జైలు శిక్ష అయినా అనుభవిస్తా గానీ, మాల్యాను అరెస్టు చేస్తే తప్ప ఫైన్ మాత్రం కట్టను…!!!ఫూలీష్‌గా అనిపించినా…. వ్యవస్థలోని లోపాన్ని ఎత్తిచూపిన ఓ మహిళ…
ముంబైలో ఓ మహిళ.. కావాలనే టికెట్ తీసుకోకుండా రైలెక్కి, టికెట్ కలెక్టర్ ఫైన్ కట్టమని అడిగినప్పుడు.. ముందు విజయ్ మాల్యాను తీసుకొచ్చి అరెస్టు చేసి, అతడు బ్యాంకులకు అప్పున్న 9వేల కోట్లు కక్కించాలని, అప్పుడే తాను రూ. 260 ఫైన్ కడతానని…
సొంతూరికి కరెంటు సౌకర్యం కల్పించలేకపోయిన మన రాష్ట్రపతి అభ్యర్థికి ఉత్తమ శాసనసభ్యురాలిగా పురస్కారం ఎందుకిచ్చారో మరి…?
మేడం ఎమ్మెల్యేగా,మంత్రిగా,గవర్నర్ గా పనిచేసి కూడా తన సొంతూరికి విద్యుత్ సౌకర్యం ఇప్పటివరకు కల్పించ లేదంటేనే అర్ధమవుతుందా!? ఇక సొంత వర్గానికి లాభమని ఇక్కడ చంకలు గుద్దుకునే వాళ్ళను చూసి జాలిపడడం తప్ప ఏం చేయలేము.. నోట్: మేడంకి 2007 లో…
ఆ ఖాకీలు కంచె కాదు కాటేసే కంత్రీ పోలీసులు… నీతులు చెబుతారు.. మందేసి మగువలతో పబ్బులలో తైతక్కలాడుతారు.
మైనార్టీలకు పబ్బుల్లో ప్రవేశం. అశ్లీల నృత్యాలు, విచ్చలవిడిగా డ్రగ్స్ వాడకం.. మందు, మగువ, తైతక్కలు. ఇవిప్పుడు హైదరాబాద్‌లో కామన్. మొన్నటి ఆమ్నేషియా పబ్ గ్యాంగ్ రేప్ ఉదంతం పబ్‌లోని గబ్బు, గలీజు వ్యవహారాలకు సాక్షీభూతంగా నిలిచింది. అయితే ఇదంతా కొన్ని రోజులే.…
వీడు మారడంతే..! ప్రెసిడెంట్ అయితే ఏందీ..? ఎవరైతే వాడికేంటీ..?? అలా పరాచికాలాడుతాడు… తిట్లు తింటాడు… వార్తల్లో కెక్కుతాడు… అందరి నోళ్లలో నానుతాడు.. ఇలా ఎలాగోలా….
ఆర్జీవీ. ఇతగాడో వింతజీవి. గాలి లేకుండానైనా బతకగలుగుతాడేమో గానీ.. పబ్లిసిటీ లేకుండా జీవించలేని జీవి ఈ ఆర్జీవీ. వోడ్కా గొంతు దిగిందో అతని ట్విట్టర్ గూటిలోని పిట్టకు రెక్కలొస్తాయి. గొంతుకు జీవం వస్తుంది. మాటల పరాచికాలు, వెకిలి కామెంట్లు పురివిప్పుతాయి. అలా…
పూరీ పర్సనల్ లైఫ్‌ను ప్రపంచానికి చెప్పిన బండ్ల గణేశ్. పూరీ కుటుంబానికి శ్రేయోభిలాషిగా చెప్పుకుంటూనే…. పూరీ, పూరీ హీరోలందరినీ మడతపెట్టిన వైనం.
.పూరీ జగన్నాథ్. ఓ అగ్ర దర్శకుడు. అతని కుమారుడు ఆకాశ్ పూరి తీసిన తాజా సినిమా చోర్ బజార్. సినిమా ప్రీ రిలీజ్ ప్రోగ్రాంకు వచ్చిన బండ్ల గణేశ్… పూరీ కుటుంబంలోని సున్నిత అంశాలను, రహస్యాలను బయటపెట్టేసి ఓ చర్చకు తెరలేపాడు.…
తిరుమలలో దర్శనం అపవిత్రం, అన్యాయం… ఇది తెలిసినా ఏమీ చెయ్యరు. ఎందుకంటే.. ఆదాయం తగ్గిపోతుంది.. రూల్స్‌ను అడ్డం పెట్టుకుని జనాలను కుక్కుతుంటారు..
అపవిత్రం,అన్యాయం దర్శనం….!! తిరుమల గుడిని కట్టినప్పుడు రోజుకు 500 మంది ప్రశాంతంగా దర్శనం చేసుకునేటట్టు డిజైన్ చేసి కట్టిండ్రు… కానీ ఇప్పుడు అదే గుడిలో రోజుకు 75 వేల మంది దర్శనం చేసుకుంటున్నారు…దీనికోసం క్యూ లైన్లలో గంటలకు గంటలు కొన్ని సార్లు…
పనిచేయని హెల్త్ కార్డులు జర్నలిస్టుల ప్రాణాలు కాపాడతాయా..? వీరి బతుకులు గాలిలో దీపాలు… జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి.
చెరుకు నరేష్ రెడ్డి, జర్నలిస్ట్, సిద్దిపేట జిల్లా తొగుట మండల విలేకరిగా ఓ పత్రిక లో పని చేస్తున్నాడు… రెండు రోజుల క్రితం ఆరోగ్యం బాగా లేకపోవడంతో సికింద్రాబాద్ యశోద ఆసుపత్రి లో జాయిన్ చేశారు, జర్నలిస్ట్ హెల్త్ కార్డు పని…
24 చెక్ డ్యాంలు కట్టించిన ఘనత ప్రశాంత్‌రెడ్డికి దక్కుతుంది. షేక్ హ్యాండ్ చెక్ డ్యామ్‌లతో నీటి గోస తీర్చాడు.
మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గారి మీద హరీష్ రావు గారి ప్రశంసల జల్లు ఎంత ఎదిగినా ఒదిగి ఉండే నాయకుడు ప్రశాంత్ రెడ్డి గారు వారి తండ్రి గారు స్వర్గీయ సురేందర్ రెడ్డి అంకుల్ తో నాకు ఉద్యమ అనుబందం…
ఆర్మీ ఉద్యోగాలకు మంగళం పాడేందుకు అగ్నిపథ్… మోడీ ప్రభుత్వానివి మాటలు తీయగా, చేతలు చేదుగా
ఆర్మీ ఉద్యోగాలకు మంగళం పాడేందుకు అగ్నిపథ్ రక్షణ రంగంలోనూ ప్రైవేటును ప్రోత్సహిస్తున్న కేంద్రం మోడీ సర్కార్ పై ధ్వజమెత్తిన మంత్రి హరీష్ రావు నిజామాబాద్: ఆర్మీ ఉద్యోగాలకు మంగళంపాడేందుకే కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ పథకాన్ని ప్రవేశపెట్టిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య ,…
ఆఖరికి ఆర్మీని కూడా ఔట్ సోర్సింగ్ కార్మికులుగా మార్చేందుకు సిద్ధపడ్డ మోదీ
ఆర్మీ రిక్రూట్ అభ్యర్థుల ఆందోళన కేంద్ర ప్రభుత్వ విధానాలకు అద్దం పడుతోంది..! బీహార్ నుండి తెలంగాణ వరకు యువతలో ఏర్పడిన ఆగ్రహావేశాలకు కేంద్ర ప్రభుత్వమే కారణం. సైన్యంలో తాత్కాలిక సైనికుల నియమకం దేశ భధ్రతకు ప్రమాదం..! 17 సంవత్సరాల నుండి 21…
