Category: State News

Sharmila: వ‌ల‌స బ‌తుకులు.. వ‌ల‌స రాజ‌కీయాలు….ఎవ‌రి పొట్ట‌తిప్ప‌ల వారిది.

తెలంగాణోళ్లు బొంబాయి.. దుబాయ్ వెళ్తారు పొట్ట‌చేత‌బట్టుకుని. రాయ‌ల‌సీమ‌లో ఉన్న కూలీలు తెలంగాణ కొస్త‌రు కూలీ ప‌నుల‌కు. క‌రువు ప‌రిస్థితులు ఎక్క‌డైనా ఒక్క‌టే. రాయ‌ల‌సీమోళ్లు మ‌న‌ద‌గ్గ‌రికొచ్చిర్రు క‌దా అని మ‌నోళ్లంతా ఓ వెలిగిపోతున్నారు.. ధ‌న‌వంతులు అని మ‌నం సంబ‌ర‌ప‌డితే అంత‌క‌న్నా మూర్ఖ‌త్వం ఏముండ‌దు.…

టీఆరెస్‌, బీజేపీ రాజ‌కీయంలో వ‌రి రైతు ఉరి. ఈ ఇద్ద‌రికీ ప‌రిప‌క్వ‌త లేదు.. ప్లానింగ్ అస‌లే లేదు..

టీఆరెస్‌ ఉద్య‌మ పార్టీ కావొచ్చు. కానీ అడ్మినిస్ట్రేష‌న్ తెలియ‌దు. ఇది చాలా సార్ల రూడీ అయ్యింది. ఏదో చేయాల‌నుకుని ఏదో చేస్తుంటుంది. క్లారిటీ ఉండ‌దు. కొన్ని ప్ర‌యోగాలు ఫ‌లిస్తాయి. కొన్ని విక‌టిస్తాయి. అంతే.. కానీ అంద‌రితో చ‌ర్చించి ఓ నిర్ణ‌యం తీసుకుందామ‌నే…

Paddy: వ‌రిపై తేల్చరేమీ…? …? వెయ్యాలా వ‌ద్దా..?? సీఎం ఏం చెప్తాడు..? అన్ని ప్ర‌శ్న‌లే.. స‌మాధానాల్లేవ్‌…

హుజురాబాద్ ఫ‌లితాల త‌ర్వాత ప్ర‌భుత్వం నిస్తేజంలోకి వెళ్లిపోయింది. క‌ద‌లిక‌లేమీ లేవు. ఇంకా తేరుకోన‌ట్టుంది బ‌హుశా. సీఎం కేసీఆర్ రేపు ఫామ్ హౌజ్ వీడ‌నున్నాడు. పాల‌మూరుకు వెళ్లి మంత్రి శ్రీ‌నివాస్ గౌడ్ కుటుంబాన్ని ప‌రామ‌ర్శించ‌నున్నాడు. కేటీఆర్ సిరిసిల్లా ప‌ర్య‌ట‌న‌తో యాక్టివ్ అవుతున్నాడు. 9న…

Namasthe Telangana: ఇలాంటి క‌థ‌నాలిస్తే మ‌న ప‌త్రిక‌నెవ‌రు చ‌దువుతారు..? మారుదాం.. మార్చుదాం…. త‌త్వం బోధ‌ప‌డ్డా చేసేదేమీలేదు…

న‌మ‌స్తే తెలంగాణ‌కు త‌త్వం బోధ‌ప‌డ్డ‌ది. మ‌న ప‌త్రిక‌ను ఎవ‌రూ చ‌ద‌వ‌డం లేదు.. అస‌లు మ‌న‌మిచ్చే వార్త‌లు ఎవ‌రికైనా న‌చ్చుతున్నాయా? అని మేథోమ‌థ‌నం ప్రారంభించింది ఆ ప‌త్రిక‌. ఇలాగైతే కాదు.. మ‌నం మారాలి. మారి తీరాలి. ఎట్ల‌నే ఉంటే క‌ష్టం. రానున్న‌వి ఎన్నిక‌ల…

Huzurabad: కేసీఆర్‌ను ద‌ళిత‌బంధే ఓడ‌గొట్టింది… ఈ దేశం నలుమూలలా దళితులపై అసహనం… అక్కసు ఇంకా ఉంది.

జై భీమ్ సినిమాలో పడి ఎలెక్షన్ విషయం మర్చిపోయాను.హుజురాబాద్ ఎన్నికల్లో బీజేపీ విజయం పై అందరూ రకరకాల విశ్లేషణలు చేస్తున్నారు.టీఆరెస్ , కేసీఆర్ ఓటుకు ఇన్నిన్ని వేలు పంచినా ఎందుకు ఓడారు..అసలు కారణం అందరికీ తెలిసినా బయటకు ఒప్పుకోని నిష్ఠుర సత్యం.కేసీఆర్…

KTR: క్యాడ‌ర్‌తో కేటీఆర్ మ‌మేకం.. విజ‌య‌గ‌ర్జ‌న స‌భ విజ‌య‌వంతానికి స్వ‌యంగా రంగంలోకి….

హుజురాబాద్ దెబ్బ‌తో టీఆరెస్ ప‌ని అయిపోయింది.. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ ప‌నైపోయింది. లేవ‌డం క‌ష్టం. విజ‌యగ‌ర్జ‌న స‌భ వాయిదా వేసుకున్నారు. కేసీఆర్ ఫామ్ హౌజ్‌లోనే ఉంటున్నాడు. కేటీఆర్ ప్యారిస్‌లోనే మ‌కాం వేశాడు. ఆ పార్టీ ప‌రిస్థితి అంతా ఆగ‌మాగ‌ముంది..…

రారా.. దుబ్బాక పాత బ‌స్టాండ్ కాడ సూసుకుందాం రా… ఇక ఇప్పుడ‌ది లేదు…

బ‌స్తీ మే స‌వాల్‌. ఏదో ఒక ఎన్నిక‌లో ఏదో ఒక పాయింట్‌పై చ‌ర్చ మొద‌లౌతుంది. అదే ఆ ఎన్నిక‌లో కీల‌కంగా మారుతుంది. దుబ్బాక ఉప ఎన్నిక‌లో అక్క‌డి పాత బ‌స్టాండ్ చాలా ఫేమ‌స్ అయ్యింది. ఏదో ఫ్లోలో హ‌రీశ్‌రావు బీజేపీ నేత…

BJP: ఒక్క హుజురాబాద్ గెలుపుతో టీఆరెస్‌పై ముప్పేట దాడి..

హుజురాబాద్ గెలుపు త‌ర్వాత ప్ర‌భుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు శ‌క్తుల‌న్నీ మోహ‌రిస్తున్నాయి. ప్ర‌ధానంగా బీజేపీ మ‌రీ దూకుడును ప్ర‌ద‌ర్శిస్తున్న‌ది. పెట్రోల్‌, డిజీల్ రేటును కొద్దిగా త‌గ్గించిందో లేదో.. ఇక రాష్ట్రం కూడా త‌గ్గించాల‌ని ఒత్తిడి పెంచుతూ వ‌స్తోంది. మెట్రో స్పీడ్‌తో వంద‌ను ఎప్పుడో…

Media: ఆంధ్రజ్యోతి త‌ప్ప అన్ని ప‌త్రిక‌లూ అధికార పార్టీకి జీ ‘హుజూర్‌’…!

హుజూరాబాద్‌లో ఈటల గెలుపు పై ఒక్క ఆంధ్రజ్యోతి మాత్ర‌మే విభిన్న‌, విస్తృత క‌థ‌నాలిచ్చింది. ఉన్న‌దున్న‌ట్టు చెప్పింది. వాస్త‌వానికి ద‌గ్గ‌ర‌గా ఉన్నాయి వార్త‌ల‌న్నీ. మిగిలిన ప‌త్రిక‌లేవీ ఆవైపు ఆలోచ‌న చేసేందుకే జంకిన‌ట్టున్నాయి. ఈట‌ల గెలుపును మాత్ర‌మే తీసుకుని అవే హెడ్డింగుల‌తో స‌రిపెట్టాయి. అధికార…

Nt: న‌మ‌స్తే తెలంగాణ‌…బీజేపీ మెజార్టీ చెప్ప‌లేక‌.. నీళ్లు న‌మిలి.. చేతులెత్తేసింది.

హుజూరాబాద్‌లో టీఆరెస్ ఓట‌మి అంచుల‌కు చేర‌డం అటు టీ న్యూస్‌కు, ఇటు న‌మ‌స్తే తెలంగాణ‌కు అస్స‌లు జీర్ణం కావ‌డం లేదు. ఈ రోజు ఉద‌యం నుంచే టీఆరెస్ మెజార్టీ రౌండ్ల వారీగా ఎలా ఇవ్వాలో అన్నీ ప్లానింగ్ చేసి పెట్టుకున్నా.. రిజ‌ల్ట్…