Category: Political Gossips

కవిత చుట్టూ రాజకీయాలు..! రాజకీయాల చుట్టూ కవిత…!! ఆమే కేంద్రంగా సాగుతున్న పాలిట్రిక్స్ కేటీఆర్ కన్నా తనేం తక్కువ కాదని నిరూపించుకునే యత్నం.. జాగృతి ద్వారా పొలిటికల్ మైలేజ్ కి కవిత విశ్వ ప్రయత్నాలు.. అస్తిత్వ పోరాటంలో భాగంగా పెట్టిన వేరు కుంపటి.. కేసీఆర్, కేటీఆర్ లకు తలనొప్పిగా మారిన కవిత

(దండుగుల శ్రీ‌నివాస్‌) తండ్రితో విభేదించి, అన్న ఆధిప‌త్యాన్ని ధిక్క‌రించి వేరు కుంప‌టి పెట్టుకున్న క‌విత ప్ర‌స్తుతం త‌న రాజ‌కీయ అస్థిత్వ పోరాటంలో బిజీ బిజీగా ఉన్న‌ది. అన్నీ త‌ల‌కెత్తుకుంటున్న‌ది. అన్నింట్లో త‌ల‌దూరుస్తున్న‌ది. అంద‌రి కంటే తానే ముందుండే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ది. సంబంధంలేని…

ఒక‌డుగు ముందుకు.. నాలుగ‌డుగులు వెన‌క్కి..! రాజాసింగ్ రాజీనామా ఆమోదంతో పార్టీపై నెగిటివ్ టాక్‌.. రాష్ట్ర అధ్య‌క్ష ప‌ద‌విపైనా పెద‌వి విరుపే.. ఎవ‌రికి వారే య‌మునా తీరే అన్న చందంగా గ్రూపులు.. ఊపందుకుంటున్న స‌మ‌యంలో బ్రేకులు వేస్తున్న నిర్ణ‌యాలు

(దండుగుల శ్రీ‌నివాస్‌) బీజేపీకి అధికారం ప‌క్కా. మేమే ఇక రాబోవు కాలంలో. బీఆరెస్‌ను ప‌ట్టించుకోవ‌డం లేదు. కాంగ్రెస్‌పై వ్య‌తిరేక‌త పెరిగింది. మేమే మేమే. మాకే మాకే . బీజేపీ నేత‌లంతా ఇదే పాట. మొన్న‌టి దాకా. నిజ‌మేన‌నిపించింది చాలా మందికి ఇది.…

బీఆరెస్‌కు చెంప‌పెట్టు…! కాంగ్రెస్‌కు చారిత్రాత్మ‌కం..!! 42 శాతం బీసీల‌కు రిజ‌ర్వేష‌న్లు.. కీల‌క నిర్ణ‌యం తీసుకున్న కేబినెట్.. విద్యా, ఉపాధి, రాజ‌కీయాలకు అమ‌లు చేసేందుకు స‌ర్కార్ రెడీ..

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఫ‌క్తు రాజ‌కీయాల‌కు బీసీలు బ‌ల‌య్యారు. అధికారమే ప‌ర‌మావ‌ధిగా.. బీసీలు, అణ‌గారిన వ‌ర్గాల‌కు తీవ్ర న‌ష్టం చేసేలా గ‌త పాల‌న కొన‌సాగింది. కేసీఆర్ నియంత పాల‌న‌లో ఇదీ ఓ విధ్వంసం. జ‌నాభా ప్రాతిప‌దిక‌న సీట్లివ్వ‌లే, రిజ‌ర్వేష‌న్లు అస‌లే అమ‌లు చేయ‌లే.…

ఆ పేరంటే చేదా నీకు… ఆ ఉద్దేశ‌మే లేదా నీకు..! రేవంత్ పేరు ప‌ల‌క‌ని కేసీఆర్‌.. కేటీఆర్ పేరెత్త‌డానికి చికాకు ప‌డుతున్న రేవంత్‌..

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఆ పేర్ల‌కు ఎల‌ర్జీ వ‌చ్చింది. వాటిని ప‌ల‌క‌డానికి కొంద‌రు ఇష్ట‌ప‌డ‌టం లేదు. అంద‌రికీ తెలిసిన పేర్లే. అంద‌రి నోళ్ల‌లో నానే పేర్లే. వీఐపీల‌వే కానీ… అవి ప‌ల‌కాలంటే కొన్ని నోర్ల‌కు కంప‌ర‌మొస్తున్న‌ది. చికాకు న‌శాల‌నికంటున్న‌ది. అదే అత‌డే.. ఆయ‌నే…

భ‌లేవాడివి బాసు…! పుసుక్కున ఎంత మాట‌నేశావ్‌..? మ‌ధ్య‌లో మా ప్రెస్‌క్ల‌బ్ ఏం పాపం చేసింది..!?

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఇది బాగుందే. మీరు మీరు మంచిగ‌నే ఉంట‌రు. మీ రాజ‌కీయాలు మీకు. మీ అవ‌స‌రాలు మీకు. మ‌ధ్య‌లో మేం ఏం పాపం చేశాం? మ‌మ్మ‌ల్ని మీ రాజ‌కీయాల్లో లాగి, గుంజి గ‌బ్బు ప‌ట్టిస్తారా..? పేరులో క్ల‌బ్బుంటే. అది క‌ల్లుబ‌ట్టీనా..?…

కేసీఆర్ భుజాల‌పై సీఎం తుపాకీ..! కేటీఆర్‌కు సూటి..! క్ల‌బ్బుల‌కు, ప‌బ్బుల‌కు రానంటూనే.. ఫామ్‌హౌజ్‌కు వ‌స్తానంటు కౌంట‌ర్‌..! కేటీఆర్ దూకుడుకు రేవంత్ క‌ళ్లెం..! న‌న్ను గెల‌కొద్దురోయ్‌…! ఆ త‌రువాత మీ ఇష్టం..!! కేటీఆర్‌కు సీఎం రేవంత్ వార్నింగ్‌..

(దండుగుల శ్రీ‌నివాస్‌) కేటీఆర్ య‌వ్వారం రేవంతుకు మంట పుట్టించింది. అత‌గాడి పేరు తీయ‌కుండానే ఘాటుగానే అర్సుకున్నాడు. రైతు సంక్షేమంపై మూడు రోజులు ప్రిప‌రేష‌న్‌కు టైమిస్తాన‌న‌డం, నువ్వు రాకుంటే.. నేనే ప్రెస్‌క్ల‌బ్‌కు వ‌స్తాన‌న‌డం, వ‌చ్చి హంగామా, హైడ్రామా చేయ‌డం రాజ‌కీయంగా క‌ల‌క‌లం రేపింది.…

అచ్చిరాని ఛాలెంజ్‌లు..! మైలేజీ ఇవ్వ‌ని, క‌లిసిరాని స‌వాళ్లు.. !! రైతుల విష‌యంలో బీఆరెస్‌ను టార్గెట్ చేయ‌లేక‌పోతున్న కాంగ్రెస్‌.. స‌వాళ్లు రేవంతు వంతు.. ఫ‌లాలు బీఆరెస్ వైపు..

(దండుగుల శ్రీ‌నివాస్) ప్ర‌తిప‌క్ష‌లంలో ఉన్న‌ప్పుడు ఒక లెక్క‌.. ఇప్పుడొక‌లెక్క‌. అప్పుడు జ‌నం విన్నారు. ఇప్పుడు చూస్తున్నారు. ఎన్నిక‌ల్లో గెలుపే ల‌క్ష్యంగా అల‌వికాని హామీలు. ఇప్పుడు అమ‌లు చేయ‌లేని ప‌రిస్థితి. అధికారంలోకి వ‌చ్చినంక ఛాలెంజులు. స‌వాళ్లు. ఇప్పుడీ స‌వాళ్లు, ఛాలెంజులు రేవంత్‌కు అచ్చిరావ‌డం…

అంగ‌ట్లో అన్నీ వున్నా… మీడియాపై దాడి..! ఇది దేనికి సంకేతం..? కేటీఆర్ వ్యూహం క‌రెక్టేనా..? దీనికి కేసీఆర్ ఆమోదం ఉందా..? సొంత ప‌త్రిక, ఛానెల్ ఉన్నా.. సోష‌ల్ మీడియాను అస్త్రంలా వాడుతున్నా… ఇంకా దాడులెందుకు..?

(దండుగుల శ్రీ‌నివాస్‌) అంగ‌ట్లో అన్నీ వున్నా.. అల్లుడి నోట్లో శ‌ని..! చాలా పాత సామెత‌. ఇదిప్పుడు కేటీఆర్‌కు వ‌ర్తిస్తుంది. కేసీఆర్ బ‌య‌ట‌కు రాక‌పోవ‌డం, పూర్తిగా పార్టీ బాధ్య‌త‌లు, నిర్ణ‌యాల‌ను కేటీఆర్‌కే వ‌దిలేయ‌డం చాలా సంద‌ర్భాల్లో ఇబ్బందుల‌నే తెచ్చిపెడుతోంది. తాజాగా మీడియాపై దాడి…

మందిని ప‌ట్టించుకోకుండా.. వంద వందంటుండ్రు..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఎన్నిక‌ల‌కింకా చాలా రోజులే ఉంది. ఇప్పుడే ఎన్నిక‌ల‌లో. అన్ని పార్టీల‌కు. మాకు వందంటే. మాకు వందంటుండ్రు. మంది ఆగ‌మ‌తైంటే రాజ‌కీయాలే ముఖ్య‌మ‌య్యాయి వీళ్ల‌కు. ఇది మొదాలు షురూ చేసింది రేవంతు. చేసింది గోరంత కూడా లేదు. చేయాల్సింది కొండంతుంది.…

వ‌స్తాం.. ఏడికంటే ఆడికి… కానీ కండిష‌న్ అప్లై…

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఏ వ‌ర‌మ్మ‌డిగినా ఇత్తును పతి ప్రాణ‌ముద‌క్క‌…!అని స‌తీసావిత్రి క‌థ‌లో యముడి డైలాగులను వ‌ద‌లుతున్న‌దిప్పుడు కాంగ్రెస్. కేటీఆర్ స‌వాల్ విసిరాడు క‌దా రేవంత్‌కు. రా చ‌ర్చించుకుందాం.. ఎనీ సెంట‌ర్‌, ఎనీ ప్లేస్… అంటూ డేటు, టైము ఫిక్స్ చేసి పోయాడు.…