కవిత పొగకు.. కలుగులోంచి హామీల ఎలుకలు.. ఉద్యమకారులకు 250 గజాల స్థలంపై సర్కార్‌లో కదలిక! సబ్‌కమిటీ వేస్తున్నట్టు ప్రకటించిన మంత్రి పొన్నం.. ఉద్యమకారుల గురించి కేటీఆర్ మాట్లాడటం లేదెందుకో..? ఇంకా తప్పు తెలుసుకోలేదా? వాళ్లకేం చేయలేదని సిగ్గుపడుతున్నాడా?
(దండుగుల శ్రీనివాస్) ఎన్నో హామీలిచ్చింది కాంగ్రెస్. అవన్నీ అసాధ్యమని తెలిసీ. కానీ కొన్ని ఇందులో భావోద్వేగాలతో ముడిపడిన హామీలున్నాయి. పేదలు భారీగా పెట్టుకున్న ఆశలకు అవి ప్రతిరూపాలుగా ఉన్నాయి. నిజంగా ఆ హామీల అమలు వారికి చేయాల్సిందేననే విధంగానే ఉన్నాయి. మేమున్నాం..మిమ్మల్ని…
