Tag: yendala laxmi narayana

ధన్‌పాల్ కు ‘యెండల’ సెగ… అర్వింద్‌పై ప్రతీకారేచ్చతో రగులుతున్న యెండల లక్ష్మీనారాయణ వర్గం.. భాయ్‌సాబ్‌ను బాన్సువాడకు పంపడంపై గుర్రు.. జిల్లా రాజకీయాలకు దూరం చేశారనే ఆగ్రహం.. ధన్‌పాల్ గెలిస్తే షాడో ఎమ్మెల్యేగా అర్వింద్‌ చెలామణి అవుతాడనే భయం.. ధన్‌పాల్‌ను ఓడించేందుకు తెరవెనుక ప్లానింగ్….

నిజామాబాద్‌ అర్బన్‌ బీజేపీలో అంతర్గత పోరు ముదురుతోంది. సీనియర్‌ లీడర్ యెండల లక్ష్మీనారాయణను జిల్లా రాజకీయాలకు దూరం చేసే ఎత్తుగడలో భాగంగానే బాన్సువాడకు పంపారని ఆయన, ఆయన వర్గం నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్‌పై గుర్రుగా ఉన్నారు. ఆనాడు డీఎస్‌ పీసీసీ చీఫ్‌…

‘వాస్తవం’ ఎక్స్‌క్లూజివ్‌.. ఎమ్మెల్యే ఇయ్యకపోతే ఎంపీనవుతా…. అర్వింద్‌పై యెండల సవాల్‌… నిజామాబాద్‌ రూరల్‌ టికెట్‌ తనకు ఇవ్వొద్దని అధిష్టానాన్ని కోరిన అర్వింద్‌..? అసెంబ్లీలో తన నిర్ణయానికి ఓకే చెప్పాలని వినతి…. పార్లమెంటు ఎన్నికల్లో అధిష్టానం ఇష్టమని విన్నపం.. కులాచారి దినేష్‌కే రూరల్ టికెట్‌..?

ఇందూరు జిల్లాలో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఎంపీ అర్వింద్‌ నిజామాబాద్‌ పార్లమెంటు పరిధిలోని మొత్తం ఏడు నియోజకవర్గాల్లో తన మనుషులనే అభ్యర్థులుగా ప్రకటించుకునేందుకు సర్వ శక్తులు ఒడ్డుతున్నాడు. ఇప్పటికే ప్రకటించిన ఐదుగురు అభ్యర్థులు ఆయన సూచించిన నాయకులే. అర్బన్‌ నుంచి…

బీజేపీ ఇందూరు లిస్టులో ట్విస్టు… రూరల్‌ నుంచి తెరపైకి యెండల పేరు.. అడ్డుకుంటున్న అర్వింద్‌.. ఆగిపోయిన జాబితా..

బీజేజీ మొదటి లిస్టు శనివారం విడుదల కావాల్సింది. అనేక ట్విస్టుల మధ్య ఆగిపోయింది. ఇందూరు నుంచి ఆర్మూర్‌, అర్బన్‌, బాల్కొండ, రూరల్ నియోజకవర్గాల అభ్యర్థుల పేర్లు ఖరారు చేసి జాబితా విడుదల చేస్తారని అనుకున్నారు. అదే విధంగా సర్వం సిద్దం అయ్యింది…

ఇందూరు బీజేపీలో అర్వింద్ యాంటీ గ్రూపు రెడీ… యెండ‌ల సార‌థ్యంలో అస‌మ్మ‌తి నేతలు ఒక్క‌తాటిపైకి… యెండ‌ల‌తో జ‌త క‌ట్టిన విన‌య్‌రెడ్డి… సమ‌యం కోసం చేస్తున్న అర్వింద్ బాధిత బీజేపీ నేత‌లు….

ఇందూరు బీజేపీ ఇప్పుడు అర్వింద్ బీజేపీగా మారింది. ఒక‌ప్పుడు ఉన్న పార్టీ కాదిప్పుడు. అది మొత్తం అర్వింద్ చేతిలోకి వెళ్లింది. నిజామాబాద్ ఎంపీగా అర్వింద్ గెలిచిన నాటి నుంచి త‌ను పూర్తిగా పార్టీని త‌న ఆధీనంలోకి తీసుకున్నాడు. ఏ నియోజ‌క‌వ‌ర్గం నుంచి…

అర్వింద్‌పై యెండ‌ల వ‌ర్గం బ‌ల ప్ర‌ద‌ర్శ‌న….. ప‌టేల్ ప్ర‌సాద్‌పై కేసుల పేరుతో న‌గ‌రంలో ర్యాలీ… ప‌టేల్ ప్ర‌సాద్‌ను పార్టీ నుంచి స‌స్పెండ్ చేయించిన అర్వింద్‌.. టీఆరెస్ అక్ర‌మ కేసులు పెట్టిందంటూ మెలిక‌…

నిజామాబాద్ జిల్లాలో అర్వింద్‌, యెండ‌ల ల‌క్ష్మీనారాయ‌ణ గ్రూపుల లొల్లి రోడ్డుకెక్కింది. ఎంపీగా అర్వింద్ గెలిచిన నాటి నుంచి యెండ‌ల‌ను, ఆయ‌న వ‌ర్గాన్ని దూరం పెడుతూ వ‌చ్చాడు. దీంతో ఆయ‌న్నున‌మ్ముకున్న వ‌ర్గ‌మంతా చాలా రోజులుగా నిరుత్సాహంతో ఉన్నారు. పార్టీలో బ‌ల‌వంతంగా కొన‌సాగుతున్నారు. భాయ్‌సాబ్…

Bypoll: ‘యెండ‌ల విజ‌యం’.. హుజురాబాద్‌లో రిపీట్ అవుతుందా?

ఉద్య‌మం ఉవ్వెత్తున ఎగిసిప‌డుతున్న స‌మ‌యం. రాజీనామాల ద్వారా సీమాంధ్ర ప్ర‌భుత్వానికి, కేంద్రానికి ఉద్య‌మ సెగ త‌గులుతున్న సంద‌ర్భం. రాజీనామా చేసి మ‌ళ్లీ గెలిచి తెలంగాణ వాదం బ‌తికే ఉంద‌ని నిరూపించుకునే చారిత్రక స‌న్నివేశం. ఆనాడు ఇందులో భాగంగానే నిజామాబాద్ అర్బ‌న్ నుంచి…