Category: Political Gossips

ఎనీ సెంటర్‌, ఎనీ ప్లేస్‌… సింగిల్ హ్యాండ్ .. కేటీఆర్‌…! రా ద‌మ్ముంటే రేవంత్‌… చ‌ర్చిద్దాం.. ప్రిపేరై రా.. బ‌ల‌గంతో రా.. పారిపోకుండా రా…! రా.. రా.. రా… వ‌స్తావా రావా..? అయితే నేనే వ‌స్తా…!?

(దండుగుల శ్రీ‌నివాస్‌) తొడ‌లు చ‌రుచుకుని చెప్పే సినిమా డైలాగుల‌కు మించి వ‌స్తోందా సౌండ్‌. చూస్కుందామంటే చూస్కుందాం. వ‌స్తావా అంటే. రా. రా రా రా….. ఛాలెంజులు, ప్ర‌తి స‌వాళ్ల‌తో రాజ‌కీయం రంజుగా మారింది. ప్ర‌తిప‌క్షం బ‌లంగా ఉంటే.. అధికార ప‌క్షం తొడ‌లు…

దావ‌ఖాన‌ల షేరిఖయ్యిండ‌నే ద‌య కూడ లేదా…!?

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఆ ప్ర‌సంగంలో కేసీఆర్ ఊసులేకుండా ఉంటుంద‌నుకున్నా. రేవంత్ కూడా ఆయ‌న ప్ర‌స్తావ‌న లేకుండానే మాట్లాడుతామ‌నుకున్న‌ట్టున్నాడు. మొద‌ట్ల కొంచెం ట్రై చేసిండు. నిన్న‌నే క‌దా ఆయ‌న ద‌వాఖ‌న్ల షేరిఖ‌య్యింది. పాణం బాగ‌లేక‌పాయె. తానే ఎట్లుంది ఏం క‌త అని అర్సుకునే.…

ఎగిర్త‌పు సుట్టం.. రేవంత్‌రెడ్డి..! వంద గెలిపిస్తా… నాది పూచి.. మ‌ళ్లీ నేనే సీఎం..!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) కేసీఆర్ త‌ర‌చూ స‌భల్లో ఓ పిట్టక‌థ చెబుతుండే. ఒక ఊళ్లో ఒక పెద్ద‌వ్వ ఇంటికి ఓ ఎగిర్త‌పు సుట్టం వ‌చ్చిండ‌ట‌. వ‌చ్చీ రాంగ‌నే నేను పోతా నే పోతా.. జ‌ల్దిపోవాలె.. జ‌ల్ది జ‌ల్ది పోవాలె.. అంటున్న‌డంట‌. పెద్ద‌వ్వ అన్న‌ద‌ట‌.…

సారు .. టైమిచ్చారు..! కోదండం అండ్ టీమ్‌ను ఎట్ట‌కేల‌కు అపాయింట్‌మెంట్‌..!! క‌రివేపాకు కోదండరామ్‌.. క‌థ‌నంతో సర్కార్‌లో క‌ద‌లిక‌.. విన‌తి తీసుకున్నాడు… న్యాయం చేస్తామ‌న్నాడు…!

(దండుగుల శ్రీ‌నివాస్‌) వాస్త‌వం క‌థ‌నంతో ఎట్ట‌కేల‌కు స‌ర్కార్ కోదండం అండ్ టీమ్‌కు అపాయింట్‌మెంట్ ఇచ్చింది. ఎన్నిక‌ల‌కు ముందు ఎన్నో హామీలిచ్చి తెలంగాణ జ‌న స‌మితి స‌పోర్టు తీసుకున్న రేవంత్‌.. సీఎం అయిన త‌రువాత మాత్రం వారి వైపు క‌న్నెత్తి చూడ‌లేదు. దీనిపై…

లీకు వీరుడు సంతోష్‌.. ట్యాపింగ్ కార‌కుడు కేటీఆర్‌..!? ఇదేనా క‌విత క్లారిటీ ఇచ్చిన విష‌యం…!? టీవీ5 ఇంట‌ర్వ్యూలో సంచ‌ల‌న విష‌యాలు వెల్లడి… మ‌న‌సులో మాట బ‌య‌ట‌పెట్టిన ఎమ్మెల్సీ.. కేసీఆర్ చుట్టూ రెండు ద‌య్యాలే..!

లీకు వీరుడు సంతోష్‌.. ట్యాపింగ్ కార‌కుడు కేటీఆర్‌..!? ఇదేనా క‌విత క్లారిటీ ఇచ్చిన విష‌యం…!? టీవీ5 ఇంట‌ర్వ్యూలో సంచ‌ల‌న విష‌యాలు వెల్లడి… మ‌న‌సులో మాట బ‌య‌ట‌పెట్టిన ఎమ్మెల్సీ.. కేసీఆర్ చుట్టూ రెండు ద‌య్యాలే..! సంతోష్‌రావు.. కేటీఆర్‌..! క్లారిటీ ఇచ్చిన క‌విత‌.. త‌న‌కు…

అక్క‌కు మేలు చేస్తున్న కేసీఆర్ ద‌య్యాలు..! అన్న చేయాల్సిన‌వి అక్క చేస్తోంది..! రాష్ట్ర నేత‌గా ఎదిగేందుకు ఉప‌యోగ‌ప‌డుతున్న వేరుకుంప‌టి..! స‌మ‌కాలీన ప‌రిస్థితులపై స‌త్వ‌రం స్పందిస్తున్న క‌విత‌.. బీఆరెస్ చేయ‌లేని ప‌నుల‌ను త‌ను చేసి చూపుతున్న వైనం..

(దండుగుల శ్రీ‌నివాస్‌) కేసీఆర్ ద‌య్యాలు క‌విత‌కు మంచే చేస్తున్నాయి. ద‌య్యాలంటే అందులో కీల‌క‌మైన ద‌య్యం.. అక్క వేరు కుంప‌టి పెట్ట‌డానికి ప్ర‌ధాన కార‌ణ‌మైన ద‌య్యం కేటీఆరేన‌ని ప్ర‌త్యేకంగా మ‌ళ్లీ చెప్ప‌న‌వ‌స‌రం లేద‌నుకుంటా. కేసీఆర్ దేవుడే కానీ .. కేసీఆర్ చుట్టూ ద‌య్యాలున్నాయి..…

క‌మ‌లం డ‌మ్మీ రాజ‌కీయం..! ఈట‌ల‌కు సీనియ‌ర్ల ట‌క్క‌ర్‌..!! అమిత్ షా మాట కూడా బేఖాత‌ర్‌.. ఆరెస్సెస్‌దే పైచేయి.. సీనియ‌ర్ల సిండికేట్ విజ‌యం.. రాజాసింగ్ రాజీనామా..!

(మ్యాడం మ‌ధుసూద‌న్‌ సీనియ‌ర్ పాత్రికేయులు..) వ‌చ్చే శాస‌న‌స‌భ ఎన్నిక‌ల‌లో తెలంగాణ రాష్ట్రంలో అధికార పీఠాన్ని ద‌క్కించుకోవాల‌ని త‌హ‌త‌హ‌లాడుతున్న భార‌తీయ జ‌న‌తా పార్టీ మ‌రోసారి డ‌మ్మీ రాజ‌కీయానికి తెర‌లేపింది. గ‌త శాస‌న‌స‌భ ఎన్నిక‌ల ముందు బ‌ల‌మైన నాయ‌కుడిని గ‌ద్దె దింపిన బీజేపీ.. మ‌రోసారి…

క‌మలం ర‌థ‌సార‌థి.. ఈట‌ల‌..! అమిత్ షా ఆమోదంతో ఫైన‌ల్ అయిన రాష్ట్ర అధ్య‌క్ష ప‌ద‌వి..! రేపు ఉద‌యం 11 గంట‌ల‌కు ఖ‌రారు..

(మ్యాడం మ‌ధుసూద‌న్‌ సీనియ‌ర్ పాత్రికేయులు..) రాష్ట్ర బీజేపీ నూత‌న అధ్య‌క్షుడిగా ఈట‌ల రాజేంద‌ర్ పేరు దాదాపు ఖ‌రారైన‌ట్లే. మొద‌టి నుంచి ఈట‌ల రాజేంద‌ర్ పేరు ప్ర‌తిపాద‌న‌లో ఉన్న‌ప్ప‌టికీ సీనియ‌ర్లు వ్య‌తిరేకించ‌డం, సిద్దాంత‌ప‌రంగా ఆయ‌న‌కు బ‌లం క‌లిసి రాక‌పోవ‌డంతో పెండింగ్‌లో ప‌డింది. రాజ‌కీయంగా,…

తిడితే గొట్టంగాళ్లు..! పొగిడితే నిఖార్సైన జ‌ర్న‌లిస్టులు..!! అప్పుడు కేసీఆర్‌.. ఇప్పుడు రేవంత్‌… ఇద్ద‌రూ ఇద్ద‌రే…! అధికారం వ‌స్తే ఎవ‌రైనా అంతే..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) తెలంగాణ ఉద్య‌మంలో మీడియా కేసీఆర్‌ను నెత్తిన పెట్టుకుని మోసింది. కేసీఆర్ కూడా మీడియాకు అంతే విలువిచ్చాడు. ఆయ‌న విలేక‌రుల‌తో క‌లిసిపోయే తీరు.. ఇప్ప‌టికీ కొంతమంది ఆనాటి ఉద్య‌మ‌నేత స్టైల్‌ను యాది చేసుకుంటారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం వ‌ర‌కు మీడియాలో…

ఇక అత్య‌వ‌స‌ర వైద్య‌ సేవ‌ల‌కు హైద‌రాబాద్‌తో ప‌నిలేదు..! ఇందూరు ప్ర‌జ‌ల అందుబాటులోకి… వెల్‌నెస్‌..!!

వాస్త‌వం ప్ర‌తినిధి – నిజామాబాద్‌: ఏ అత్య‌వ‌స‌ర వైద్య సేవ‌లు అవ‌స‌ర‌మైనా అర్ధ‌రాత్రి, అప‌రాత్రి అని చూడ‌కుండా ప్రాణాల‌ర‌చేతిలో పెట్టుకుని హైద‌రాబాద్‌కు పోవ‌డం ఇక్క‌డ ప‌రిపాటిగా మారింది. అక్క‌డికి చేర‌క‌ముందే దారిలోనే గాలిలో కలిసిపోయే ప్రాణాలెన్నో. ఇక ఇందూరు ప్ర‌జ‌ల‌కు ఆ…