నేను ‘మగధీర’ను… మిమ్మల్నందరినీ చంపి నేను చస్తా… జీవన్‌పై ఆర్మూర్ ఎమ్మెల్యే సంచలన కామెంట్స్.. జీవన్ వర్సెస్ రాకేశ్.. తనను చంపడం నీతరం కాదంటూ సంచలన వ్యాఖ్యల చేసిన ఆర్మూర్ ఎమ్మెల్యే… చంపుతానంటూ బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, ఎవరికీ భయపడనని కామెంట్స్..
(Dandugula Srinivas) ఎన్నికలు ముగిసి నెల రోజులు కూడా కాలేదు. అప్పుడు ఆర్మూర్‌లో అగ్గి రాజుకుంది. ఆర్మూర్ అంటేనే అంతే. పంతం పడితే అంతు తేలాల్సిందే. పగ బడితే ప్రాణాలు తీయాల్సిందే. కక్ష కడిగే పాతాళానికి తొక్కొయ్యాల్సిందే. అక్రమ కేసులతో జైళ్ల…