఓ స్మార్ట్ ఫోన్‌. క‌ర్ లో దున్యా ముట్టీ మే….. అన్న‌ట్టు ప్ర‌పంచం చేతిలో కుగ్రామ‌మైన వేళ‌.. మంచిక‌న్నా చెడువైపే ఇవి దారి తీస్తున్నాయి. పుస్త‌కాలు…

KA Paul: ఎంత ఎదిగిండో.. అంత దిగ‌జారి పోయిండు… ఇట్లా రోడ్డు మీద‌కు వ‌చ్చి దెబ్బ‌లు తింటున్నాడు..!!

ఉత్తానా-పతాన….!! ఒక మనిషి ఎంత ఎదగగలడు-దిగజారగలడు అనే దానికి పర్ఫెక్ట్ ఉదాహరణ…KA పాల్….!! బీద కుటుంబంలో పుట్టి,చదువు ఎక్కువ లేని పాల్ తన వాక్చాతుర్యం,వాళ్ళ దేవుని పట్ల గల విశ్వాసంతో ఈ ప్రపంచాన్నే ఏలిండు… ఎంతో మంది ప్రధానులను, రాష్ట్రపతులను తన…

ఓయూలో ఆంక్ష‌లు ఎత్తేసి యూనివ‌ర్సిటీని స్వేచ్ఛ‌గా ఉండ‌నివ్వండి..

ఓయూలో రాహుల్ గాంధీ సమావేశానికి పర్మిషన్ ఇవ్వాల్సింది. అది అవసరం కూడా. రాజకీయ సభ కాదు. ఓట్లు అడుక్కునే ప్రొగ్రాం కాదు. విద్యార్థులతో ఆలోచనలు పంచుకునే వేదిక. తమిళనాడు, కేరళ యూనివర్సిటీ విద్యార్థులతో గతంలో ఇంటరాక్ట్ అయ్యాడు. మన వాళ్లే పర్మిషన్…

జీత‌గాడి నుంచి అమాత్యుడి వ‌ర‌కు…… భార్య న‌గ‌లు తాక‌ట్టు పెట్టి.. ల‌క్ష‌న్న‌ర‌తో అంచ‌లంచెలుగా ఎదిగి…

జీత‌గాడి నుంచి అమాత్యుడి వ‌ర‌కు…… భార్య న‌గ‌లు తాక‌ట్టు పెట్టి.. ల‌క్ష‌న్న‌ర‌తో అంచ‌లంచెలుగా ఎదిగి… నెల‌కు 800 జీతంతో మొద‌లు పెట్టి….. బిల్డ‌ర్‌గా రాణించి… అమాత్యుడిగా అంద‌రి మ‌న్న‌న‌లు అదుకుంటున్న ప్రశాంత్ రెడ్డి.. ద‌ళిత‌బంధు కార్య‌క్ర‌మ వేదిక‌గా త‌న మ‌నోగ‌తం పంచుకున్న…

మెరే స‌వాలోం కా జ‌వాబ్ దో సంజ‌య్‌…… ఈ ప‌ది ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇచ్చిన త‌ర్వాత పాదయాత్ర చెయ్‌?…

మెరే స‌వాలోం కా జ‌వాబ్ దో సంజ‌య్‌…… ఈ ప‌ది ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇచ్చిన త‌ర్వాత పాదయాత్ర చెయ్‌?… – మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఎల్లారెడ్డి: కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం లింగంపేట మండలం లో ఆదివారం పలు అభివృద్ధి…

రైతుల చుట్టూ రాజ‌కీయం.. వ‌రంగ‌ల్ రాహుల్ స‌భ ప్ర‌తిష్టాత్మ‌కం…. రైతును న‌మ్ముకున్న కాంగ్రెస్‌

రైతుల చుట్టూ రాజ‌కీయాల‌కు తిరుగుతున్నాయి. నాయ‌కులు దృష్టి రైతుల‌ను ప్ర‌స‌న్నం చేసుకునే ప‌నిలో ప‌డ్డారు. మొన్న‌టి దాకా వ‌రి వేయొద్ద‌ని , వేస్తే ఉరే అని చెప్పిన కేసీఆర్.. కేంద్రం విన‌క‌పోయే స‌రికి.. రైతులు వ‌రే వేసే స‌రికి కొన‌క త‌ప్ప‌లేదు.…

Acharya: కార‌డ‌విలో కాట‌గ‌లిసిన కామ్రేడ్ ఆచార్య‌… మొద‌టి రోజే సీట్లు ఖాళీ..

తండ్రీ, కొడుకులు క‌లిసి తీసిన తొలి సినిమా క‌థ ఆచార్య‌… అయ్యో అని పెద‌వి విరిచేలా చేసింది. అస‌లు మొద‌టి రోజు చిరంజీవి సినిమాకు సీట్లు ఖాళీ ఉన్నాయంటే… ఇది కూడా తొలిసారేమో. ముందే క‌థ తెలిసిపోయిందో.. అంతా సీన్ లేద‌ని…

టీఆర్ఎస్ పార్టీ ఆస్తి వెయ్యి కోట్ల నుంచి నా వాటా 5 ల‌క్ష‌లు గూగుల్ పే చేయ్ కేసీఆర్

టీఆర్ఎస్ ప్రజల ఆస్తి పార్టీ ఆస్తి వెయ్యి కోట్లు : కేసీఆర్ ఆ ప్రజల్లో నేను సుత ఒక్కడ్ని. తెలంగాణ వాదం గెల్పిస్తానికి ఎన్నోమాట్ల కారుకే ఓటేశిన. మన పొత్తుల ఆస్తి వెయ్యి కోట్లకెల్లి నా వాటా కింది ఎక్వెమొద్దు ఓ…

ప‌ట్నం మ‌హేంద‌ర్‌రెడ్డి లాంటి కంట్లో న‌లుసులు టీఆరెస్‌లో ఎంతో మంది.. వీరిని ఏమీ చేయ‌లేరు.. అంతే. ఎవ‌రి అవ‌స‌రాలు వారివి.

బంగారు తెలంగాణ నిర్మాణంలో ఏమో చేద్దామ‌ని పెద్ద సారు అనుకుంటాడు. ఇక్క‌డ అంతా బాగానే ఉంది. మ‌న‌మే దేశానికి ఆద‌ర్శ‌మ‌ని 21 ఏండ్లు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా ప్లీన‌రీ వేదిక‌గా గొప్ప‌లు చెప్పుకుంటాడు. కానీ ఇక్క‌డ మ‌న‌వాళ్లు బీహారీల‌ను మించిపోతారు. ఎక్కువ…