Category: Local News

vastavam digital news paper, 23-10-2023, breaking news, www.vastavam.in

కోరుట్లలో అర్వింద్‌ బలప్రదర్శన.. తన టీమ్‌తో కోరుట్లలో సంబురాలు… వేడుకలు.. పార్టీలో, జిల్లాపై తన సత్తా చాటేందుకు కోరుట్ల ఫ్లాట్‌ఫామ్‌పై అర్వింద్‌ సవాల్‌.. నిజామాబాద్‌ పార్లమెంటు పరిధిలో తను అనుకున్న వారికే టికెట్లు ఇప్పించుకున్న అర్వింద్‌.. చివరి నిమిషంలో పంటి కింద…

కోరుట్లలో అర్వింద్‌ బలప్రదర్శన.. తన టీమ్‌తో కోరుట్లలో సంబురాలు… వేడుకలు.. పార్టీలో, జిల్లాపై తన సత్తా చాటేందుకు కోరుట్ల ఫ్లాట్‌ఫామ్‌పై అర్వింద్‌ సవాల్‌.. నిజామాబాద్‌ పార్లమెంటు పరిధిలో తను అనుకున్న వారికే టికెట్లు ఇప్పించుకున్న అర్వింద్‌.. చివరి నిమిషంలో పంటి కింద రాయిలా యెండల.. రూరల్‌ పెండింగ్‌…

‘నువ్వెక్కడి నుంచైనా పోటీ చెయ్‌ అర్వింద్‌…! నిన్ను వెంటాడి ఓడిస్తా..’ ఈ మాటలన్నది ఎమ్మెల్సీ కవిత. ఇప్పుడు అర్వింద్‌ యుద్ద క్షేత్రం డిసైడ్ అయ్యింది. కోరుట్ల నియోజకవర్గం. నిజామాబాద్‌ పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో తను అనుకున్న వారికే టికెట్లు ఇప్పించుకోవడంలో…

vastavam digital news paper, 22-10-2023, breaking news, www.vastavam.in

‘వాస్తవం’ ఎఫెక్ట్‌… ‘అర్బన్‌’ టికెట్‌ కోసం ఢిల్లీలో మహేశ్‌.. సంజయ్‌, ‘ఆకుల’ను అడ్డుకున్న వైనం.. ఈ ఒక్కసారి చాన్స్‌ ఇస్తే అదృష్టం కలిసి వస్తుందని ఆశ.. అదిరిందయ్యా రమణయ్యా…! కేటీఆర్‌ ‘కామారెడ్డి’ మేనిఫెస్టోకు… రమణ్‌రెడ్డి కౌంటర్‌ మేనిఫెస్టో.. 150 కోట్లతో సొంత…

‘వాస్తవం’ ఎఫెక్ట్‌… ‘అర్బన్‌’ టికెట్‌ కోసం ఢిల్లీలో మహేశ్‌.. సంజయ్‌, ‘ఆకుల’ను అడ్డుకున్న వైనం.. ఈ ఒక్కసారి చాన్స్‌ ఇస్తే అదృష్టం కలిసి వస్తుందని ఆశ..

వాస్తవంలో కాడెత్తేసిన నేతలని వచ్చిన వార్త కథనాన్ని కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సీరియస్‌గా తీసుకున్నాడు. వెంటనే ఢిల్లీ పయనమయ్యాడు. తనకు టికెట్‌ ఇవ్వాల్సిందేనని అధిష్టానాన్ని పట్టుబడుతున్నాడు. ధర్మపురి సంజయ్‌ను అడ్డుకున్నాడు. తాజాగా ఆకుల లలితనూ రానీయలేదు. ఓ మైనార్టీ నేతకు…

అదిరిందయ్యా రమణయ్యా…! కేటీఆర్‌ ‘కామారెడ్డి’ మేనిఫెస్టోకు… రమణ్‌రెడ్డి కౌంటర్‌ మేనిఫెస్టో.. 150 కోట్లతో సొంత మేనిఫెస్టో విడుదల చేసిన కామారెడ్డి బీజేపీ అభ్యర్థి.. ఓడినా గెలిచినా… అమలు చేసి తీరుతానని శపథం..

కామారెడ్డి నుంచి కేసీఆర్‌ పోటీ చేయడమేమో గానీ అక్కడ బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకట రమణారెడ్డి హీరో అవుతున్నాడు. ప్రజల నాలుకల్లో నానుతున్నాడు. ఎందుకంటారా..? మొన్నటికి మొన్న తను కేసీఆర్‌పై గెలవకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చాలెంజ్‌ చేసి రాష్ట్ర రాజకీయాల్లో…

బీజేపీ ఇందూరు లిస్టులో ట్విస్టు… రూరల్‌ నుంచి తెరపైకి యెండల పేరు.. అడ్డుకుంటున్న అర్వింద్‌.. ఆగిపోయిన జాబితా..

బీజేజీ మొదటి లిస్టు శనివారం విడుదల కావాల్సింది. అనేక ట్విస్టుల మధ్య ఆగిపోయింది. ఇందూరు నుంచి ఆర్మూర్‌, అర్బన్‌, బాల్కొండ, రూరల్ నియోజకవర్గాల అభ్యర్థుల పేర్లు ఖరారు చేసి జాబితా విడుదల చేస్తారని అనుకున్నారు. అదే విధంగా సర్వం సిద్దం అయ్యింది…

నేనున్నాను… కామారెడ్డిలో అంతా తానై కేటీఆర్‌… దసరా తర్వాత రెండ్రోజుల పర్యటన… మండలాల వారీగా నేతలతో సమావేశాలు.. కామారెడ్డికి ఫౌండేషన్‌ కమిటీ ఏర్పాటు.. ఉద్యమకారులకూ అవకాశం.. మండలాల వారీగా సమన్వయ కమిటీలు… ఆగమైన కామారెడ్డి బీఆరెస్‌ను చక్కదిద్దేందుకు చమటోడుస్తున్న కేటీఆర్‌..

అప్పటి వరకు ఆ ముగ్గురు నలుగురిదే పెత్తనం. అంతా మేమే.. అంతా మాకే అనే రీతిలో కామారెడ్డి బీఆరెస్‌ను ఆగం పట్టించేశారు. తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్నారు. స్వపక్షంలోనే కత్తులు దూసుకునే పరిస్థితి. ఇప్పుడక్కడ సీఎం వచ్చినా పరిస్థితి మారలేదు. నాయకులు తమ…

vastavam digital news paper, 21-10-2023, breaking news, www.vastavam.in

బీజేపీ లిస్టు రేపు విడుదల .. ఐదుగురు ఓకే… బోధన్‌, కోరుట్ల పెండింగ్‌.. కామారెడ్డి అయోమయం.. కేసీఆర్‌ పై పోటీకి విజయశాంతి లేదా బండి సంజయ్‌..? ‘వాస్తవం’ఎక్స్‌క్లూజివ్‌… కాడెత్తేసిన నేతలు.. తమకు అనుకూలంగా లేదని చివరి నిమిషంలో నిష్క్రమణ… అర్బన్‌లో మహేశ్‌గౌడ్‌,…

బీజేపీ లిస్టు రేపు విడుదల .. ఐదుగురు ఓకే… బోధన్‌, కోరుట్ల పెండింగ్‌.. కామారెడ్డి అయోమయం.. కేసీఆర్‌ పై పోటీకి విజయశాంతి లేదా బండి సంజయ్‌..?

బీజేపీ అభ్యర్థుల మొదటి లిస్టు రేపు (శనివారం) విడుదల కానున్నది. నిజామాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ఏడు నియోజకవర్గాలలో ఐదింటిని ఓకే చేశారు. కోరుట్ల, బోధన్‌ పెండింగ్‌లో పెట్టారు. కోరుట్లలో అర్వింద్‌ పోటీ చేసేందుకు రెడీ అయ్యాడు. దాదాపు అతనికే కోరుట్ల…

‘వాస్తవం’ఎక్స్‌క్లూజివ్‌… కాడెత్తేసిన నేతలు.. తమకు అనుకూలంగా లేదని చివరి నిమిషంలో నిష్క్రమణ… అర్బన్‌లో మహేశ్‌గౌడ్‌, కామారెడ్డిలో షబ్బీర్‌… పెరిగిన గ్రాఫ్‌ అసమర్థ నేతలతో పడిపోతున్న వైనం..

ఆ ఇద్దరు నేతలు సీనియర్లు. రాష్ట్ర స్థాయి లీడర్లు. పార్టీ ఎదుగుదలకు, గ్రాఫ్‌ పెరిగేందుకు వీరు చేసిందేమీ లేదు. ప్రజల్లో ఊపు దానంతట అదే వచ్చింది. కర్ణాటక ఎన్నికల ఫలితాలు మరింత బలాన్నిచ్చాయి పార్టీకి. ఇక మాకు తిరుగులేదనుకున్నారు ఈ ఇద్దరు…