సీన్ రివర్స్…. ప్రతిపక్షం పరార్… రోడ్డెక్కిన అధికార పక్షం..
సీన్ రివర్స్…. ప్రతిపక్షం పరార్… రోడ్డెక్కిన అధికార పక్షం సీన్ రివర్స్ అయ్యింది. సాధారణంగా అధికార పార్టీ పై ప్రతిపక్షాలు తిరగబడతాయి. నిరసనలు చేపడతాయి. ధర్నాలు చేస్తాయి. కానీ ఇక్కడ ప్రతిపక్షం కాంగ్రెస్ పై అధికార పక్షం బీఆరెస్ తిరగబడింది. రోడ్డెక్కింది.…