Category: Crime

ఇదెక్క‌డి శాడిస్టు ప్రేమ‌రా నాయ‌న‌.. త్రిపాత్రాభిన‌యంతో ‘చంపేసింది’

అబ్బాయిల్లోనే కాదు.. అమ్మాయిల్లో కూడా శాడిస్టులుంటారు. సైకో ప్రేమ‌లుంటాయి. వ‌రంగ‌ల్ జిల్లా రాయ‌ప‌ర్తి మండలం మెరిపిరాల‌లో జ‌రిగిన ఓ సంఘ‌ట‌న .. ‘ఓ సైకో ప్రేమ’ సినిమా క‌థకు త‌క్కువ కాకుండా ఉంది. ఇది త‌మిళుల కంట‌ప‌డితే వెంటనే ఓ సైకో…

ఒక‌డు పాస్ట‌ర్ ముసుగులో.. ఇంకొక‌డు ప్రేమ‌పేరుతో లోబ‌ర్చుకుని…మైన‌ర్ బాలిక‌ను చెర‌బ‌ట్టి

ఆ బాలిక‌ క‌డుపేద‌ది. మైనార్టీ తీర‌లేదు. ఇంకా ప‌సిత‌నం వీడ‌ని వ‌య‌సు. రెక్కాడితే గానీ డొక్కాడ‌ని కుటుంబం. కుల‌వృత్తే ఆ బాలిక‌ త‌ల్లిదండ్రుల‌కు జీవ‌నాధారం. బ‌త‌క‌డానికి వ‌చ్చి అక్క‌డే స్థిర‌ప‌డ్డారు చాలా ఏళ్లుగా. క్రిష్టియ‌న్ మ‌తంలోకి మారారు. ప్ర‌తీ ఆదివారం చ‌ర్చికి…

మైనర్ బాలిక పై పాస్ట‌ర్ అత్యాచారం…

నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండ‌ల కేంద్రంలో విజ‌య‌రాజ్ అనే పాస్ట‌ర్ ఓ మైన‌ర్ బాలిక‌ను (14) అత్యాచారం చేసిన ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చంది. దిక్కు మొక్కులేని వ‌డ్డెర కులానికి చెందిన ఓ మైన‌ర్ బాలిక‌ను లోబ‌ర్చుకున్న పాస్ట‌ర్ ఆమె పై అత్యాచారం…

మగపిల్లల్ని అచ్చోసిన ఆంబోతుల్లా రోడ్లపై వదిలేస్తున్నారు.

ఈ రోజుల్లో మగపిల్లలకి హత్యలు చేయడానికేమీ భయం లేదు, చంపి జైలుకెళ్దాం అని రెడీ అయ్యే చేస్తున్నారు.. ! “”””””””””””””””””””””””””””””””””””””””””””””””””””” మగపిల్లల్ని అచ్చోసిన ఆంబోతుల్లా రోడ్లపై వదిలేస్తున్నారు. ప్రభుత్వాలకుకేమో.. చలాన్లు వేయడం, ఫైన్లు కట్టించుకోవడం తప్ప.. సమాజంలోని యువత విచక్షణతో మసలుకొనేలా…

కరోనా వైరస్ కరస్పాండెంట్ దంపతులను కాటేసింది

కరోనా వైరస్ కరస్పాండెంట్ దంపతులను కాటేసింది. కోవిడ్ కారణంగా స్కూల్స్ మూతపడటంతో విద్యార్థుల నుంచి రావలసిన ఫీజులు ఆగిపోయాయి. అధిక వడ్డీలకు అప్పులు చేశాడు. అప్పులు సకాలంలో చెల్లించ లేకపోయాడు. రుణం ఇచ్చిన వారి నుంచి తిట్లు అవమానాలు ఎదుర్కొన్నాడు.. అప్పు…

ప‌ని చేసుకోమ‌న్నందుకు మామ‌ను, బామ్మ‌ర్ధిని క‌త్తితో పోడిచి చంపాడు…

పొరుగు రాష్ట్రం నుంచి పొట్ట చేత‌బట్ట‌కుని కూలీ ప‌నుల కోసం నిజామాబాద్ జిల్లా డిచ్‌ప‌ల్లికి వ‌చ్చింది ఓ వ‌ల‌స కుటుంబం. నిత్యం మేస్త్రీ ప‌ని చేసుకుంటూ జీవ‌నం సాగిస్తున్నారు. అయితే త‌న అల్లుడు ప‌ని చేసుకోకుండా జులాయిగా తిరుగుతున్నాడ‌ని ఓ రోజు…

వివాహిత మీద క‌న్నేసిన బీజేపీ నేత… భ‌ర్త‌తో త‌న్నులు తిన్న వైనం

ఆమె ఓ ద‌ళిత మ‌హిళ‌. పెళ్లైంది. ఇద్ద‌రు పిల్ల‌లు. భ‌ర్త పొట్ట చేత‌బ‌డ్డుకుని గ‌ల్ఫ్‌కు వెళ్లాడు. ఈ స‌మ‌యంలో ఈమె పై క‌న్నేసిన బీజేపీకి చెందిన ఓ కామంధుడైన నేత మాయ‌మాట‌లు చెప్పి లోబ‌ర్చుకున్నాడు. ఆమెతో అక్ర‌మ సంబంధం కొన‌సాగించాడు. ఇటీవ‌ల…

ఈ రౌడీ షీట‌ర్ పోలీసుల పైకే తుపాకీ ఎక్కుపెట్టాడు…

పోలీస్ వ్య‌వ‌స్థ‌ను ప్ర‌శ్నిస్తూ, వ్య‌వ‌స్థ‌లోని లోపాల‌ను అనుకూలంగా మ‌లుచుకుని కొంత మంది పోలీసుల అండ‌దండ‌ల‌తో రెచ్చిపోయి ఎదిగిన ఆ రౌడీ షీట‌ర్‌.. చివ‌ర‌కి పోలీసుల పైనే తుపాకీ ఎక్కుపెట్టాడు. నేత‌ల అండ‌, అంగ‌బ‌లం తోడురాగా పోలీసుల‌కు మ‌చ్చిక చేసుకుని రాజ్యాంగేత‌ర శ‌క్తులుగా…

ఇందూరు లో గన్ కల్చర్..పోలీసుల అదుపులో రౌడీషీట‌ర్‌… న‌కిలీ తుపాకీ అని తేల్చిన పోలీసులు..

సోష‌ల్ మీడియాలో తాజాగా హ‌ల్‌చ‌ల్ చేస్తున్న వీడియో నిజామాబాద్ జిల్లాలో వైర‌ల్ కావ‌డంతో పోలీసులు రౌడీషీట‌ర్‌ను అదుపులోకి తీసుకున్నారు. వివ‌రాల్లోకి వెళ్తే.. రెండ్రోజుల క్రితం ఆర‌వ టౌన్ ప‌రిధిలో న‌గ‌ర టీఆరెస్ మైనార్టీ సెల్ అధ్య‌క్షుడు ఇమ్రాన్ షేహ‌జాద్ ఫౌంహౌజ్‌లో విందు…

ఇవి ప్రాణాలు తీసే ప్రేమ‌లు…

నేటి త‌రం ప్రేమ వ్య‌వ‌హారాలు హింస‌ల‌కు దారి తీస్తున్నాయి. భావోద్వేగాలు కంట్రోల్ చేసుకోలేని యువ‌త ఆక‌ర్ష‌ణ‌కు లోనై దానికి ప్రేమ అనే పేరు పెట్టి అదే లోకంగా బ‌తికి చివ‌రికి వారి జీవితాలు ఆ లోకంలోనే విషాదాంతాలుగా ముగుస్తున్నాయి. పెళ్లికి ముందు…