Category: Political Gossips

స‌న్న‌బియ్యం… ప్రాణం పోసింది..! హెచ్‌సీయూ… ప‌రువు తీసింది..!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఒకేరోజు రెండు విభిన్న సంఘ‌ట‌న‌లు. ఒక‌టి కొత్త ఊపిరినిస్తే.. ఇంకోటి ప్రాణాలు తోడేసి ప‌రువును బ‌జారుపాలు చేసేలా చేసింది. స‌ర్కార్‌కు ఒకేరోజు రెండు అనుభ‌వాలు. స‌న్న‌బియ్యం ప‌థ‌కంతో జ‌నాలు హ‌ర్షించారు. సీఎం రేవంత్‌రెడ్డిని మెచ్చుకున్నారు. గ‌తంలో కేసీఆర్ చేయ‌ని…

నాడు ల‌గ‌చ‌ర్ల నేడు గ‌చ్చిబౌలి…! సంక‌టంలో స‌ర్కార్‌..!! తీవ్ర‌మ‌వుతున్న విద్యార్థుల ఆందోళ‌న‌… ఉద్య‌మానికి రాజ‌కీయ రంగు.. స‌ర్కార్ బీకేర్‌ఫుల్‌…

మ్యాడం మ‌దుసూద‌న్‌ సీనియ‌ర్ పాత్రికేయులు.. భూసేక‌ర‌ణ‌, భూముల వేలం రేవంత్ స‌ర్కార్‌కు ఉచ్చులా మారుతోంది. మొన్న ల‌గ‌చ‌ర్ల‌, నేడు కంచె గ‌చ్చిబౌలి. హైద‌రాబాద్ సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీ భూముల వేలం తీవ్ర వివాదాస్ప‌దంగా మారుతున్న‌ది. గ‌తంలో కేసీఆర్‌, చంద్ర‌బాబు నాయుడు, రాజ‌శేఖ‌ర్‌రెడ్డి భూముల…

నాడు ల‌గ‌చ‌ర్ల నేడు గ‌చ్చిబౌలి…! సంక‌టంలో స‌ర్కార్‌..!! తీవ్ర‌మ‌వుతున్న విద్యార్థుల ఆందోళ‌న‌… ఉద్య‌మానికి రాజ‌కీయ రంగు.. స‌ర్కార్ బీకేర్‌ఫుల్‌…

మ్యాడం మ‌దుసూద‌న్‌ సీనియ‌ర్ పాత్రికేయులు.. భూసేక‌ర‌ణ‌, భూముల వేలం రేవంత్ స‌ర్కార్‌కు ఉచ్చులా మారుతోంది. మొన్న ల‌గ‌చ‌ర్ల‌, నేడు కంచె గ‌చ్చిబౌలి. హైద‌రాబాద్ సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీ భూముల వేలం తీవ్ర వివాదాస్ప‌దంగా మారుతున్న‌ది. గ‌తంలో కేసీఆర్‌, చంద్ర‌బాబు నాయుడు, రాజ‌శేఖ‌ర్‌రెడ్డి భూముల…

బీఆరెస్ సోష‌ల్ మీడియా విశ్వ‌రూపం..!! ఫోటోల‌తో క‌నిక‌ట్టుచేశారు. క‌దిలించారు. కాంగ్రెస్ పై క‌స్సుమ‌నేలా చేశారు..

వాస్త‌వం ప్ర‌తినిధి – హైద‌రాబాద్‌: కేటీఆర్ సోష‌ల్ మీడియా ప‌వ‌ర్ తెలుసుకున్నాడు. దాన్నే ఆధారం చేసుకుని రాజ‌కీయం న‌డుపుతున్నాడు. రేవంతుకు కూడా తెలుసు సోష‌ల్ మీడియా ప‌వ‌ర్ ఏందో…? రెండు వైపులా ప‌దునైన క‌త్తి అది. తేనె పూసిన క‌త్తి కూడా.…

ఫ్రీ ఇసుక పేరిట కోట్ల‌లో స‌ర్కార్ ఆదాయానికి లూటీ… బాల్కొండ బ‌ద్నాం….! సునీల్‌రెడ్డి ఇసుక దందా..! ఇంచార్జి మంత్రి జూప‌ల్లి స‌పోర్టు…!!

వాస్త‌వం ప్ర‌తినిధి – నిజామాబాద్‌: అది మిన‌ర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ చైర్మ‌న్ ఇలాఖా. ఇసుక ద్వారా ప్ర‌భుత్వానికి ఆదాయం స‌మ‌కూర్చిపెట్టే కీల‌క‌మైన శాఖ ఆయ‌న‌దే. కానీ అదే ఇలాఖాలో ప్ర‌భుత్వ ఆదాయానికి గండి ప‌డుతోంది. కోట్ల రూపాయ‌లు అక్క‌డ ఇన్చార్జి లీడ‌ర్…

ఈట‌ల‌కు బండి ట‌క్క‌ర్‌…! చివ‌రి నిమిషంలో ఈట‌ల‌కు షాక్‌..! కేంద్ర మంత్రి ప‌ద‌వికి చాన్స్‌… ఈట‌ల డీఎన్ఏ వేరంటున్న ఆరెస్సెస్‌… ఈట‌ల‌కు బ‌డా నాయ‌కులు దూరం….! క్యాడ‌ర్ అభిప్రాయం తీసుకుంటున్న కేంద్రం…! సెంట్ర‌ల్ ఇంటిలిజెన్స్ నివేదిక ఈట‌ల‌కు ప్ర‌తికూలం… డైలామాలో కేంద్రం…!

మ్యాడం మ‌ధుసూద‌న్‌ సీనియ‌ర్ పాత్రికేయులు తెలంగాణ బీజేపీ అధ్య‌క్ష‌ ప‌ద‌విపై స‌స్పెన్స్ సీరియ‌ల్ కొన‌సాగుతున్న‌ది. అధ్య‌క్ష ప‌ద‌వి రేసులో రోజుకో ప‌రిణామం చోటుచేసుకుంటున్న‌ది. వారానికో కొత్త పేరు తెర‌మీద‌కు వ‌స్తున్న‌ది. ఒక‌ద‌శ‌లో మాజీ మంత్రి, మ‌ల్కాజిగిరి ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ ర‌థ…

పంచాంగ శ్ర‌వ‌ణంలో అధికారం కోల్పోయిన బీజేపీ…!

(దండుగుల శ్రీ‌నివాస్‌) డా. కాకునురి సూర్యనారాయణ మూర్తి.ఈయ‌న బ‌త‌క‌నేర్చిన పంతులు కాదు. ఎవ‌రీ పంతులు…? బీజేపీ ఆఫీసులో ఉగాది సంద‌ర్బంగా పంచాంగ శ్ర‌వ‌ణం చెప్పాడు. కాంగ్రెస్, బీఆరెస్ పార్టీ ఆఫీసుల్లో పంచాంగం చెప్పిన పంతుళ్లు లోక‌జ్ఞానం తెలిసిన‌వాళ్లు. అందుకే ఏ రోటికాడ…

అవ‌మాన నామ సంవ‌త్స‌ర‌మేనా…!! నామ సంవ‌త్స‌రాలు మారినా…. అవ‌మానం… రాజ‌పూజ్యం మార‌వా….?? పండుగ‌నాడూ కేసీఆర్‌ను వ‌ద‌ల‌ని రేవంతు….!

(దండుగుల శ్రీ‌నివాస్‌) శ్రీ విశ్వావ‌సు నామ సంవత్స‌రం. అంతా పంచాంగ శ్ర‌వ‌ణం విన్నారు. ఈ తెలుగు కొత్త ఏడాదినుంచైనా అంతా బాగుంటుందా అని ఆస‌క్తిగా పంచాంగం విన్నారు. ఆదాయ‌మెంత‌..? ఖ‌ర్చెంత‌..? అవ‌మాన‌మెంత‌..? రాజ‌పూజ్య‌మెంత‌..? లెక్క‌లు తీసి అంచ‌నాలు వేసుకున్నారు. ఫామ్‌హౌజ్‌లో ఉన్న…

క‌విత బీసీ నినాదం…! కుక్క‌తోక ప‌ట్టుకుని బీసీలు గోదారి ఈదిన వైనం..!! వీ6 ఇంట‌ర్వ్యూ సారాంశ‌మిదే…! ఆమె పార్టీలో ఒంట‌రి అని చెప్పే ప్ర‌య‌త్నం….! క‌విత‌ను కేసీఆర్ ప‌ట్టించుకోవ‌డం లేదనే వాద‌న‌…!

(దండుగుల శ్రీ‌నివాస్‌) క‌విత మాట అక్క‌డ చెల్లుబాటు కాదు. ఆమె ఉనికి చాటుకునే ఆరాట‌మే త‌ప్ప .. అది బీసీల పోరాట‌మే. ఒక‌వేళ ఆమెను బీసీలు న‌మ్మి వెనుక న‌డిస్తే మాత్రం కుక్క‌తోక ప‌ట్టుకుని గోదారి ఈదిన‌ట్టేన‌న్న విధంగా వీ6 ఇంట‌ర్వ్యూ…

ఇద్ద‌రూ సేఫ్‌…! ఉద్వాస‌న లేదు… కొన‌సాగింపే…!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ ఇప్ప‌ట్లో జ‌రిగేలా లేదు. కానీ విస్త‌ర‌ణ‌కు దాదాపు ముహూర్తం ఖ‌రారైంద‌ని జ‌రిగిన ప్ర‌చారంతోనే ఒక‌రిద్ద‌రికి కేబినెట్ నుంచి ఉద్వాస‌న పలుకుతార‌ని కూడా వార్త‌లు జోరందుకున్నాయి. అందులో ప్ర‌ధానంగా కొండా సురేఖ‌, జూప‌ల్లి కృష్ణారావుల‌ను మంత్రివ‌ర్గంనుంచి తొల‌గిస్తార‌ని…