Month: October 2021

ఏడాదికి ఒక‌సారి క్యాన్స‌ర్ ప‌రీక్ష‌లు చేయించుకోవాలి…30 ఏళ్ల‌కే ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్స‌ర్‌..

బ్రెస్ట్ క్యాన్సర్ మహమ్మారిని నిర్మూలించే బాధ్యత సమాజంలో మనందరిపై ఉందన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. హైదరాబాద్ లోని ఎమ్ ఎన్ జె క్యాన్సర్ హాస్పటల్ లో బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహనా కార్యక్రమంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా…

రిపోర్ట‌ర్ రాజారెడ్డి … ధారావాహికం-22

హారన్ మోతతో తన ఇంటి ముందు నుంచి కారు ఒకటి వెళ్తూ కనబడింది. ‘ఎవరిదా?” అని అతని చూపులు అటువైపు సారించాడు. అది విఠల్ కారు. విఠల్ తన వైపు చూశాడు. విండో నుంచి చేతి బయటకు పెట్టి విష్ చేశాడు.…

కొండ‌పొలం.. ప్రేక్ష‌కుల‌కు క‌నెక్ట్ కాలేదు.. క‌థ డైజెస్ట్ అవ‌లేదు…అందుకే స‌గం సీట్లు ఖాళీ….

కొత్త సినిమా. కొత్త హీరో. అప్ప‌టికే మంచి క‌థ‌తో ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌ర‌య్యాడు. కానీ కొండ‌పొలం సినిమా రిలీజ్‌కు మాత్రం అంత హైప్ రాలేదు. ముందే క‌థ గురించి తెలిసిపోయి ఉంటుంది. ఇది ఓ న‌వ‌ల ఆధారంగా తీసిన సినిమా అని తెలుసుకుని…

కొండ‌పొలం..ప్రాణ‌మున్న సినిమా.. ఇలాంటి సినిమాలు కూడా తీస్తారా..?

సిన్నోడా ఏం ఉద్యోగం చేస్తావేందీ..? కంప్యూట‌ర్ ఉద్యోగం.. అదేం ఉద్యోగం..? నీకు చెబితే అర్థం కాదులే.. అంటే అర్ధం కాని ఉద్యోగం చేస్తావా..? ఇప్పుడు స‌దువుకున్నోళ్లంతా ఇసొంటి అర్థం కాని ఉద్యోగాల కోసమే ప‌రుగులు పెడుతుర్రు.. నేను స‌దువుకుని ఉంటే మాత్రం…

Peetla Saritha: టీవీ సీరియ‌ళ్ల మీద పీహెచ్‌డీ చేస్తున్నా అంటే అంద‌రూ న‌వ్వారు.. ఇప్పుడు మ‌గ‌వాళ్లే దీనిపై ఓ బుక్కు రాయ‌మంటున్నారు.

స‌రిత పీట్ల‌. తెలంగాణ యూనివ‌ర్సిటీ మాస్ క‌మ్యూనికేష‌న్ విభాగం ప‌రిశోధక విద్యార్థిని. మ‌హిళ‌ల‌పై టీవీ సీరియ‌ల్స్ ప్ర‌భావం- నిజామాబాద్ జిల్లా ప‌రిధి- ఒక అధ్య‌య‌నం అనే అంశంపై పీహెచ్‌డీ చేసింది. ఈ టాపిక్ తీసుకున్న‌ప్పుడు అంద‌రూ న‌వ్వారు. ఇదేందీ ఇదేం అంశం..…

Huzurabad: కేసీఆర్ పులి మీద స్వారీ.. సెల్ఫ్ గోల్‌కు ఇదే ముహూర్త‌మా..?

హుజురాబాద్ ఉప ఎన్నిక‌. ఇప్పుడు రాష్ట్ర‌మే కాదు..దేశ‌మే దీని వైపు ఆసక్తిగా చూస్తున్న‌దంటే అతిశ‌యోక్తి కాదేమో. అంత‌లా దీనికి హైప్ క్రియేట్ చేశారు. ఎవ‌రంటారా? ఇంకెవ‌రు. మ‌న కేసీఆర్‌. ఆయ‌న ఆది నుంచి ఈ ఎన్నిక‌కు అత్యంత ప్రాధాన్య‌తనిస్తూ వ‌స్తున్నాడు. ఈట‌ల‌పై…

ద‌ళితుల‌కు మూడెక‌రాలు… ఓ ఫెయిల్యూర్ స్కీమ్‌.. కార‌ణాలేంటీ..? ప్ర‌భుత్వం చేసిన పొర‌పాటేందీ..?

ద‌ళితుల‌కు మూడెక‌రాల భూమి ఇవ్వాల‌ని టీఆరెస్ త‌న మ్యానిఫెస్టోలో పెట్టుకుంది. దీన్ని ప‌లుమార్లు సీఎం చెప్పాడు. క‌లెక్ట‌ర్ల‌కు ఆదేశాలు కూడా వెళ్లాయి. భూములు ఇచ్చేంందుకు కొనుగోలు చేయాల‌ని. కానీ అసెంబ్లీ సాక్షిగా మేమేనాడూ చెప్ప‌లేద‌ని సీఎం చెప్ప‌డంతో ఇది మ‌ళ్లీ వార్త‌ల్లోకి…

రిపోర్ట‌ర్ రాజారెడ్డి… ధారావాహికం -21

“అప్పటికీ ఇప్పటికీ నీ విషయం లో తేడా ఏం ఉంది? అప్పుడు పెనం మీద ఉంటే.. ఇపుడు పొయ్యిలోకి పడ్డది నీ పరిస్థితి. ఎప్పుడు స్థిమితంగా ఉన్నావు ఇంటి దగ్గర. ఎప్పుడూ ఏదో పని. ఊరు మీద పనులన్నీ నీవే. కుటుంబం,…

కొత్త ఉద్యోగాలా..? అయ్య‌య్యో వ‌ద్ద‌య్యా…!!

అసెంబ్లీలో సీఎం కేసీఆర్ త్వ‌ర‌లో 80వేల ఉద్యోగాల నోటిఫికేష‌న్ గురించి మాట్లాడితే దీన్ని త‌మ‌దైన శైలిలో ట్రోల్ చేస్తున్నారు కొంద‌రు నెటిజ‌న్లు. మొన్న‌టి వ‌ర‌కు రెడ్‌లేబుల్ టీ పౌడ‌ర్‌.. అయ్య‌య్యో వ‌ద్ద‌మ్మా..! టైపులో దీన్ని అయ్యోయ్యో వ‌ద్ద‌య్యా..! అని సెటైరిక‌ల్‌గా కొంద‌రు…

ఎడ‌ప‌ల్లి పోలీస్ క‌స్ట‌డీలో తీన్మార్ మ‌ల్ల‌న్న ..

పాద‌యాత్ర కోసం క‌ల్లు ముస్తేదారు వ‌ద్ద‌ 20 ల‌క్ష‌లు డిమాండ్ చేసిన కేసులో విచార‌ణ నిమిత్తం 2 రోజుల పాటు తీన్మార్ మ‌ల్ల‌న్న‌ను ఎడ‌ప‌ల్లి పోలీసులు క‌స్ట‌డీలోకి తీసుకున్నారు. చంచ‌ల్ గూడ జైలులో జ్యూడిషియ‌ల్ రిమాండ్‌లో ఉన్న తీన్మార్ మ‌ల్ల‌న్న‌ను ఈ…