అతని భాష అర్థం అయ్యేది కాదు.ఒకటికి రెండు సార్లు విన్నా కూడా ఒక్కోసారి కష్టమే అయ్యేది నాకు.
ఒక ఛానల్ ఫస్ట్ ప్లేస్ లోకి కేవలం అతనివల్లే ఉంది ఒకప్పుడు.
మొన్నామధ్య మహేష్ బాబు తో చేసిన ఇంటర్వ్యూ,RRR టీం చేసిన ప్రోగ్రాం చూసిన ప్రతీ సారి నవ్వుకున్నా..
అతి సామాన్యమైన వ్యక్తి, గ్లామర్ కి దూరం గా తన ఆహార్యం ,మాట, స్టైల్, డిఫరెంట్ మాడ్యులేషన్ , నవ్వించే సెటైర్స్ తో ఇవాళ “రేంజ్ రోవర్” కొన్నా అనేశాడు..
Best wishes సత్తి
Vydehi Murthy
