Category: Entertainment

Jhund: మహారాష్ట్ర లోని ‘ కైకాడి’ ( ఎరుకల జాతి ) కి చెందిన పిల్లలు ఎదుర్కొన్న సంఘటనలకు రూపం

ఝున్డ్ ” – నాగరాజ్ మంజులే ఈరోజు రిలీజ్ అవ్వబోతున్న ఇంకో ఆసక్తికరమైన బాలీవుడ్ సినిమా ” ఝన్డ్ ” సైరాట్ లాంటి అద్భుతమైన సినిమాలు తీసిన నాగరాజ్ మంజులే బాలీవుడ్ కు కానుకివ్వబోతున్న విభిన్నమైన సినిమా ఝున్డ్. నాగపూర్ లోని…

త‌గ్గేదేలే….! ఆజ్ కా ఫోటో…vastavam.in

మాట‌ల్లేవ్‌… కామెంట్లు అస‌లే లేవ్‌… కొన్ని చిత్రాలు చూస్తే నోరు పెగ‌ల‌దు.. వీటిన‌న్నంటినీ తినేందుకు నోరు చాల‌దు…. ఉంటే ఉప‌వాస‌ముండాలి… తింటే ఇగో ఇలాగే తినాలి.. జిహ్వ చాప‌ల్యంతో నాలుక ల‌బ‌ల‌బ‌లాడుతోంది శివా..!

Bheemla Nayak: ధిమాక్ ఖ‌రాబ్‌, బోర్‌, బేకార్‌.. టైం వేస్ట్‌… చెత్త‌, కంగాళీ, కిచిడీ, పాత చింత‌కాయ ప‌చ్చ‌డి…….. ఇంకా.. ఇంకా…

మ‌ల‌యాళ సినిమా క‌థ‌ను ఎత్తుకొచ్చి… అది ముందే పాత చింత‌కాయ ప‌చ్చ‌డి.. దాన్ని కిచిడీలాగా త‌మ‌కు ఇష్ట‌మొచ్చిన‌ట్టు మ‌లుచుకుని … అతుకుల బొంత చేసి.. ధిమాక్ ఖ‌రాబ్ సినిమా కింద దీనికి భీమ్లా నాయ‌క్ అని పేరు పెట్టి ఇలా ఈ…

Bheemla nayak; ఆ ఫంక్షన్ లో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ పవన్ కాదు… కేటీఆర్

నిన్న భీమ్లా నాయక్ ఆడియో కాసేపు చూసాను,మొదట్లో కొత్త యాంకర్ ఒకామె వచ్చారు.భయమేసి టీవీ కట్టేసాను. తర్వాత కాసేపటికి ధైర్యం చేసి టీవీ ఆన్ చేస్తే ఆశ్చర్యంగా సుమ,బహుశా ఆఖరు నిమిషంలో ఆమెను ఆఘమేఘాల మీద తీసుకొచ్చినట్టున్నారు,అందుకే ఆమె పెద్ద తయారు…

మంచు ఫ్యామిలీపై ట్రోల్ చేయ‌డంతోనే ఆ సినిమా ఫ‌ట్టా..? విష‌యం ఉంటే.. ఎవ‌రేమ‌న్నా సినిమా చూస్తారు క‌దా బ్ర‌ద‌ర్‌.. ఎందుకీ లొల్లి…?

మంచు ఫ్యామిలీ గ‌తంలో ఎన్న‌డూ లేనంత‌గా ట్రోల్ అయ్యింది వాస్త‌వ‌మే. మంచు మోహ‌న్‌బాబు ఓవ‌ర్ యాక్ష‌న్ మాట‌లు న‌వ్వుల పాల‌య్యాయి.. వాస్త‌వ‌మే. స‌న్ ఆఫ్ ఇండియా అనే సినిమా తీశారు… కానీ అది ఎవ‌రికీ నచ్చ‌లే..ఎవ‌రూ అటు వైపు వెళ్ల‌లే.. వాస్త‌వ‌మే.…

మంచు వారి ఫ్యామిలీ అంటే అంతే. వారికి సూపిరియారిటీ కాంప్లెక్స్ రోగం… ఏం చేస్తాం .పాపం…

అవి ఇళయరాజా సినిమాల్లో బిజీగా ఉన్న రోజులు.. తనకు ఏదైనా ట్యూన్ తట్టనప్పుడు కారు డ్రైవ్ చేసుకుంటూ జగిత్యాల వచ్చేవాడు నా దగ్గరికి.. చిరంజీవి జగదేకవీరుడు-అతిలోకసుందరి సినిమా కోసం ట్యూన్స్ ఆలోచించడానికి ఓరోజు నా దగ్గరికి వచ్చాడు.. నేను,ఇళ్ళు మామా (ఇళయరాజాను…

Journalist: అస‌మ‌ర్థుడి జీవ‌యాత్ర‌ను స‌మ‌ర్థుడిగా ఎంత బాగా వ‌ర్ణించాడో ఈ విలేక‌రి….

జర్నలిస్టుగా ఉన్న వాడికి విమర్శలే బలం ఎవరో ఏదో అంటారని భయమున్నప్పుడు నీ మెదడులోంచి జర్నలిస్టు అన్న ఆలోచన తీసేసి, ఈ వృత్తిని వదిలేసి అన్ని వదిలేసి ఇంట్లో కూర్చో… మిగతా రంగాలలో రాణించినంత సులువు కాదు జర్నలిజంలో ఉండడం 24గంటలూ…

ద‌ర్శ‌నం మొగుల‌య్య‌ను సినిమా వ్యాపారానికి వాడుకున్న‌ది ప‌వ‌న్ క‌ళ్యాణ్‌… త‌నేదో అత‌న్ని ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసిన ఫీలింగ్‌.. మీడియాకు…

ప‌న్నెండు మెట్ల కిన్నెర వాయిద్య క‌ళాకారుడు ద‌ర్శ‌నం మొగుల‌య్య‌కు ప‌ద్మ‌శ్రీ అవార్డు రాగానే అదేదో మ‌న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ పుణ్యం క‌ట్టుకున్నాడ‌ని కొన్ని బ్యాచులు ప‌నిగ‌ట్టుకుని మ‌రీ ప్ర‌చారం మొద‌లుపెట్టాయి. కొన్ని యూ ట్యూబ్ గొట్టం చానెళ్లు కూడా పాపం…

RGV: పాపం.. ఆర్జీవీకి ఓ వీధిరౌడీ బ‌యోపిక్ తీసే ఖ‌ర్మ ప‌ట్టింది. కాస్త జాలిప‌డ‌టం మిన‌హా ఏమీ చేయ‌లేం..

“సర్కార్” వంటి కల్ట్ ఫిక్షనల్ బయోపిక్ తీసి భారతీయ సినిమాలో ఓ ట్రెండ్ సృష్టించిన గురూజీ అర్జీవీకి…. “అండా” ఆంటు ఓ వీధిరౌడీ బయోపిక్ తీసే ఖర్మ పట్టింది.. గురుజీవి మేధస్సు, అద్భుత ప్రాపంచిక జ్ఞానంపై అపారమైన గౌరవం వున్నా… ఇలాంటి…

DANUSH-AISHVARYA: “అతనితో / ఆమెతో వేగలేను” నేను అనుకున్నప్పుడు, విడిపోవడంలో ఏమాత్రం తప్పు లేదు !

ధనుష్ వయస్సు 38 ఏళ్ళు. అంటే ఇంకా చాల జీవితం ఉంది. కాబట్టి భార్యతో జీవించడం కుదరనప్పుడు విడిపోవడం మేలు. పిల్లల విషయానికొస్తే కొంత ఇబ్బంది అవుతుంది తప్ప డబ్బుంది కాబట్టి అంత ఇబ్బంది ఏమి కాదు. పిల్లలు ఒకే ఇంట్లో…