నోటీస్… గీటీస్.. జాన్తానై !! ఈడీ నోటీస్ నేపథ్యంలో ఏమాత్రం వెరవని, బెదరని కవిత… కలెక్టర్‌తో నగరాభివృద్ధిపై గంటల పాటు సమీక్ష..!
ఏడాదిగా నడుస్తున్న టీవీ సీరియల్ ఇది.. ఈడీ నోటీసులపై కవిత ఘాటు స్పందన.. ఇదంతా ఎన్నికల స్టంట్ .. మేము లైట్ తీసుకున్నాం… ప్రజలూ లైట్ తీసుకున్నారు….. ఏం టెన్షన్ పడాల్సిన పని లేదు.. ఇదంతా రాజకీయ కుట్రకోణంలో భాగమే… నోటీసులపై ఏం చేయాలో మా లీగల్ టీం చూసుకుంటుంది.. మేము ప్రజల ‘A’ టీం…. ఎవరికీ ‘బీ’ టీమ్ కాదు.. ప్రెస్ మీట్ లో ఎమ్మెల్సీ కవిత..
ఓడినా మిమ్మల్ని వీడలేదు.. ఇందూరు ఆమె ఇల్లు… మీరంతా కుటుంబ సభ్యులు.. పసుపు బోర్డు పేరు చెప్పి గెలిచిన అర్వింద్ ఏనాడైనా మీ పల్లెలకు వచ్చిండా…? మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ న్యాల్‌కల్‌లో బాజిరెడ్డి, కవితలతో కలిసి చేప పిల్లల విడుదల కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఇందూరు, డిచ్‌పల్లిలో ఫిష్‌మార్కెట్ బిల్డింగులకు శంఖుస్థాపనలు..
Like this:
Like Loading...
Related