జనం నీ నుంచి ఇదే కోరుకుంటున్నారు కేసీఆర్…! ప్రజాక్షేత్రంలోకి కేసీఆర్.. !అందుబాటులో లేని పాలకుల వ్యతిరేకతే ప్రభుత్వానికి శాపం… దిద్దుబాటు చర్యలో భాగమేనా రైతు పరామర్శలు..
ప్రభుత్వం ఏర్పడీ ఏర్పడగానే కేసీఆర్ ఇక ఉద్యమ పార్టీ కాదన్నాడు. ఫక్తు రాజకీయ పార్టీ అని ప్రకటించేశాడు. ఇదేందీ..? అని అంతా ఆశ్చర్యపడ్డారు. కేసీఆర్ మారిపోయాడా..? అని కూడా అనుకున్నారు. అనుకున్నదే జరిగింది. సీఎంగా మారిన తర్వాత కేసీఆర్ చాలానే మారాడు.…