Tag: trs

బోధ‌న్ కాంగ్రెస్ బ‌రి నుంచి పోటీకి సుద‌ర్శ‌న్‌రెడ్డి విముఖ‌త‌… కొత్త అభ్య‌ర్తి కోసం అన్వేష‌ణ‌… టీఆరెస్ అసంతృప్తుల‌కు గాలం….

బోధ‌న్ రాజ‌కీయాలు మారుతున్నాయి. మొన్న‌టి వ‌ర‌కు ఇక్క‌డి నుంచి మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత సుద‌ర్శ‌న్‌రెడ్డి మ‌రోమారు పోటీ చేస్తార‌ని భావించారు. కానీ ఆయ‌న ఈసారి పోటీకి విముఖ‌త చూపుతున్న‌ట్టు తెలుస్తోంది. కొంత మంది టీఆరెస్ నేత‌లు కూడా…

అర్వింద్‌కు అడుగ‌డుగునా చేదు అనుభ‌వం.. విప‌త్తు వేళ రాజ‌కీయ క్రీడ‌ల‌కు చాన్స్ ఇవ్వ‌ని జ‌నం… వ‌ద్ద‌కు రావ‌ద్దంటూ సూచ‌న‌లు .. హెచ్చ‌రిక‌లు.. అబ‌ద్దాలు చెప్పి గెలిచాడంటూ ఫైర్‌…

నిజామాబాద్ ఎంపీ అర్వింద్‌కు అడుగ‌డుగునా చేదు అనుభ‌వాలు ఎదుర‌వుతున్నాయి. విప‌త్తు వేళ హుందాగా ఉండి, రాజ‌కీయాల‌కు అతీతంగా ప్ర‌జా సంక్షేమానికి పాటు పాడాల్సిన నేత‌లు ఈ సంద‌ర్భంలో కూడా రాజ‌కీయ క్రీడ‌ల‌కు తెర‌లేపిన వైనాన్ని గ‌మ‌నించిన ప్ర‌జలు దీన్ని తిప్పికొడుతున్నారు. అయితే…

విప‌త్తు వేళ విలువైన నాయ‌క‌త్వం… నాడు క‌రోనా క‌ష్ట‌కాలంలో.. నేడు అతివృష్టి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో….

ఆప‌ద వ‌స్తే అండ‌గా ఉంటే చాలు స‌గం ఆప‌ద క‌రిగిపోతుంది. అలాంటి నాయ‌క‌త్వ‌మే విప‌త్తు వేళ బాధితుల వెన్నంటి ఉంటే వేయి విప‌త్తులైనా వెరువ‌కుండా ఉంటారు జ‌నాలు. విప‌త్తును మించిన ఆప‌త్కాలం ఏముంటుంది..? అప్పుడే క‌దా మా నాయ‌కులెక్క‌డ‌..? మా ఓట్ల‌తో…

ఆ ఐదుగురి జ‌పం చేయ‌డంలో ఉన్న ఇంట్ర‌స్టు బీజేపీకి కౌంట‌ర్ ఇవ్వ‌డంలో లేదు టీఆరెస్ శ్రేణుల‌కు … ల‌క్ష‌ల మంది ఉన్న‌రు ఏం లాభం…. బీజేపీతో పెట్టులేక‌పోత‌న్న‌రు….

వాస్తవాలు మాట్లాడితే ఎవ్వరికైనా నచ్చదు! బీజేపీ రేపటి నుండి తెరాస సర్కారు మీద సోషల్ మీడియాలో సాలు దొర -సెలవు దొర అనే కార్యక్రమం ను ప్రచారం చేయాలనీ నిర్ణయించిందట….. ఆ పార్టీ సోషల్ మీడియా లో ఆక్టివ్ గా ఉన్నదన్నది…

బ‌హిరంగ స‌భ‌… భారీ బ‌హిరంగ స‌భ‌…. జ‌న స‌మీక‌ర‌ణ‌… ఖ‌ర్చెంత పెడితే అంత జ‌నం.. దీనికి స‌భ స‌క్సెస్‌కు ఎందుకు లింకు..?

రోజులు మారుతున్నా రాజ‌కీయాలు మార‌డం లేదు. టెక్నాల‌జీ పెరిగి సోష‌ల్ మీడియా రాజ్య‌మేలుతున్నా ఇంకా పాత చింత‌కాయ ప‌చ్చ‌డి విధానాలే రాజ‌కీయాల్లోఅమ‌ల‌వుతున్నాయి. ఓ పార్టీ స‌భ పెడితే దానికి బ‌హిరంగ స‌భ అనో, భారీ బ‌హిరంగ స‌భ అనో పేరు పెట్టి…

అంద‌రితో తిట్టించి.. తాను అభివృద్ది మంత్రం జ‌పించి…. కేసీఆర్ వ్యూహానికి చిక్క‌ని మోడీ.. త‌న బ‌ల‌గాన్ని బ‌లిమిని ప్రద‌ర్శించి టీఆరెస్‌ను హ‌డ‌లెత్తించ‌డంలో మోడీ స‌క్సెస్….

ప్ర‌ధాని మోడీ హైద‌రాబాద్ రాక‌ను టీఆరెస్సే అన‌వ‌స‌రంగా హైప్ క్రియేట్ చేసింది. భ‌య‌ప‌డింది. ముందు జాగ్ర‌త్త పేరుతో నానా హంగామా చేసింది. అన‌వ‌స‌ర ఖ‌ర్చును పెట్టింది. హోర్డింగుల‌తో హోరెత్తించింది. పేప‌ర్ల‌లో మొద‌టి పేజీ యాడ్లు క‌బ్జా చేసేసింది. ప్ర‌శ్న‌ల పేరుతో ఇరుకున…

దేశ ప్ర‌ధానుల్లో ఎవ‌రినీ ఇంత‌గా అవ‌మాన‌ప‌రుస్తూ పోస్ట‌ర్లు పెట్ట‌లేదు…

ప్రధాని పర్యటిస్తున్న నగరంలో ప్రధానినే అవమానిస్తూ ఫ్లెక్సీలు పెడితే ఇంత వరకు ఒక్క చర్యలేదు. కేంద్రం చర్యలు తీసుకుంటున్నదిలేదు. ఇంతకీ ఇది మ్యూచువల్ అండర్ స్టాండింగా అని ప్రజలు ఆశ్చర్యపోతున్న విషయం. ఈ దేశ ప్రధానుల్లో ఎవరినీ ఇంతగా అవమానపరుస్తూ పోస్టర్లు…

సీన్ రిపీట్‌… నాడు ఏపీలో నేడు తెలంగాణ‌లో రాజకీయ ఉద్రిక్త ప‌రిస్థితులు..అప్పుడు చంద్ర‌బాబు.. ఇప్పుడు కేసీఆర్‌. ఇక్క‌డేం జ‌రుగుతోంది.. జ‌ర‌గ‌బోతుంది..?

చంద్ర‌బాబు ఆ నాడు తీసుకున్న స్టాండ్ ఇప్పుడు ఇక్క‌డ కేసీఆర్ అమ‌లు చేస్తున్నాడు. ఏపీలో నాడు జ‌రిగిన స‌న్నివేశాలే.. ఇప్పుడు తెలంగాణ‌లోనూ క‌నిపిస్తున్నాయి. మోడీపై తిరుగుబాటు బావుటా ఎగ‌ర‌వేసి ఆనాడు బాబు చ‌తికిల‌బడ్డాడు. అప్పుడు కేసీఆర్ మోడీకి స్నేహమ‌స్త‌మందించాడు. ఇప్ప‌డు ఇదే…

మేం మంచోళ్లం కాదు ఆఫీస‌ర్‌.. పెండ్లాం పిల్ల‌ల‌ను ఎత్తుకుపోతాం.. జ‌ర మా జోలికి రాకుండ్రి.. అడ్డు త‌ల్గ‌కుండ్రి…..ఓ టీఆరెస్ ఎమ్మెల్యే వార్నింగ్‌… ఇదీ కొంద‌రి నేత‌ల బ‌రితెగింపు…

ఆయ‌న ఓ అధికార పార్టీ ఎమ్మెల్యే. అగ్ర నేత‌ల‌తో చాలా ద‌గ్గ‌ర సంబంధాలుంటాయి. ఉన్నాయ‌ని చెప్తాడు. మాట్లాడితే వాళ్ల పేర్ల‌ను విరివిగా విచ్చ‌ల‌విడిగా వాడేసుకుంటుంటాడు. ఇంత చేసినోడు బెదిరించ‌కుండా ఉంటాడు. బెదిరిస్తాడు. ఎవ‌రిని ప‌డితే వాళ్ల‌ను. ఎంత నోటికొస్తే అంత‌కు.మాతో పెట్టుకోకురోయ్‌…..…

రాజ‌కీయ రంగు పులుముకున్న హైద‌రాబాద్ రేప్ కేస్‌…. ఆత్మ సంర‌క్ష‌ణ‌లో టీఆరెస్‌… అస్త్రంగా సంధిస్తున్న బీజేపీ…సోష‌ల్ మీడియాలు దాడులు, ప్ర‌తిదాడులు..

హైద‌రాబాద్ రేప్ కేస్ ఘ‌ట‌న టీఆరెస్‌ను ఆత్మ‌సంర‌క్ష‌ణ‌లో ప‌డేసింది. ఏకంగా హోం మినిష్ట‌ర్ మ‌నువ‌డి ప్ర‌మేయమే ఇందులో ఉంద‌నే వాద‌న బీజేపీ బ‌లంగా వినిపించ‌డం.. ఆధారాలున్నాయ‌ని చెప్ప‌డం… అటు పోలీస్ శాఖ‌ను, ఇటు టీఆరెస్‌ను ఇర‌కాటంలో ప‌డేసింది. నిందితులు టీఆరెస్ పార్టీకి…