Category: State News

Dharani: ఉల్లంఘ‌న‌ల ‘డొల్ల‌’.. ఈ గొప్ప‌ల ధ‌ర‌ణి… సీఎంను త‌ప్పుదోవ‌ ప‌ట్టించారా..? తెలిసే చేస్తున్నారా??

ధ‌ర‌ణి.. లోపాల పుట్ట‌. కానీ ఎవ‌రూ ఇప్ప‌టి వ‌ర‌కు దీనిపై కోర్టు మెట్లెక్క‌లేదు. ఏడాది త‌ర్వాత మాజీ డిప్యూటీ సీఎం దామోద‌ర రాజ‌న‌ర్సింహా హై కోర్టు త‌లుపు త‌ట్టాడు. హైకోర్టు ఈ కేసును అడ్మిట్ చేసుకుని గ‌వ‌ర్న‌మెంట్‌కు నోటీసు ఇవ్వ‌డం చెప్పుకోద‌గ్గ…

Huzurabad: ఈట‌ల గెలిస్తే… టీఆరెస్‌కు క‌ష్ట‌మే.. అందుకే ఇది కేసీఆర్ ఇజ్జ‌త్ కా స‌వాల్‌…!

హుజురాబాద్ ఉప ఎన్నిక‌లో అనివార్యంగా టీఆరెస్ గెల‌వాల్సి ఉంది. లేదంటే ఆ పార్టీ పై ఈ ఓట‌మి తీవ్ర ప్ర‌భావం చూప‌నుంది. అందుకే ఈ ఉప ఎన్నిక‌ను కేసీఆర్ ఇజ్జ‌త్ కా స‌వాల్‌గా తీసుకున్నాడు. ఏ చిన్న అవ‌కాశాన్నీ వ‌ద‌ల‌డం లేదు.…

సెల్‌ఫోన్‌లో త‌ల‌కాయ ఇరికినంక మెద‌డు ప‌నిచేయ‌దు…

మెట్రోరైల్‌లో ఓ ప‌సిబిడ్డ‌తో ఉన్న త‌ల్లికి సీటు ఇవ్వ‌కుండా .. కాలేజీ అమ్మాయిలు సీట్ల‌లో కూర్చున్నారు. ఆమె మాత్రం ప‌సిబిడ్డ‌తో కింద కూర్చుని ఉంది. ఎవ‌రూ చూడ‌టం లేదు. ఆమెను ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదు. ఎవ‌రో నిలుచున్న అత‌ను వీడియో తీశాడు.…

Collector: క‌లెక్ట‌ర్లేమి చేస్తారు పాపం.. సీఎం చెప్పిందే చెప్తారు.. మ‌ధ్య‌లో వీళ్ల‌ను త‌ప్పుబ‌ట్ట‌డ‌మెందుకు?

యాసంగిలో వ‌రి వ‌ద్దు.. వేస్తే ఉరే.. ఊరుకునేది లేదు. జైలుకు పోత‌రు. షాపులు మూయిస్తం.. ఎవ‌రు చెప్పినా విన‌ను.. నా గురించి మీకు తెలియదు… నేను మోనార్క్‌ను.. ఇలా ఎన్ని మాట‌లు క‌లెక్ట‌ర్లు మాట్లాడినా వాళ్ల‌ను త‌ప్పు బ‌ట్టాల్సిందేమీ లేదు. అంతా…

Paddy : ‘హుజురాబాద్’ త‌ర్వాత వ‌రిరైతు మెడ‌పై స‌ర్కారు క‌త్తి… వ‌రి, మొక్క‌జొన్న వేస్తే మేం కొనం…

ప్ర‌భుత్వ ద్వంద్వ వైఖ‌రి రైతును అయోమ‌యం, గంద‌ర‌గోళానికి గురి చేస్తున్న‌ది. వానాకాలం సీజ‌న్‌లో వ‌రిని ఒక్క గింజ లేకుండా కొంటామ‌ని ఆర్బాటంగా ప్ర‌క‌టించింది. అదే స‌మ‌యంలో యాసంగిలో వ‌రిని అస‌లు వేయ‌నే వ‌ద్ద‌ని గ‌ట్టి వార్నింగ్‌కు సిద్ధ‌మైంది. అయితే హుజురాబాద్ ఉప…

Talasani srinivas yadav: ప్లీన‌రీ మొత్తంలో మ‌న త‌ల‌సాని సెంట‌ర్ ఆఫ్ ఎట్రాక్ష‌న్‌… ఈ ఫోటో వైర‌ల్‌…

త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ మీకు అల్క‌గ దొరికిండా బై. స‌రే అప్పుడు ఉద్య‌మంలో పాల్గొన‌లే. కేసీఆర్‌ను తిట్టిండు ఇష్ట‌మొచ్చినట్టు.. అది పాత‌క‌థ‌. ఇప్పుడు ఆయ‌న మంత్రి. రాజ‌కీయ పున‌రేకీక‌ర‌ణలో భాగంగా తెలంగాణ‌ను కాపాడేందుకు, ప్ర‌భుత్వ సుస్థిర‌త‌లో పాలుపంచుకుంటున్న ఓ నాయ‌కుడు. క‌నీసం…

Revanth Reddy: న‌క్స‌లైట్లు చంపింది రెడ్ల‌నే.. అస‌లు నువ్వు రెడ్డివేనా..? రేవంత్‌కు రెడ్ల నుంచి కొత్త ప్ర‌శ్న‌లు.. చిక్కులు..

ఏ మూడ్‌లో అన్నాడో.. ఏం ఆశించి అన్నాడో తెల్వ‌దు కానీ, రేవంత్ ఈ మాట‌ని పెద్ద ఇర‌కాటంలోనే ప‌డ్డాడు. పోలీస్ వ్య‌వ‌స్థ మీద త‌న ఆక్రోశాన్ని, కోపాన్ని ప్ర‌ద‌ర్శించాల‌నుకున్నాడు. అధికార టీఆరెస్ పార్టీ ఆ వ్య‌వ‌స్థ‌ను ఏ విధంగా ఉప‌యోగించుకుంటుందో చెప్పాల‌నుకున్నాడు.…

Trs Plenary: స్వోత్క‌ర్ష‌… ఆశావహ‌ ఉజ్వ‌ల ప్ర‌స్థానం… మేక‌పోతు గాంభీర్యం…

.. బాగుంది.. బ‌హు బాగుంది.. మ‌నం నెంబ‌ర్ వ‌న్.. మ‌నం ఆద‌ర్శం.. టీఆరెస్ ప్లీన‌రీ. ఊహించిందే . వ‌న్‌మ్యాన్ ఆర్మీలా కేసీఆర్ ఒక్క‌డే దీనికి ఆక‌ర్ష‌ణ‌. ఆయ‌న ప్ర‌సంగమే జీవం. స్వోత్క‌ర్ష ప్ర‌సంగం.. ముందు ఊహించిందే. ఆశావాహ ఉజ్వ‌ల ప్ర‌స్థానం కోసం…

Revanth Reddy: ఫ్ర‌ష్టేష‌న్‌కు ప‌రాకాష్ట‌… ఎందుకో అంత‌టి వైరాగ్యం.. ? రేవంత్ ప‌లాయ‌న‌వాదం…

న‌క్స‌లైట్లు ఉంటే బాగుండేది.. ఈ మాట అప్పుడప్పుడు కొంద‌రి నేత‌ల వెంట వ‌స్తూ ఉంటుంది. తాజాగా రేవంత్ రెడ్డి నోటి వెంట కూడా ఇదే మాట వ‌చ్చింది. నేత‌ల్లో నిద్రాణ‌మై ఉన్న వైర్యాగ్యానికి ఇది ప‌రాకాష్ట‌గా చెప్పుకోవ‌చ్చు. న‌క్స‌లైట్లు అనే మాట…

Trs Dist Pre:టీఆరెస్ జిల్లా అధ్య‌క్షులు లేక‌పోతేనే న‌యం… కేసీఆర్ కు ఎమ్మెల్యేల విన్న‌పాలు.. అందుకే ఆల‌స్యం..?

టీఆరెస్ జిల్లా అధ్య‌క్ష ప‌ద‌వి లేకుండా ఉంటేనే న‌య‌మంటున్నార‌ట మెజార్టీ టీఆరెస్ ఎమ్మెల్యేలు. గ‌తంలో ఉన్నట్టుగానే జిల్లా అధ్య‌క్ష ప‌ద‌వి లేకుండా జిల్లా క‌మిటీలు, రాష్ట్ర క‌మిటీల‌తోనే స‌రిపెడితే బాగుంటుంద‌నే అభిప్రాయాన్ని కొంద‌రు ఎమ్మెల్యేలు సీఎం వ‌ద్ద తెలియ‌జేసిన‌ట్టు తెలిసింది. అందుకే…