వసుదేవుడెవరు…? గాడిదెవడు..?? ఎవడు ఎవని కాళ్లు పట్టుకునె…!
(దండుగుల శ్రీనివాస్) ఆడు ఎన్ని తిట్టిండు. నీకెట్టా మనసొచ్చింది రామన్న. లోపలికెట్టా రానిచ్చివవే. అక్కని తైతక్క అన్నడు. బాపును పోశెట్టన్నడు. బావని అగ్గిపెట్ట మచ్చ అన్నడు. ఇగ నిన్నైతే రకుల్ రావు అంటు ఎన్ని రంకులు పెట్టిండే. ఆనితోని కలిసి మన…
