Month: December 2024

రెవెన్యూ శాఖ పున‌రుద్ధ‌ర‌ణ‌లో భాగ‌మ‌వుతాం ! కొత్త ఆర్వోఆర్ చ‌ట్టం అమ‌లుకు శ‌క్తివంచ‌న లేకుండా ప‌ని చేస్తాం ! గ్రామ రెవెన్యూ వ్య‌వ‌స్థ‌ను పున‌రుద్ధ‌రిస్తున్న ప్ర‌భుత్వానికి కృత‌జ్ఞ‌త‌లు!! తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మ‌న్ వి.ల‌చ్చిరెడ్డి

రెవెన్యూ శాఖ పున‌రుద్ధ‌ర‌ణ‌లో భాగ‌మ‌వుతాం – కొత్త ఆర్వోఆర్ చ‌ట్టం అమ‌లుకు శ‌క్తివంచ‌న లేకుండా ప‌ని చేస్తాం – గ్రామ రెవెన్యూ వ్య‌వ‌స్థ‌ను పున‌రుద్ధ‌రిస్తున్న ప్ర‌భుత్వానికి కృత‌జ్ఞ‌త‌లు – గ్రామానికో రెవెన్యూ అధికారి ఏర్పాటు మంచి ప‌రిణామం – తెలంగాణ ఉద్యోగుల…

రేవంత్ మాట‌ల తాకిడికి… ఏడాది అజ్ఞాతం వీడి… ఫామ్‌హౌజ్ నుంచి అసెంబ్లీకి…! రూటు మార్చిన కేసీఆర్‌… ఫామ్‌హౌజ్‌లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల‌తో భేటీ..!

రేవంత్ మాట‌ల తాకిడికి… ఏడాది అజ్ఞాతం వీడి… ఫామ్‌హౌజ్ నుంచి అసెంబ్లీకి…! రూటు మార్చిన కేసీఆర్‌… ఫామ్‌హౌజ్‌లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల‌తో భేటీ..! ఆహ్వానం ఆహ్వాన‌మే…. వ్య‌తిరేకం వ్య‌తిరేక‌మే..! కొత్త తెలంగాణ త‌ల్లి విగ్ర‌హ ఏర్పాటును త‌ప్పుబ‌ట్టిన కేసీఆర్‌..! స‌ర్కార్ నుంచి వ‌చ్చిన…

అసంద‌ర్బ విగ్ర‌హాగ్ర‌హం…! తెలంగాణ త‌ల్లి శిల్పంపై రాజ‌కీయం..!! అది రాహుల్ త‌ల్లి విగ్ర‌హ‌మంటూ బీఆరెస్ రచ్చ రాజ‌కీయం..! అంతకు ముందుది దొర‌సాని విగ్ర‌హం అంటూ పీసీసీ చీఫ్ కామెంట్స్‌…!! తెలంగాణ త‌ల్లి విగ్ర‌హం జ‌నాల‌కు లేదు ఇంట్ర‌స్టు.. రాజ‌కీయంగా ఇదో అన‌వ‌స‌ర‌మైన ప్ర‌యాస‌.. ప్ర‌హ‌స‌నం..!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) రాష్ట్ర ప్ర‌జ‌ల ఎవ‌రూ సంతోషంగా లేరు. అందులో డౌట్ లేదు. అంత‌కు ముందు బీఆరెస్ పాల‌న‌లో ప‌ట్టుకున్న ద‌రిద్రం ఈ స‌ర్కార్ ఏడాది గ‌డిచినా వ‌ద‌ల్లేదు. ఇంకా కొన‌సాగుతోది. పెనం మీద నుంచి పొయ్యిలోకి ప‌డ్డ‌ట్టే ఉంది ప‌రిస్థితి.…

హౌసింగ్ స్కీమ్ అట్టర్ ఫ్లాప్‌..! ఇందిర‌మ్మ ఇళ్ల‌పైనే ఆశ‌లు…!! ఈ ఇండ్లు క‌ట్టించ‌డం అంత వీజీ కాదు….! డ‌బుల్ బెడ్ రూంల నిర్మాణాల్లో బొక్క‌బోర్లా ప‌డ్డ కేసీఆర్‌.. తీవ్ర ఆగ్ర‌హాన్ని చ‌విచూసిన చ‌రిత్ర‌…! ఇప్పుడు ఇందిర‌మ్మ ఇళ్ల‌పై ఆశ‌లు.. అమ‌లుపైనే అనుమానాలు..!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) డ‌బుల్ బెడ్ రూం ఇండ్ల స్కీం కేసీఆర్ ప్ర‌క‌టించ‌గానే పేద‌లు చాలా మంది దీనిపై ఆశ‌లు పెట్టుకున్నారు. రాష్ట్ర రాజ‌కీయాల్లో అదో సంచ‌ల‌నం. పేదోడికి డ‌బుల్ బెడ్ రూం ఇండ్లు క‌ట్టించి ఇస్తాన‌ని కేసీఆర్ ప్ర‌క‌టించ‌గానే కోట్ల కుటుంబాల్లో…

జ‌న‌తా గ్యారేజీ… మా గాంధీభ‌వ‌న్‌..! మీ తెలంగాణ భ‌వ‌న్ కాదు..!! ధ‌ర్నాచౌక్‌ను ఎత్తేసిన చ‌రిత్ర మీది…! ఎక్క‌డ ఏ ధ‌ర్నా జ‌రిగినా వారితో చ‌ర్చించి ప‌రిష్క‌రించే సంస్కారం మాది…! కేసీఆర్‌ను మాస్ ర్యాగింగ్ చేసిన రేవంత్‌…!

జ‌న‌తా గ్యారేజీ… మా గాంధీభ‌వ‌న్‌..! మీ తెలంగాణ భ‌వ‌న్ కాదు..!! ధ‌ర్నాచౌక్‌ను ఎత్తేసిన చ‌రిత్ర మీది…! ఎక్క‌డ ఏ ధ‌ర్నా జ‌రిగినా వారితో చ‌ర్చించి ప‌రిష్క‌రించే సంస్కారం మాది…! కేసీఆర్‌ను మాస్ ర్యాగింగ్ చేసిన రేవంత్‌…! వెట‌కారం, వ్యంగ్యాస్త్రాల‌తో కేసీఆర్ మీద…

రేవంత్ పంచ్‌…! పాంచ్ ప‌టాకా..!! చేసింది కొంతే.. చేయాల్సింది ఎంతో…!! హుందాగా అంగీక‌రించిన సీఎం…! ప్ర‌భుత్వ ఉద్యోగాల క‌ల్ప‌న విష‌యంలో ఇచ్చిన హామీకి క‌ట్టుబ‌డి ఉన్నాం..! 9న తెలంగాణ త‌ల్లి విగ్రహం ఏర్పాటు పై జ‌నామోదం…. త‌న‌దైన మార్కు పాల‌న ఉంటుంద‌నే సంకేతం…! నేను త‌లుచుకుంటే కేసీఆర్‌, కేటీఆర్ జైలుపాలే… కానీ నాకు ప్ర‌జ‌లు ముఖ్యం.. వీరి గురించి ప‌ట్టించుకోను…! సిద్దిపేట వేదిక‌గా త‌న భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ ప్ర‌కటించిన సీఎం రేవంత్‌… స్పీచ్‌లో హుందాత‌నం… పాత వాస‌న‌లు , భాష‌ణ‌ల‌కు దూరం..!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఏడాది త‌రువాత సీఎంగా రేవంత్ హుందాగా సిద్దిపేట బ‌హిరంగ స‌భ‌లో త‌న విశ్వ‌రూపాన్ని చూపాడు. మారిన మ‌నిషినిగా మాట్లాడాడు. ప్రాక్టిక‌ల్ గా ప్ర‌సంగించి ప‌బ్లిక్‌ను ఆకట్టుకున్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు సాగిన బ‌హిరంగ స‌భ‌లు ఒకెత్తు.. ఇవాళ్టి స‌భ ఒకెత్తు…

ఎస్సీ అబ్బాయిని పెళ్లిచేసుకున్నందుకు… న‌డిరోడ్డు మీద లేడి కానిస్టేబుల్‌ను న‌రికి చంపిన సోద‌రుడు… ఇబ్ర‌హీంప‌ట్నంలో దారుణ ఘ‌ట‌న‌… మూడు రోజుల కింద‌టే మా ఊరికి మీరు రావొద్ద‌ని బెదిరించిన వ‌చ్చిన సోద‌రుడు, బంధువులు.. అయినా భ‌య‌ప‌డ‌కుండా అత్తారింటి నుంచే విధులకు హాజ‌ర‌వుతున్న నాగ‌మ‌ణి.. దారికాచి క‌త్తితో నరికి చంపి.. పోలీసుల ముందు లొంగిపోయిన సోద‌రుడు.. సిటీలో క‌ల‌క‌లం రేపిన ప‌రువు హ‌త్య‌..

ఎస్సీ అబ్బాయిని పెళ్లిచేసుకున్నందుకు… న‌డిరోడ్డు మీద లేడి కానిస్టేబుల్‌ను న‌రికి చంపిన సోద‌రుడు… ఇబ్ర‌హీంప‌ట్నంలో దారుణ ఘ‌ట‌న‌… మూడు రోజుల కింద‌టే మా ఊరికి మీరు రావొద్ద‌ని బెదిరించిన వ‌చ్చిన సోద‌రుడు, బంధువులు.. అయినా భ‌య‌ప‌డ‌కుండా అత్తారింటి నుంచే విధులకు హాజ‌ర‌వుతున్న…

You missed