Category: Local News

vastavam digital news paper, 15-09-2023, www.vastavam.in, breaking news

నోటీస్‌… గీటీస్‌.. జాన్తానై !! ఈడీ నోటీస్‌ నేపథ్యంలో ఏమాత్రం వెరవని, బెదరని కవిత… కలెక్టర్‌తో నగరాభివృద్ధిపై గంటల పాటు సమీక్ష..! ఏడాదిగా నడుస్తున్న టీవీ సీరియల్ ఇది.. ఈడీ నోటీసులపై కవిత ఘాటు స్పందన.. ఇదంతా ఎన్నికల స్టంట్ ..…

నోటీస్‌… గీటీస్‌.. జాన్తానై !! ఈడీ నోటీస్‌ నేపథ్యంలో ఏమాత్రం వెరవని, బెదరని కవిత… కలెక్టర్‌తో నగరాభివృద్ధిపై గంటల పాటు సమీక్ష..!

ఒక్కసారిగా ఈడీ నోటీసుల కలకలం. అప్పటి వరకు వివిధ కార్యక్రమాలలో బిజీబిజీగా ఉన్న కవితకు మళ్లీ ఈడీ నోటీసు ఇచ్చిందని, రేపే హాజరుకావాలంటూ వచ్చిన సమాచారం వైరల్ అయ్యింది. ఓ వైపు ఆమె మంత్రి తలసాని, బాజిరెడ్డి, బిగాల గణేశ్‌గుప్తాలతో కలిసి…

ఓడినా మిమ్మల్ని వీడలేదు.. ఇందూరు ఆమె ఇల్లు… మీరంతా కుటుంబ సభ్యులు.. పసుపు బోర్డు పేరు చెప్పి గెలిచిన అర్వింద్‌ ఏనాడైనా మీ పల్లెలకు వచ్చిండా…? మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ న్యాల్‌కల్‌లో బాజిరెడ్డి, కవితలతో కలిసి చేప పిల్లల విడుదల కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఇందూరు, డిచ్‌పల్లిలో ఫిష్‌మార్కెట్‌ బిల్డింగులకు శంఖుస్థాపనలు..

కల్వకుంట్ల కవితను అబద్దాల అర్వింద్‌ మాటలు విని ఓడగొట్టుకున్నారని, ఆమె ఓడినా ప్రజలను వీడలేదని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. ఆమెకు ఇందూరు సొంతిల్లులాంటిదని, ఇక్కడి ప్రజలంతా కుటుంబ సభ్యులేనని అందుకే ఆమె నాయకురాలిగా మీ అందరి బాగోగులు చూసుకుంటూ…

vastavam digital news paper, 14-09-2023, breaking news, www.vastavam.in

12 గంటలపాటు.. నిరంతరాయంగా… జనాలతో.. అభివృద్ధి కార్యక్రమాలతో…. గోవన్న బిజీబిజీ… అదే దూకుడు, అదే స్పీడు.. తగ్గేదేలే…. పరామర్శలు, పలకరింపులు, అభివృద్ధిపై ఫోకస్‌… విరామం ఎరగకుండా .. రూరల్‌లో సుడిగాలి పర్యటనలు… తండ్రి తోడుగా జగన్‌ సపోర్టుగా… కాంగ్రెస్‌పై కవిత కత్తి……

12 గంటలపాటు.. నిరంతరాయంగా… జనాలతో.. అభివృద్ధి కార్యక్రమాలతో…. గోవన్న బిజీబిజీ… అదే దూకుడు, అదే స్పీడు.. తగ్గేదేలే…. పరామర్శలు, పలకరింపులు, అభివృద్ధిపై ఫోకస్‌… విరామం ఎరగకుండా .. రూరల్‌లో సుడిగాలి పర్యటనలు… తండ్రి తోడుగా జగన్‌ సపోర్టుగా…

ఆయనంతే. ఆయన స్పీడ్‌కు కళ్లెం వేయడం ఎవరి వళ్లా కాదు. వయస్సు డెబ్బై దాటినా యువకుడి మాదిరిగానే ఆయన దూకుడు ఉంటుంది. ఎంతో ఓపిక మనిషి. నిత్యం వందలాదిగా వచ్చిన వారితో ఓపికగా మాట్లాడి వారిని పంపి.. ఆ తర్వాత తన…

కాంగ్రెస్‌పై కవిత కత్తి… రాహుల్‌ నుంచి జీవన్‌ వరకు ఉతికారేసిన ఎమ్మెల్సీ… జగిత్యాల ఆత్మీయ సమ్మేళనంలో కాంగ్రెస్‌ జాతీయ నాయకత్వం పై ఘాటు విమర్శలు.. జీవన్‌ రెడ్డి ఇదే చివరి సారంటూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాడని చురకలు.. రాహుల్‌ ఔట్‌ డేటెడ్‌… ఆ పార్టీ నేతలకు అఖల్‌ లేదు… చర్చకు తెరతీసిన కాంగ్రెస్‌పై కవిత వ్యంగ్యాస్త్రాలు…

(వాస్తవం- శ్రీనివాస్‌) జగిత్యాల ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్‌ పై కత్తి దూసింది. రానున్న ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్సేనని ప్రగాఢంగా నమ్ముతున్న బీఆరెస్‌ ఇప్పుడు ఏ మీటింగులోనైనా దాన్నే టార్గెట్ చేస్తోంది. బీజేపీని లైట్‌ తీసుకుంటోంది. కానీ…

vastavam digital paper, 13-09-2023, beeaking news, www.vastavam.in

కొలువులిచ్చేందుకు ఇంటి తలుపు తడుతున్న బడా కంపెనీలు… అద్భుత అవకాశాలు.. మంత్రి వేముల సంకల్పం శుభారంభం… మెగా జాబ్ మేళా సక్సెస్ …బాల్కొండ యువతకు నిరంతర అవకాశాలకు మార్గం.. యువతలో జాబ్స్ స్పూర్తి నింపిన జాబ్ మేళా… ఇప్పటికే అర్బన్‌, నిజామాబాద్‌…

కొలువులిచ్చేందుకు ఇంటి తలుపు తడుతున్న బడా కంపెనీలు… అద్భుత అవకాశాలు.. మంత్రి వేముల సంకల్పం శుభారంభం… మెగా జాబ్ మేళా సక్సెస్ …బాల్కొండ యువతకు నిరంతర అవకాశాలకు మార్గం.. యువతలో జాబ్స్ స్పూర్తి నింపిన జాబ్ మేళా… ఇప్పటికే అర్బన్‌, నిజామాబాద్‌ రూరల్‌లో సక్సెస్‌… ప్రతీ ఒక్కరికీ ఉపాధి అవకాశమే లక్ష్యంగా అధికార పార్టీ చేపడుతున్న జాబ్‌మేళాతో యూత్‌లో నూతనోత్తేజం..

బాల్కొండ, వాస్తవం: బాల్కొండ నియోజకవర్గ నిరుద్యోగ యువతకు ప్రైవేటు రంగంలో ఉపాధి అవకాశాలను అందించే లక్ష్యంతో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తలపెట్టిన మెగా జాబ్ మేళా విజయవంతమైంది. ఈ జాబ్ మేళా మంత్రి ఆశించిన…

‘రూరల్‌’ లీడర్లకు ‘మాస్‌’ క్లాస్‌… నన్ను ప్రజల వద్దకు వెళ్లనీయండిరా బాబు.. పొద్దున నేను లేవకముందే నా వద్దకు వచ్చి నా టైమ్‌ అంతా తినేస్తున్నారు… గంటల కొద్దీ నన్ను రౌండప్‌ చేసి చక్కర్‌ వచ్చేదాకా వదలరు…. తన ఇంటి వద్ద ప్రదక్షిణలు చేసే లీడర్లకు గోవన్న చురకలు, హితబోధ… ‘వాస్తవం’ కథనంపై స్పందించిన బాజిరెడ్డి… ఎన్నో అభివృద్ధి పథకాల ప్రారంభోత్సవాలూ చేయలేకపోతున్నా.. గోవన్న ఆవేదన..

మాస్‌ లీడర్‌ గోవన్న ఆవేదన చెందాడు. గుస్సా అయ్యాడు. లీడర్ల వ్యవహార శైలి మండిపడ్డాడు. ఇలా అయితే కుదరదని క్లాస్‌ పీకాడు. పద్దతి మార్చుకోండని చురకలంటించాడు. ఇంతకీ ఏమైంది..? గోవన్న ఆవేదన వెనుక ఆంతర్యమేమిటీ..? లీడర్లకు చురకలంటించి, హితబోధ చేయడం వెనుక…

vastavam digital news paper, 12-09-2023, breaking news, www,vastavam,in

డీఎస్‌కు తీవ్ర అస్వస్థత… బ్లడ్‌లో ఇన్ఫెక్షన్… లోబీపీతో డీఎస్‌ను వేధిస్తున్న ఆనారోగ్య సమస్యలు… హైదరాబాద్‌లోని ప్రముఖ్‌ ఆస్పత్రిలో చికిత్సలు.. బాబు @ ఖైదీ నంబర్ 7691… ఎందరో పౌరహక్కుల నేతలు, ప్రజాస్వామిక వాదులనీ నల్లదండు ముఠాలు, బ్లాక్ టైగర్స్, గ్రీన్ టైగర్స్…