Month: October 2021

MAA: ‘క‌మ్మ‌’లు గెలిచారు.. ‘కాపు’లు ఓడారు.. చిరు ఫ్యామిలీకి ఝ‌ల‌క్‌..

చిరు ఫ్యామిలీకి మా ఎన్నిక‌లు ఓ ఝ‌ల‌క్‌. ఇదంతా కుల రాజ‌కీయం చుట్టూ తిరిగి .. చివ‌ర‌కు క‌మ్మ‌లు గెలిచారు. కాపులు ఓడారు అన్న‌ట్టుగా మారింది. లోక‌ల్, నాన్‌లోక‌ల్ ఫీలింగు బాగా ప‌నిచేసింది. ప్ర‌కాశ్ రాజ్ స‌మ‌ర్థుడే. కానీ లోక‌ల్ సెంటిమెంటు…

హుజురాబాద్ కాంగ్రెస్ ప్ర‌చారానికి  సీఎం అభ్య‌ర్థులు..

కాంగ్రెస్ హుజురాబాద్‌ను ప‌ట్టించుకోవ‌డం లేదు. బీజేపీతో లోపాయికారి ఒప్పందం చేసుకున్న‌ది. ప‌రోక్షంగా ఈట‌ల గెలుపు కోసం డ‌మ్మీ క్యాండిడేట్‌ను పెట్ట‌బోతుంద‌ని ప్ర‌చారం బాగా చేశారు. కానీ కాంగ్రెస్ అధిష్టానం ఈ ప్ర‌చారానికి గ‌ట్టి జ‌వాబు నిచ్చింది. క్యాండేట్ ఎవ‌రో ఇంకా ..…

ప‌నే దైవం.. దుర్గామాత మాల‌ధార‌ణ‌తో మ‌ట‌న్ కొడుతున్న గోపాల్‌

ద‌స‌రా వ‌చ్చిందంటే భ‌క్తి ప్ర‌ప‌త్తుల‌తో దుర్గామాత పూజ‌ల్లో లీన‌మ‌వుతారు భ‌క్తులు. మాల‌ధార‌ణ వేసి 9 రోజులు నిష్ట‌గా పూజ‌లు చేస్తూ దుర్గామాత మందిరం స‌న్నిధిలోనే సేద తీరుతారు. భ‌క్తిలో మునిగితేలుతారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కొత్మీర్‌క‌ర్ గోపాల్ మాత్రం ప‌నే దైవం…

రిపోర్ట‌ర్ రాజారెడ్డి.. ధారావాహికం-23

అప్పుడే ఇంటి బయట బైక్ ఆగిన చప్పుడు వచ్చింది. “ఎవరా?” అని చూశాడు. విజయ్. తమాయించుకొని కూర్చున్నాడు. లోపలికి వచ్చిన విజయ్ “హాయ్” అని పలకరించాడు. “ఎలా ఉన్నావు రెడ్డి ?” అని అడిగాడు. ముఖాన్ని పరిశీలనగా చూస్తున్నాడు. అప్పటికే ఆలోచనలతో…

Assembly : మ‌నం చిత్త‌శుద్దితోనే ఉన్నాం అధ్య‌క్ష‌.. ఈ మేనేజ్‌మెంట్లే జ‌ర్న‌లిస్టుల ప్రాణాలు మింగుతున్న‌యి…

జ‌ర్న‌లిస్టులు న‌లుగురు చ‌నిపోయార‌ని క‌నీసం అసెంబ్లీ సాక్షిగానైనా చ‌ర్చ‌కు వ‌చ్చింది సంతోషం. ప్ర‌భుత్వం జ‌ర్న‌లిస్టుల ప‌ట్ల చిత్త‌శుద్దితోనే ఉంద‌ట‌. కానీ మేనేజ్‌మెంట్లే వారి ఉసురు తీస్తున్నాయ‌ట‌. పాపం ఈ క్రాంతి అంతుకుమించి కూడా ఏం మాట్లాడ‌లేడు. ఇంత‌మ‌టుకు మాట్లాడింటంటేనే గ్రేటు. గ్రేటున్న‌ర‌.…

బ‌ర్రె’పిల్ల‌’ను వెంటాడి వేటాడుతున్న టీఆరెస్ సోష‌ల్ మీడియా…

డిగ్రీలు చ‌దివినా లాభం లేదు. ఉద్యోగం లేదు స‌ద్యోగం లేదు. ఇగో నాలుగు బ‌ర్రెలు కొని మేపుతున్నా.. పొద్దున ఐదు లీట‌ర్లు.. సాయత్రం ఐదు లీట‌ర్ల పాలిస్తున్నాయి. రోజుకు మూడునాలుగొంద‌లు సంపాదిస్తున్నా.. హాయ్ ఫ్రెండ్స్ అంటూ ఓ అమ్మాయి చేసిన వీడియో…

కొండ‌పొలం.. గుండెబ‌లం! … క్రిష్ గ్రేట్‌. చాలా ధైర్యం చేసిండు.

సినిమా చూస్తున్నంత‌సేపూ నిజంగా మంద‌ల్ల మ్యాక‌లెంబ‌డి.. గొర్లెంబ‌డి తిరిగిన‌ట్ట‌నిపించింది. తెలుగు సినీ చ‌రిత్ర‌లోనే ఇప్ప‌టివ‌ర‌కు ట‌ర్ర్‌రే.. గెగ్గె.. చ్యూ.. దొయ్ అనే ప‌దాలు విన‌లేదు. కొండ‌పొలం సినిమా మొత్తం ఇవే ప‌దాలు.. ప‌ల‌క‌రింపులు వినిపిస్తాయి. క‌నిపిస్తాయి. భుజాన గొంగడి.. చేతిలో దుడ్డుగ‌ర్ర‌..…

Huzurabad: హుజురాబాద్ ఓట‌ర్ల‌కు రంజుగా ద‌స‌రా పండుగ‌… మందు, మ‌ట‌న్‌, పైకం…

ఈసారి హుజురాబాద్‌లో జ‌రిగిన‌ట్టుగా ద‌స‌రా పండుగ ఎక్క‌డా జ‌ర‌గ‌దు కావొచ్చు. అస‌లే క‌రువు. క‌రోనా కాలం. ప‌నులు లేని స‌మ‌యం. ఉద్యోగాలు ఊడిన గ‌డ్డు ప‌రిస్థితులు. ఈ స‌మ‌యంలో పండుగంటే కొత్త బ‌ట్ట‌లు, పిండి వంట‌లు, మందు, మ‌ట‌న్‌.. అబ్బ‌బ్బ ఎన్నెన్ని…

Mlc Kavitha: పంథా మార్చిన ఎమ్మెల్సీ క‌విత‌.. స్థానికంగా ప్ర‌జ‌ల‌కు అందుబాటులో..

ఇందూరు రాజ‌కీయాల‌పై ఎమ్మెల్సీ క‌విత మరింత ప‌ట్టు సాధించే దిశ‌గా అడుగులు వేస్తున్నారు. గ‌తంలో టీఆరెస్‌కు ఇది కంచుకోట‌. కానీ క్ర‌మంగా ప‌రిస్థితులు మారుతూ వ‌స్తున్నాయి. బీజేపీ బ‌లం పెంచుకుంటున్న‌ది. కాంగ్రెస్ దూకుడుగా ముందుకు పోతున్న‌ది. ఎంపీగా క‌విత ఓడిన త‌ర్వాత…

సిద్దిపేట‌లో హ‌రీశ్‌రావు ‘కొండ‌పొలం..’

కొండ‌పొలం .. గొర్ల కాప‌రుల సినిమా. క‌రువు కాలంలో గొర్ల‌కు తాగేందుకు కూడా నీళ్లు క‌రువైన ప‌రిస్థితుల్లో ఎక్క‌డో కొండ‌కోన‌ల్లో.. గుట్ట‌ల్లో.. అడ‌వుల్లోకి వెళ్లి.. అక్క‌డే జీవాల‌ను మేపుకునే ప్ర‌క్రియ‌ను కొండ‌పొలం అని అంటారు రాయ‌ల‌సీమ‌లో. ఇదే పేరుతో స‌న్న‌పురెడ్డి వెంక‌ట్రామిరెడ్డి…