విలేక‌రి ప‌ని చేస్త‌డా… అయితే పిల్ల‌నియ్యం…. ఆ సంపాదించిందంతా పెట్రోల్‌కు స‌రిపోదు…

“పిలగాడేం చేస్తడే.?” “విలేకరి పని. మీదంగ బాగనే దొర్కుతయి.” “ఇంకేంది.. మంచిదేనాయె.. బుజ్జమ్మా ఏమంటవ్రా నచ్చిండా.?” “ఆ.. బాబాయ్..” “బుజ్జమ్మ కూడా మెచ్చింది.. ఐతే లగ్గం పెట్టుకునుడేగా.?” “బాబాయ్….” “ఏందిరా బుజ్జమ్మా.. ఏమన్న మాట్లాడ్తవా.?” “ఆ ఏంలే బాబాయ్.. విలేకరి అంటే…

పాపం టీ కాంగ్రెస్‌….. ఇలా చ‌వ‌క‌బారు మార్ఫింగుల‌కు దిగ‌జారి, పాతాళంలోకి ప‌డిపోయి… ఆ రెండు పార్టీల కుమ్ములాట‌ల్లో న‌లిగిపోయి…..

ఇప్పుడు తెలంగాణ‌లో ఎవ‌రి నోట విన్నా మోడీ టూర్ గురించే చ‌ర్చ‌. టీఆరెస్ ఎదురుదాడి గురించే టాపిక్‌. ఈ రెండు పార్టీల కుమ్ములాట‌ల గురించే కామెంట్స్‌. ఈ ధ్యాస‌లో ప‌డి ఎవ‌రూ కాంగ్రెస్‌ను ప‌ట్టించుకోవ‌డం లేదు. ఇప్పుడు రాష్ట్రంలో నువ్వా నేనా…

దేశ ప్ర‌ధానుల్లో ఎవ‌రినీ ఇంత‌గా అవ‌మాన‌ప‌రుస్తూ పోస్ట‌ర్లు పెట్ట‌లేదు…

ప్రధాని పర్యటిస్తున్న నగరంలో ప్రధానినే అవమానిస్తూ ఫ్లెక్సీలు పెడితే ఇంత వరకు ఒక్క చర్యలేదు. కేంద్రం చర్యలు తీసుకుంటున్నదిలేదు. ఇంతకీ ఇది మ్యూచువల్ అండర్ స్టాండింగా అని ప్రజలు ఆశ్చర్యపోతున్న విషయం. ఈ దేశ ప్రధానుల్లో ఎవరినీ ఇంతగా అవమానపరుస్తూ పోస్టర్లు…

బీజేపీ కార్పొరేట‌ర్లు ఇక వ‌సూల్ రాజాలు…! ప‌ర్మిష‌న్ ఇచ్చిన అధిష్టానం.. మోడీ స‌భ విజ‌య‌వంతం కోసం ఖ‌ర్చుల నిమిత్తం చందాలు వ‌సూలు చేయొచ్చు…. ఇదే అవ‌కాశ‌మ‌ని రెక్క‌లు విప్పిన ప‌క్షులైన క‌మ‌ల‌నాథులు…

ఒక్కో కార్పొరేట‌ర్ మోడీ స‌భ కోసం ల‌క్ష ఇవ్వాలి. ఆపై చందాలు వ‌సూలు చేసుకోవ‌చ్చు. మామాలు నాయ‌కుడు, కార్య‌క‌ర్త‌లు ఐదువేలు, ప‌దివేల నుంచి మొద‌లుకొని ఎంతైనా ఇవ్వొచ్చు. ఎవ‌రి ద‌గ్గ‌రైనా చందాల పేరుతో వ‌సూలు చేయొచ్చు. అవ‌స‌ర‌మైతే వారికి ర‌సీదులు కూడా…

సీన్ రిపీట్‌… నాడు ఏపీలో నేడు తెలంగాణ‌లో రాజకీయ ఉద్రిక్త ప‌రిస్థితులు..అప్పుడు చంద్ర‌బాబు.. ఇప్పుడు కేసీఆర్‌. ఇక్క‌డేం జ‌రుగుతోంది.. జ‌ర‌గ‌బోతుంది..?

చంద్ర‌బాబు ఆ నాడు తీసుకున్న స్టాండ్ ఇప్పుడు ఇక్క‌డ కేసీఆర్ అమ‌లు చేస్తున్నాడు. ఏపీలో నాడు జ‌రిగిన స‌న్నివేశాలే.. ఇప్పుడు తెలంగాణ‌లోనూ క‌నిపిస్తున్నాయి. మోడీపై తిరుగుబాటు బావుటా ఎగ‌ర‌వేసి ఆనాడు బాబు చ‌తికిల‌బడ్డాడు. అప్పుడు కేసీఆర్ మోడీకి స్నేహమ‌స్త‌మందించాడు. ఇప్ప‌డు ఇదే…

న‌మ‌స్తే తెలంగాణ న‌డిరోడ్డుపై వ‌దిలేసింది… దిశ అక్కున చేర్చ‌కుంది.

దిశతో నా ప్రయాణం @2ఏళ్లు పూర్తి…. దాదాపు 9ఏళ్లు పనిచేసిన ఓ సంస్థ నాతో పాటు ఎంతో మంది ని నడిసముద్రంలో వదిలేసింది. గమ్యం తెలియక, దిక్కు తోచని స్థితిలో ఉన్న నన్ను “దిశ” అక్కున చేర్చుకుంది. నా బతుకు నావకు…

బిజెపి లో మాట్లాడడానికి ఏమి ఉండదు.. దేశం, ధర్మం తప్ప.. అది దాటి మాట్లాడాలంటే మీరు వార్తల్లో ఉండరు.. ఈటెల కు అంతకు మించి గౌరవం ఏముంది బిజెపిలో? మీ పరిస్థితి కూడా అంతే..

కొండా విశ్వేశ్వర్ రెడ్డి గారు.. మీరు బిజెపి లో చేరుతున్నట్టు వార్తలు వస్తున్నాయి.. మీరు ఎందుకు టీఆరెఎస్ కెల్లి ఎల్లిపోయి కాంగ్రెస్ ల చేరినరో ఆ ఉద్దేశ్యం మీతో కలిసి పనిచేసిన నాకు తెలుసు.. తెరాస లో దొరకని స్వాతంత్య్రం, స్వేచ్చ,…

మేం మంచోళ్లం కాదు ఆఫీస‌ర్‌.. పెండ్లాం పిల్ల‌ల‌ను ఎత్తుకుపోతాం.. జ‌ర మా జోలికి రాకుండ్రి.. అడ్డు త‌ల్గ‌కుండ్రి…..ఓ టీఆరెస్ ఎమ్మెల్యే వార్నింగ్‌… ఇదీ కొంద‌రి నేత‌ల బ‌రితెగింపు…

ఆయ‌న ఓ అధికార పార్టీ ఎమ్మెల్యే. అగ్ర నేత‌ల‌తో చాలా ద‌గ్గ‌ర సంబంధాలుంటాయి. ఉన్నాయ‌ని చెప్తాడు. మాట్లాడితే వాళ్ల పేర్ల‌ను విరివిగా విచ్చ‌ల‌విడిగా వాడేసుకుంటుంటాడు. ఇంత చేసినోడు బెదిరించ‌కుండా ఉంటాడు. బెదిరిస్తాడు. ఎవ‌రిని ప‌డితే వాళ్ల‌ను. ఎంత నోటికొస్తే అంత‌కు.మాతో పెట్టుకోకురోయ్‌…..…

రుణ‌మాఫీ ఇంకెన్నడు? కొత్త రుణాలివ్వ‌ని బ్యాంకులు…36 ల‌క్ష‌ల మంది రైతులు బ్యాంకుల‌కు బాకీ..

2018లో శాసన సభకు ఎన్నికలు జరిగి టీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తూనే.. 11 డిసెంబర్​2018 నాటికి లక్షలోపు రైతుల రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించింది. దాదాపు రూ.25,936 కోట్లు మాఫీ చేయాల్సి ఉండే. 2022 నాటికి 50 వేల లోపు రుణాలను…

ఆర్మూర్‌లో ప‌డ‌గ‌విప్పుతున్న ఫ్యాక్ష‌న్ రాజ‌కీయాలు.. విన‌క‌పోతే మ‌ర్డ‌రే… ఇందూరు టీఆరెస్‌కు ఇదో మ‌చ్చ‌… ఎమ్మెల్యే జీవ‌న్‌రెడ్డి అనుచ‌రుల మితిమీరిన మ‌ర్డ‌ర్ పాలిటిక్స్‌…. అప్పుడు సాక్షి విలేక‌రిపై .. ఇప్పుడు అదే పార్టీ నేత‌ల‌పై మ‌ర్డ‌ర్ స్కెచ్‌….

రాయ‌ల‌సీయ సినిమా క‌థ‌ల్లో…. ఫ్యాక్ష‌న్ మ‌ర్డ‌ర్ స్టోరీల‌లో ఇలాంటివి విని వుంటాము. ఎక్క‌డో జ‌రిగే స‌న్నివేశాల‌ను చూశాం కానీ ఇక్క‌డే మ‌న ద‌గ్గ‌ర కూడా ఇలాంటివి పురుడుపోసుకుని స్వేచ్చ‌గా మ‌ర్డ‌ర్ రాజ‌కీయాలు పెరిగి పెద్ద‌వ‌వుతాయ‌ని ఎవ‌రూ ఊహించ‌లేదు. ఇప్పుడు ఇందూరు రాజ‌కీయాల్లో…