పైశాచికానందం..! కుల దురహంకారం..!! బరితెగింపుతనం..!! ఇది మీ నైజం.. మీ తత్వం..!! నిరుద్యోగులు… ఉద్యమకారులు..! అమరవీరులు….!! వీరిపై పట్టింపులేనితనం.. నిర్లక్ష్యం..! లోపాలెత్తి చూపి… పాపాల లెక్కలు చెప్పి…!!
(దండుగుల శ్రీనివాస్) గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంలా లేదది. కేసీఆర్‌పై తీన్మార్ వాయింపు దరువులా ఉంది. పదేళ్ల కేసీఆర్ పాలన పాపాల చిట్టా విప్పినట్టుంది. వారి తత్వాన్ని విడమర్చి చెప్పినట్గుగా ఉంది. పరిపాలన లోపాల శాపాలను ఎత్తిచూపినట్టుగా ఉంది. ఆనాటి పట్టింపులేనితనాన్ని…
