Month: October 2021

రాజ‌కీయంలో బ‌తుక‌మ్మ బందీ..? వింత పోక‌డ‌లు.. దేన్నీ వ‌ద‌ల‌ని మ‌న నేత‌లు..

ఆనాడు ఉద్య‌మంలో బ‌తుక‌మ్మ పండుగ ఎంతో కీల‌క పాత్ర పోషించింది. మ‌హిళా లోకాన్ని చైత‌న్య‌వంతం చేసింది. అంద‌రినీ ఉద్య‌మం వైపు న‌డిపించింది. స్వాతంత్రోద్య‌మంలో ఆనాడు వినాయ‌క చ‌వితి పండుగ‌ను బాల గంగాధ‌ర్ తిల‌క్ ఏ విధంగానైతే ప్ర‌జా చైత‌న్యానికి వేదిక‌గా వాడుకున్నాడో..…

65శాతం కాలేయాన్నిచ్చి నాన్న‌కు మ‌రో జ‌న్మ‌నిచ్చాడు..

నాన్నకు 6 నెలలు మాత్రమే మిగిలి ఉన్నాయి… కొడుకు తన 65% కాలేయాన్ని(liver) దానం చేయడం ద్వారా కొత్త జీవితాన్ని ఇచ్చాడు! #ట్వీట్ ప్రపంచంలోని వేలాది మంది ప్రజలు కుటుంబం కంటే ఎక్కువ మరేమీ కాదు అని నమ్ముతారు, కానీ దానిని…

త్వ‌ర‌లో బీఎస్పీ గూటికి మ‌ధుశేఖ‌ర్‌..టీఆరెస్‌పై నేత‌ల అసంతృప్తి.. ఇందూరు నుంచి వ‌ల‌స‌ల‌కు నాంది….

ఎన్నిక‌ల వేళ ఎన్నో హామీలు. ఎంతో మంది నేత‌ల‌కు తాయిలాల ఎర‌. ప‌దవుల ఆశ‌. రండి మా పార్టీలో చేరి అభ్య‌ర్థ‌ల‌ను గెలిపించండి. అధికారంలోకి రాగానే మీకు ప‌ద‌వులిస్తాం. స‌ముచిత ప్రాధాన్య‌త‌నిస్తాం.. అని ఆశ చూపారు. పార్టీలోకి చేర్చుకున్నారు. ఆ త‌ర్వాత…

Media: ‘రైతుల హ‌త్య‌లు’ కాదు.. ‘బాలీవుడ్ హీరో కొడుకు డ్ర‌గ్స్’ ముఖ్యం.. అంత‌టా అదే సిగ్గుమాలిన మీడియా ..

మీడియా.. ఇక్క‌డా అక్క‌డా అని కాదు. అంత‌టా అట్ల‌నే ఉన్న‌ది. చెప్పాల్సింది చెప్పదు. ఏది ముఖ్య‌మో దానికి తెలియ‌దు. ప్ర‌జ‌ల‌కు ఏం కావాలో దానికి తెలిసిన‌ట్టు ఎవ‌రికీ తెలియ‌దు. అందుకే అటువైపే అది ప‌రుగులు తీస్తుంది. మ‌న ద‌గ్గ‌రే ఇంత సిగ్గుమాలిన…

రిపోర్ట‌ర్ రాజారెడ్డి… ధారావాహికం-20

ఏమీ కనిపించవే? అసహనం పెరిగిపోతున్నది. చివరి డబ్బాలో అటుకులు కనిపించాయి. అటుకులు అంటేనే రాజారెడ్డికి అసహ్యం. కానీ ఇపుడవి అతనికి పరమాన్నంలా కనిపిస్తున్నాయి. ప్లాస్టిక్ కవర్లో ఉన్న అటుకులను ఓ గిన్నెలో పోశాడు. పక్కడే డబ్బాలోంచి మంచినూనె తీసి అందులోకి కొంచెం…

బ‌తుక‌మ్మ పాట సాక్షిగా.. ఒక‌రి త‌ప్పులొక‌రెంచుకుని.. ఒక‌ర్నొక‌రు తిట్టుకొని… పాతాళంలోకి జారిపోయి..

హుజురాబాద్ ఉప ఎన్నిక జ‌రిగే వ‌ర‌కు ఇంకెన్ని వింత‌లు చూడాలో.. ఇంకెన్ని ఘోరాలు చూసి త‌ట్టుకోవాలో. దేన్నీ వ‌ద‌ల‌డం లేదు. ఫేక్ న్యూస్‌లో మీరు షేర్ అంటే.. మేం స‌వ్వాషేర్ అంటున్నారు. నువ్వు అట్ల పెట్టి మ‌మ్మ‌ల్ని బ‌ద్నాం చేస్త‌వా..? చూడు…

న‌ట‌న‌లోనే కాదు.. నిజ‌ జీవితంలో కూడా నువ్వు జీరోవే విష్ణు

న‌టించిన‌ప్పుడే కాస్త చూడాల‌నిపిస్తుంది. రాసిచ్చిన స్క్రిప్ట్ చ‌దివి, డైలాగులు వినిపించిన‌ప్పుడే కొంచెం ప‌ర్వాలేద‌నిపిస్తుంది. ఎప్పుడైతే నిజ జీవితంలో నిజ్జంగా మాట్లాడ‌టం మొద‌లుపెడ‌తారో.. ఇలా త‌మ మేథ‌స్సు మురుగు నీటిలా ఉబికివ‌స్తుంది. వారి ప‌రిప‌క్వ‌తా స్థాయి స్టామినా బ‌య‌ట‌ప‌డుతూ ఉంటుంది. అవివేక రంగులు…

Holiday Mla: ఈ ఎమ్మెల్యేకు సండే హాలిడే.. ఎవ్వ‌రూ క‌ల‌వొద్దు.. ఫోన్ చేసినా స్పందించ‌డు….

ఆయ‌న మూడుసార్లు పోటీ చేసి ఓడిపోయాడు. ప‌ట్టువ‌ద‌ల‌ని విక్ర‌మార్కుడిలా పోటీ చేస్తూనే ఉన్నాడు. ఓడిపోతూనే ఉన్నాడు. కానీ ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు వెళ్ల‌డం ఆప‌లేదు. వారితో మ‌మేక‌మ‌య్యే ప‌నికి దూరం కాలేదు. క‌ల‌సి ఉన్నాడు. క‌లిసి తిరిగాడు. క‌లిసి తిన్నాడు. ఉద్య‌మ‌కాలం నుంచి…

బతుక‌మ్మ పాట‌…. హ‌నుమంతుడిని చేయ‌బోయి కోతి.. అంత‌టా పెద‌వివిరుపు..

తెలంగాణ జాగృతి ఆధ్వ‌ర్యంలో నిర్మించిన అల్లిపూల వెన్నల బ‌తుక‌మ్మ పాట పై అంత‌టా అసంతృప్తే క‌నిపిస్తున్న‌ది. దీనిపై భారీ అంచ‌నాలు పెట్టుకున్నారంతా. మిట్ట‌పల్లి సురేంద‌ర్ రాసిన పాట ఎవ‌రికీ న‌చ్చ‌లేదు. టీఆరెస్ సోష‌ల్ మీడియా వారియ‌ర్స్ దీనిపై త‌మ అసంతృప్తి వెల్ల‌డి…

Ramayan: ‘రావ‌ణుడి’క‌న్నుమూత‌…. గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన అర్వింద్ త్రివేదీ..

అవును మీరు విన్న‌ది నిజ‌మే.. రావ‌ణుడు క‌న్నుమూశాడు. 1980లో ఎంతో పాపుల‌ర్ అయినటువంటి రామాయ‌ణ్‌… అనే సీరియ‌ల్ మ‌నంద‌రికీ తెలిసిందే. అందులో రావ‌ణుడి పాత్ర ధ‌రించిన అర్వింద్ త్రివేదీ (82) గుండెపోటుతో రాత్రి తుదిశ్వాస విడిచాడు. రామాయ‌ణ్ సీరియ‌ల్ ఎంత పాపుల‌ర్…