కోరుట్లలో అర్వింద్ బలప్రదర్శన.. తన టీమ్‌తో కోరుట్లలో సంబురాలు… వేడుకలు.. పార్టీలో, జిల్లాపై తన సత్తా చాటేందుకు కోరుట్ల ఫ్లాట్‌ఫామ్‌పై అర్వింద్ సవాల్.. నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో తను అనుకున్న వారికే టికెట్లు ఇప్పించుకున్న అర్వింద్.. చివరి నిమిషంలో పంటి కింద రాయిలా యెండల.. రూరల్ పెండింగ్…
‘వాస్తవం’ ఎఫెక్ట్… ‘అర్బన్’ టికెట్ కోసం ఢిల్లీలో మహేశ్.. సంజయ్, ‘ఆకుల’ను అడ్డుకున్న వైనం.. ఈ ఒక్కసారి చాన్స్ ఇస్తే అదృష్టం కలిసి వస్తుందని ఆశ..
Like this:
Like Loading...
Related