‘ఏనుగు’ గాడిదెందుకు ఎక్కింది..? తత్వం బోధపడ్డ ఆరెస్పీ.. జీరో నుంచి మొదలుపెట్టిన కేసీఆర్‌.. బీఆరెస్‌లో ఆరెస్పీ చేరిక సరైన పొలిటికల్‌ స్ట్రాటజీయే..! ప్రవీణ్‌కుమార్‌ నిర్ణయంపై సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోస్తున్న దళితులు.. సరైన సమయంలో సరైన నిర్ణయమే అంటున్న రాజకీయ విశ్లేషకులు… రాజకీయంగా అనుకున్నది సాధించేందుకు బీఆరెస్‌ ప్లాట్‌ఫామే బెటర్‌.. ఆరెస్పీ కూడా కేసీఆర్‌లాగే ఆలోచించాడు… ఇద్దరి పాలసీ ‘వాడుకుని వదిలేయడం..’

భాస్కర్‌రెడ్డికి ‘అవిశ్వాసం’ తప్పదు..! ఆపేందుకు శతవిధాల ప్రయత్నాలు.. ఆగదని తెలిసీ వృథా ప్రయాసాలు.. పదవీగండాన్ని తట్టుకోలేని యువనేత.. రేపే అవిశ్వాస పరీక్ష.. అంతా అనుకున్నట్టుగానే.. స్టే ఇవ్వని కోర్టు.. రేపు హాజరుకావొద్దని భాస్కర్‌రెడ్డి నిర్ణయం..

పెండింగ్‌..! జీవన్‌రెడ్డికి ఆటంకంగా మారిన ‘ఓడిననేత’ ..!! జీవన్‌రెడ్డికి కాకపోతే ఎవరికివ్వాలి…? అధిష్టానం ఇంకా తర్జనభర్జన.. తనకు కాకపోతే ‘అరికెల’కు ఇవ్వాల్సిందిగా జీవన్‌రెడ్డి ఆప్షన్‌.. తుది జాబితాలో చేరని నిజామాబాద్‌ అభ్యర్తి పేరు.. మరో వారం రోజులు సమయం తీసుకునే వీలు..

You missed