Category: State News

KCR: హుజురాబాద్ వ‌ల్ల ఇన్నేండ్ల‌కు కేసీఆర్ కు దీక్షా దివ‌స్ గుర్తొచ్చింది… విజ‌య గ‌ర్జ‌న స‌భ వాయిదాతో ఓట‌మిని అంగీక‌రించిన‌ కేసీఆర్‌…

దీక్షా దివ‌స్ .. ఈనెల 29న. తెలంగాణ ఉద్య‌మంలో కీల‌క మ‌లుపు తిప్పిన ఘ‌ట్టం. కేసీఆర్ ఆమ‌ర‌ణ దీక్ష‌కు దిగాల‌ని అనుకున్న ఆ త‌రుణం తెలంగాణ‌కు ఊపిరి పోసింద‌నే చెప్పాలి. ఎన్నో మ‌లుపులు. ఎన్నో అవ‌మానాలు, ఎన్నో అనుమానాలు. అన్నీ జ‌రిగాయి.…

KCR: మ‌ళ్లీ తెలంగాణ సెంటిమెంట్ టీఆరెస్‌కు అర్జంటుగా కావాలి..

ఇప్పుడు అర్జంటుగా టీఆరెస్‌కు మ‌ళ్లీ తెలంగాణ సెంటిమెంట్ కావాలి. పెరిగిన వ్య‌తిరేక‌త‌ను దీనికి మించిన మందు లేదు. ప్ర‌జ‌లు ఏ విష‌యంలో కేసీఆర్‌ను తిట్టుకున్నా.. సెంటిమెంట్ రాజేస్తే మాత్రం త‌న‌ను కాద‌ని ఎవ‌రి వైపూ చూడ‌రు. ఇప్ప‌టి వ‌ర‌కు తిట్టిన నోళ్లే..…

Huzurabad: కేసీఆర్ ఇప్ప‌టి నుంచి అప‌జ‌యాల‌ను కూడా అల‌వాటు చేసుకోవాలేమో..!

(ఇది పూర్తిగా నా సొంత అభిప్రాయం 😊 నా అభిప్రాయం మీ అభిప్రాయం ఓకేలాగా ఉండాలి అని లేదు ☺️ కాబట్టి ఆవేశం వద్దు) ఒక వేల BJP గెలిస్తే KCR తన సర్వశక్తులు ఒడ్డి ప్రయత్నం చేసినా KCR చెప్పినట్టు…

Huzurabad: కేసీఆర్‌ ఓ ట్రెండ్ సెట్ట‌ర్‌.. కాస్ట్లీ ఎన్నిక‌గా మార్చిన ఘ‌త‌న మ‌న స‌ర్కారుదే..

హుజురాబాద్ ఉప ఎన్నిక బ‌హుశా దేశంలో అత్యంత ఖ‌రీదైన ఉప ఎన్నిక కావొచ్చు. ఈ ఎన్నిక‌లో గెలిచేందుకు టీఆరెస్ ఏమేమి చేయాలో చేసింది. ఏమేమీ చేయ‌కూడ‌దో కూడా చేసేసింది. హామీలు గుప్పించింది. డ‌బ్బులు కుమ్మ‌రించింది. నిధులు పారించింది. ప‌థ‌కాలు ప్ర‌వేశ‌పెట్టింది. ఓటుకు…

NIMS: జంగ్ ప్ర‌హ్లాద్ ఇంకా చావ‌లేదురోయ్‌… నిమ్స్‌లో వెంటిలేట‌ర్‌పై … జ‌ర సంతాప వార్త‌లు ఆపుతారా..?

ప్ర‌ముఖ జాన‌ప‌ద క‌ళాకారుడు, తెలంగాణ ఉద్య‌మ‌కారుడు జంగ్ ప్ర‌హ్లాద్ నిన్న ఉద‌యం జ‌గ‌ద్గిరి గుట్ట‌లో జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. మొద‌ట ప్రైవేటు ఆస్ప‌త్రిలో చేర్పించారు. ఆ త‌ర్వాత ప‌రిస్థితి సీరియ‌స్‌గా ఉండ‌టంతో రాత్రే నిమ్స్‌కు తీసుకువ‌చ్చారు. అబ్జ‌ర్వేష‌న్లోనే ఉంచారు.…

Huzurabad: చివ‌రి అంకంలో ట్విస్ట్‌.. ఓట్ల వ‌రి రాజ‌కీయం..

రేపు పోలింగ్‌. ఈ రాత్రి కీల‌కం. మూడు రోజులుగా డ‌బ్బుల పంపిణీ జోరుగా సాగుతున్న‌ది. టీఆరెస్‌, బీజేపీలు పోటీలు ప‌డి పంచుతున్నాయి. నాకు రాలేదంటే.. నాకు రాలేద‌ని రోడ్ల మీద‌కు జ‌నాలు వ‌స్తూనే ఉన్నారు. లొల్లి చేస్తూనే ఉన్నారు. మీడియాలో ఆ…

ధ‌ర‌ణి విజ‌యంలో రెవెన్యూ సిబ్బంది కృషి ఎన‌లేనిది- ట్రెసా అధ్య‌క్షులు వంగా ర‌వీంద‌ర్ రెడ్డి..

ధరణి ప్రారంభించి ఒక సంవత్సరం పూర్తయిన సందర్బంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమానికి , ధరణి ఒక సంవత్సరం పై రూపొందించిన పుస్తకాన్ని ఆవిష్కరించిన కార్యక్రమానికి ట్రేసా అధ్యక్షులు వంగా రవీందర్ రెడ్డి , కార్యవర్గ సభ్యులు , నిజామాబాదు జిల్లా అధ్యక్షుడు…

Pro:మంత్రుల పీఆర్వోలకు ఇంత నిర్ల‌క్ష్య‌మా..? చావ‌క‌ముందే చంపి సంతాప ప్ర‌క‌ట‌న‌లా..? తాజాగా ఎర్ర‌బెల్లి పీఆర్వోదీ అదే దారి…

మంత్రుల క‌న్నా.. వాళ్ల పీఆర్వోలు మ‌రింత బీజీగా ఉంటున్నారా? లేక‌పోతే మ‌రీ అత్యుత్సాహం ప్ర‌దర్శించి ఓవ‌ర్ స్మార్ట్‌గా వెళ్తున్నారా తెలియ‌దు కానీ.. వీరి చ‌ర్య‌లు వ‌ల్ల మంత్రుల‌కు త‌ల‌వంపులు త‌ప్ప‌డం లేదు. అస‌లే మంత్రుల‌కు రోజులు మంచిగా లేవు. ఏదో సంద‌ర్భంలో…

Yadadri: మూడు కిలోలు కాదు.. మీరు ముప్పై కిలోలిచ్చినా త‌క్కువే మంత్రి మ‌ల్లారెడ్డి గారు..

ఓ వార్త పొద్దున్నే చూశాను దిశ‌లో. సీఎం కేసీఆర్ పిలుపు మేర‌కు యాదాద్రికి మంత్రి మ‌ల్లారెడ్డి 3 కిలోల బంగారు విరాళంగా ఇచ్చాడ‌ని ఆ వార్త సారాంశం. ఒక్క కిలో ఇవ్వ‌డ‌మే గ్రేట్ అనుకున్న త‌రుణంలో మ‌న మంత్రి 3 కిలోలు…

Paddy : వ‌రి రైతు చుట్టూ రాజ‌కీయం.. షురూ..! రైతులే పావులు..

వ‌రి వ‌ద్దు.. వ‌రి వేసుకుంటే ఉరే.. యాసంగిలో ఈ నినాదాలు, వ‌రి నియంత్ర‌ణ చ‌ర్య‌లు ఇప్ప‌టికే ప్ర‌భుత్వాన్ని ఇర‌కాటంలో ప‌డేశాయి. తాజాగా బీజేపీ దీక్ష పేరుతో దీన్ని రాజ‌కీయంగా త‌మ‌కు అనుకూలంగా మ‌లుచుకునే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ది. తొంద‌ర‌ప‌డి ఓ కోయిలా ముందే…