రాన్రాను రాజు గుర్రం గాడిదైంది..!
(దండుగుల శ్రీనివాస్) చిన్నప్పుడు స్కూల్లో మా టీచర్ అంటుండె. రాన్రాను రాజు గుర్రం గాడిదైందట… నువ్వూ అట్లనే అయినవ్..! నాకర్థం కాకపోతుండె. ఆ తరువాత తెలుసుకున్న. బాగా పనిచేసేటోడు. మంచిగా పేరు తెచ్చుకున్నోడు. పర్వాలేదనిపించుకున్నోడు.. ఆ తరువాత దిగజారి పనికిరాని మాటలు,…
