Tag: TS RTC

దేవుడు వరమిచ్చినా…. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లుకు గవర్నర్‌ మోకాలడ్డు… టూర్‌లో ఉన్నానని ఒకసారి, అధ్యయనం పేరుతో మరోసారి అడ్డుకట్ట… ఆర్టీసీ కార్మికుల నోట్లో మట్టికొట్టేందుకు గవర్నర్‌ యత్నాలు.. మండిపడుతున్న ఆర్టీసీ కార్మికులు.. శనివారం నల్లబ్యాడ్జీలు ధరించి జిల్లాల వారీగా డిపోల వద్ద గవర్నర్‌కు వ్యతిరేకంగా నిరసనలు… ఈ పరిణామం బీజేపీకి శరాఘాతం.. గవర్నర్‌ చర్యలతో మరింతగా ప్రజల వద్ద పలుచన…. రాజకీయం కోసం మమ్మల్ని బలిపెట్టొద్దు.. వెంటనే బిల్లును ఆమోదించాలి: టీఎంయూ నేత థామస్‌ రెడ్డి

ఎన్నో ఏండ్ల నిరీక్షణ.. ప్రాణాలకొడ్డి తెలంగాణ ఉద్యమంలో పోరాటం.. ఎందుకు..? తమ భవిష్యత్తు బాగుటుందని. ఎన్నో త్యాగాల తర్వాత సీఎం కేసీఆర్‌ తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం. ఎంతో సంబురాలు చేసుకున్నారు. తమ బతుకుల బాగుపడ్డాయని పండుగ…

ఒడిశాకు టిఎస్ ఆర్టీసీ డైలీ బస్సు సర్వీసులు.. ఒడిశా ప్రయాణికులకు గుడ్ న్యూస్ తెలియజేసిన – టిఎస్ఆర్టిసి చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ .. ఓఎస్‌ఆర్టీసీ, టీఎస్‌ఆర్టీసీ పరస్పర ఒప్పదం..

హైదరాబాద్, బస్ భవన్: ఒడిశాకు బస్ సర్వీసులను నడపాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) నిర్ణయించింది. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్న మార్గాల్లో 10 బస్సులను తిప్పేందుకు సిద్ధమైంది. ఇరు రాష్ట్రాల మధ్య పరస్పర బస్‌ సర్వీసుల ఏర్పాటుపై ఒడిశా…

ఇవాళే మాకు నిజ‌మైన దీపావ‌ళి..! ఆర్టీసీ చైర్మ‌న్‌ను క‌లిసిన ఉద్యోగులు… డీఏలు, పీఆర్సీ అమ‌లు పై సంతోషం.. బాజిరెడ్డిని స‌న్మానించి త‌మ సంతోషాన్ని వ్య‌క్తం చేసిన ఉద్యోగులు.. సీఎం కేసీఆర్‌ది పెద్ద మ‌న‌సు… కార్మికుల సంక్షేమ‌మే ఆయ‌న ధ్యేయం..ఆర్టీసీ ఉద్యోగుల‌కు మున్ముందు మ‌రింత మంచి రోజులు.. చైర్మ‌న్‌..

ఆర్టీసీ ఉద్యోగులు ప్ర‌భుత్వానికి ధ‌న్య‌వాదాలు తెలిపారు. కేసీఆర్ తీసుకున్న నిర్ణ‌యం ప‌ట్ల సంతోషం వ్య‌క్తం చేశారు. ఆర్టీసీ చైర్మ‌న్ బాజిరెడ్డి గోవ‌ర్ద‌న్‌ను నిజామాబాద్‌లోని ఆయన నివాసంలో క‌లుసుకుని కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. త‌మ సంతోషాన్ని చైర్మ‌న్‌తో పంచుకున్నారు. ఎప్ప‌టి నుంచో పెండింగ్‌లో ఉన్న…

ఆర్టీసీ ఉద్యోగులకు దీపావ‌ళి ధ‌మాకా…. పీఆర్సీకి సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్న‌ల్‌… పెండింగ్ బ‌కాయిలు.. దివాళీ అడ్వాన్సుల కోసం వంద‌కోట్లు… ఉద్యోగుల్లో వెల్లివిరిసిన ఆనందం.. సంస్థ ఉద్యోగులను అన్ని విధాలుగా ఆదుకుంటాం… కంటికి రెప్పలా కాపాడుకుంటాం- చైర్మన్ బాజిరెడ్డి గోవ‌ర్ద‌న్

ఆర్టీసీ సంస్థ ఉద్యోగులకు పీఆర్సీ ఇవ్వడానికి ముఖ్యమంత్రి శ్రీ కెసిఆర్ ఎట్ట‌కేల‌కు సిగ్నల్ ఇచ్చారు..టిఎస్ ఆర్టిసి కార్పొరేషన్ నుండి ప్రభుత్వానికి ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు మరియు భవనాలు, రవాణా శాఖ ప్రభుత్వ కార్యదర్శి , ఎన్నికల…

Ts Rtc: ఆర్టీసీలో వెయ్యి కొత్త బ‌స్సులు … కొనుగోలుకు నిర్ణ‌యం… కాలం తీరిన బ‌స్సుల స్థానంలో ఇక కొత్త‌వి…

ఆర్టీసీకి జ‌ల‌జీవాలు తెచ్చే ప‌నికి ప్ర‌భుత్వం పూనుకుంటున్న‌ది. పాత‌వి, ప‌నికి రాని బ‌స్సుల స్థానంలో కొత్త బ‌స్సుల‌ను కొనుగోలు చేయాల‌ని నిర్ణ‌యించింది. దాదాపు 600 బస్సుల వ‌ర‌కు ఇప్పటికే స్క్రాప్‌కు వెళ్ల‌గా, మ‌రో 500 బ‌స్సుల కాల ప‌రిమితి ముగియ‌నుంది. నిర్ణీత…

Mogulaiah: మొగుల‌య్య‌ను చూసి నేర్చుకో అల్లు అర్వింద్‌.. త‌ల్లి లాంటిది ఆర్టీసీ బ‌స్సు….. కైగ‌ట్టి పాట‌పాడిన భీమ్లానాయ‌క్‌…

యాడ్స్ కోసం ఎవ‌డో విదిలించే సొమ్ముకు ఆశ‌ప‌డి.. ఆర్టీసీని చిన్న‌చూపు చూసి, కించ‌ప‌ర్చి, పైశాచికాందం పొందిన మ‌న హీరో అల్లు అర్జున్ ఓ సారి ప‌న్నెండు మెట్ల కిన్నెర వాయిద్య క‌ళాకారుడు మొగుల‌య్య‌ను చూసి నేర్చుకోవాలె. పేద‌ల ప్ర‌యాణాల కోసం వినియోగించే…

TS RTC: శిక్ష‌ణ లేని డ్రైవ‌ర్లు ఆర్టీసీలో వ‌ద్దు.. ఆర్టీసీ చైర్మ‌న్ బాజిరెడ్డి గోవ‌ర్ధ‌న్‌

అద్దె బ‌స్సుల‌ను న‌డిపే యాజ‌మాన్యం.. ఎలాంటి శిక్ష‌ణ ఇవ్వ‌కుండానే డ్రైవ‌ర్ల‌ను పంపుతున్న‌ది. అంత‌కు ముందు క‌చ్చితంగా శిక్ష‌ణ తీసుకున్న త‌ర్వాతే .. అత‌న్ని విధుల్లోకి తీసుకునేవారు. క‌రోనా మొద‌టి వేవ్ ప్రారంభ‌మైన త‌ర్వాత దీనికి స్వ‌స్తి ప‌లికారు ఆర్టీసీ అధికారులు. హెవీ…

ALLU ARJUN: ఇంత క‌క్కుర్తి ఏలా బ‌న్నీ… యాడ్ పైస‌ల కోసం ఆర్టీసీని చీప్ చేసే చీప్ టేస్ట్ నీది…

క‌నీసం సోయి ఉండాల‌. పైస‌లిస్తున్నార‌న‌గానే వెనుకా ముందు ఆలోచించుడు లేదు. అస‌లు ఆ యాడ్ కంటెంట్ ఏందో తెలుసుకునే ప్ర‌య‌త్నం కూడా చెయ్య‌లేదు బ‌న్నీ. బాగ‌నే సంపాదిస్తున్నావ్ క‌దా బై. మ‌రీ ఇంత‌లా దిగ‌జారాలా? ఇంత క‌క్కుర్తి అవ‌స‌ర‌మా? నీ యాడ్…

ఇంకా న‌యం..ఈ బస్సు ఇంద‌ల్వాయి అడ‌వుల్లో ఆగిపోలేదు… (‘వాస్త‌వ’ చిత్రం..)

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రాజ‌ధాని ఆర్టీసీ బ‌స్సు ప్ర‌యాణికుల‌ను ఎక్కించుకుని గురువారం రాత్రి 8 గంట‌ల స‌మ‌యంలో హైద‌రాబాద్‌కు బ‌య‌లుదేరింది. తీరా జిల్లా కోర్డు చౌర‌స్తా వ‌ద్దకు రాగానే బ‌స్సు మొరాయించింది. గంట సేపు ప్ర‌యాణికులు ఇక్క‌ట్లు ప‌డ్డారు. ఇంకా న‌యం..…

You missed