Category: Entertainment

youtube channels: చెత్త జ‌ర్న‌లిస్టుల‌ను ఏరేసే కార్య‌క్ర‌మం.. యూట్యూబ్ చానెళ్ల క‌లుపు మొక్క‌లు ఏరేందుకు సిద్ద‌మైన ప్ర‌భుత్వం.. ఈ ముసుగులో ప్ర‌శ్నించే గొంతును పిసికేయ‌డ‌ము కూడానా..?

డియర్ ఫ్రెండ్స్.. Thumbs మీద బూతులు ఆపండి..లేదంటే… వెరీ ఇంపార్టెంటె మెసేజ్.. దయచేసి ప్రతీ ఒక్కరూ చదవాలి.. Share చేయాలి —————– సోషల్ మీడియా ను నిర్వహిస్తున్న పలువురు YouTube ఛానెల్స్ ఓనర్స్ మీద ప్రభుత్వం సివియర్ యాక్షన్ తీసుకుంటోంది.. ఇప్పటికే…

Mangli- INDRAVATHY: మంగ్లీ చెల్లె ఇంద్రావ‌తి మ‌రో పాట‌తో ధూంధాం.. ఓ గంధ‌సిరి వ‌న‌మాలి..

ఊ అంటావా మావ ఊఊ అంటావా మావ … పుష్ప‌లోని ఐటెం సాంగ్‌తో వెండితెర కొత్త గొంతుక‌నందించిన మంగ్లీ (స‌త్యావ‌తి) చెల్లో ఇంద్రావ‌తి చౌహాన్ .. ఓ కొత్త పాట‌తో ముందుకొచ్చింది. పాడ‌ట‌మే కాదు.. ఆడి త‌నూ అక్క‌కు ఏం త‌క్కువ…

new year decisions: న్యూ ఇయ‌ర్ ఉత్తుత్తి నిర్ణ‌యాలు.. అవి ప‌ట్టుమ‌ని ప‌ది రోజులు కూడా నిల‌బ‌డ‌వు.. ఒట్టు న‌మ్మండి..!!

ఎవరైనా సరే, ఎపుడూ ఉత్తుత్తి నిర్ణయాలు తీసికో కూడదు..‌ ! మనం ఓ నిర్ణయమంటూ తీసుకుంటే దాన్ని వెంటనే మొదలుపెట్టి, చివరకంటా కొనసాగించాలి.. !! “””””””””””””””””””””””””””””‘””””””””””””””””””” (మంచి పనులు చేయడానికి మనం నూతన సంవత్సరపు తొలిరోజు లేదా ఇతర ప్రత్యేక రోజు…

DEVI SRI PRASAD: దేవీ శ్రీ‌ అన్న‌దాంట్లో త‌ప్పేం ఉంది… పాట పాట‌నే.. అది ఏదైనా స‌రే.. ఫీల‌యి చేయ‌డ‌మే మ్యూజిక్ డైరెక్ట‌ర్ల ప‌ని….

ఊ అంటావా మావా.. ఉ ఊ అంటావా మావా.. పుష్ప‌లో స‌మంతా ఐటెం సాంగ్ పై ఇంకా వివాదాలు వీడ‌లేదు. కొత్త‌వి చుట్టుముడుతూనే ఉన్నాయి. మొన్న ఏపీలో పురుష పుంగ‌వుల సంఘం ఒక‌టి హైకోర్టును ఆశ్ర‌యించింది.. ఈ పాట మొత్తం మ‌గ‌జాతినే…

Youtube channels: అవి చానెళ్లు కావు.. పుట్ట‌గొడుగులు.. విచ్చ‌ల‌విడిగా యూట్యూబ్‌లు.. నేత‌ల‌కు పెరిగిన మీడియా త‌ల‌నొప్పులు..

అది ఓ ప్రెస్‌మీట్‌. మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి, డిప్యూటీ సీఎం.. ఇంకా కొంత మంది నేత‌లు కూర్చుని ఉన్నారు. మీడియా వాలింది. గొట్టాలు వ‌రుసగా పెట్టారు. అవి ప‌దుల సంఖ్య దాటి వంద‌ల‌కు చేరింది. బ‌జారులో కూర‌గాయ‌లు ప‌రిచిన‌ట్టు.. టేబుల్‌పై ఈ…

PUSHPA: అల్లు సూప‌ర్ యాక్ష‌న్‌… సుక్కు స్మార్ట్ డైరెక్ష‌న్‌…. క్లైమాక్సే ప్ల‌స్ పాయింట్‌.. విల‌నిజం, రోమాన్సు పంటికింద రాళ్లు…

పుష్ప‌….. ఓ వినూత్న క‌థ‌. అల్లు అర్జున్ ఈ క‌థ‌ను ఎంచుకోవ‌డంతోనే స‌గం స‌క్సెస‌య్యాడు. హీరోయిజం పేరుతో ఇమేజీ చ‌ట్రంలో ఇరుక్కోలేదు. ఇలాంటి క‌థ‌లే తెలుగు సినిమాల‌కు కావాల్సింది. ఇలాంటి భిన్న‌మైన క‌థ‌లే హీరోలు ఎంచుకోవాల్సింది. రంగ‌స్థ‌లంలో హీరో రామ్ చ‌ర‌ణ్…

RRR: చ‌రిత్ర‌ను కాల‌రాసి…ఈ హీరోల‌ను సూప‌ర్ లెవ‌ల్ లోపెట్టావా… రాజ‌మౌళి..

త్రిపుల్ ఆర్ సినిమా చారిత్ర‌క ఘ‌ట‌న‌ల ఆధారంగా తీశారు. కొమురం భీం, అల్లూరి సీతారామారాజు చ‌రిత్రను క‌థ‌గా తీసుకుని అల్లుకున్నారు. ఓ రాజును గెలిపించుట‌లో ఒరిగిన న‌ర‌కంఠాలెన్నో… అని దాశ‌ర‌థి రాసిన‌ట్టు..ఇక్క‌డ వీళ్ల తెగులు హీరోయిజం కోసం.. క‌మ‌ర్శియ‌ల్ మ‌సాల కోసం..…

Samantha ITEM SONG: మొగోళ్లేమ‌న్నా చిత్త‌కార్తె కుక్క‌లా? కేసు వేయాల్సిందే బాసు.. రోడ్డుకీడ్చాల్సిందే ఈ మగ‌జాతిని…

ఊ అంటావా మావా.. ఊ ఊ అంటావా… పుష్ప‌లో ఐటెం సాంగ్ ఇది. స‌మంతా న‌టించింది. మ‌న మంగ్లీ చెల్లె ఇంద్రావ‌తి చౌహాన్ పాడింది. మాంచీ ట్రెండింగ్‌లో ఉందీ సాంగ్‌. కానీ ఏపీ పురుష సంఘానికి మాత్రం ఈ పాట న‌చ్చ‌లేదు.…

Samantha: స‌ర్దితో స‌త‌మ‌త‌మ‌వుతున్న స‌మంతానే మ‌న మీడియాకు కావాలె… రైతుల గోస మాకెందుకు..? చూసే వాడెవ‌వ్వ‌డు..

టీఆ ర్పీ రేటింగ్స్ ఎట్లా పెంచుకోవాలె. జ‌నానికి ఏదీ కావాలె..? ఏ మ‌సాల వార్త‌లు జ‌నాలు ఎగ‌బ‌డి చూస్తారు..? ఎవ‌రి వార్త‌లు ప‌డీప‌డీ చూస్తారు..? వీటికి స‌మాధానాలు మ‌న తెలుగు మీడియాకు క‌రెక్టుగా తెలుసు. సెల‌బ్రిటీల కాలు బ‌య‌ట‌కు పెడితే చాలు…

TV5 RAMBABU: మ‌రీ ఇంత ఓవ‌ర్ జ‌ర్న‌లిజం ఎందుకు బ్రో…. నీకు నువ్వే డ‌బ్బా కొట్టుకునుడు త‌ప్ప‌..

జ‌ర్న‌లిజం కొత్త పుంత‌లు తొక్కుతున్న‌ది. సంచ‌ల‌నాల కోసం దేనికైనా రెడీ అంటున్న‌ది. పాతాళానికి దిగ‌జారిపోవ‌డానికైనా సిద్ద‌ప‌డుతున్న‌ది. అంత‌టి మార్పు వ‌చ్చేసింది మీడియాలో. జ‌ర్న‌లిస్టులు కూడా త‌మ ఉనికి చాటుకోవ‌డానికి నానా గ‌డ్డి క‌రుస్తున్నారు. దిగ‌జారి ప్ర‌వ‌ర్తిస్తున్నారు. భ‌జ‌న‌లో పోటీ ప‌డుతూ త‌మ‌ను…