Tag: trs

ఈ ఫోటోల ఫోబియా ఏందిర‌య్యా…. కేంద్ర మంత్రి కూడా ఇంత సంకుచితంగా ఆలోచించాలా…? ఇంకా న‌య్యం శ్మ‌శానవాటిక‌ల ద‌గ్గ‌ర‌కు పోలే……. గ‌ల్లీ లీడ‌ర్‌లాగే వ్య‌వ‌హ‌రించిన నిర్మ‌ల‌….

మ‌రీ ఇంత దిగ‌జారుడు రాజ‌కీయాలు మ‌రెప్పుడూ చూసిండ‌రు బ‌హుశా..! గ‌తంలో లాగానే ఇప్పుడున్న కేంద్రం కూడా స‌బ్సిడీల పేరుతో త‌న వాటా ఇస్తూ వ‌స్తుంది రాష్ట్రాల‌కు. అందులో కొత్త‌ద‌నం లేదు. కానీ నాయ‌కులు మాత్రం త‌మ పేరు ఎక్క‌డా ప్ర‌చారం కావ‌డం…

క‌య్యానికి కాలు దువ్వుతున్న ఇందూరు బీజేపీ… సీఎం స‌భ‌కు పోటీగా అంత‌కు ముందు స‌భ పెట్టుకుంటామ‌ని ప‌ర్మిష‌న్ కోసం విన‌తి… వేడెక్కుతున్న ఇందూరు రాజ‌కీయం… సీఎం స‌భ ప్ర‌తిష్టాత్మ‌కం…

చాలా రోజుల త‌ర్వాత సీఎం కేసీఆర్ నిజామాబాద్ జిల్లా ప‌ర్య‌ట‌న కొన‌సాగ‌నుంది. వ‌చ్చేనెల 5న అంటే మ‌రో నాలుగు రోజుల్లో ఆయ‌న జిల్లా కొత్త క‌లెక్ట‌రేట్‌, పార్టీ ఆఫీసును ప్రారంభించ‌నున్నారు. అనంత‌రం గిరిరాజ్ కాలేజీ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ…

క‌విత‌కు వెల్లువ‌లా మ‌ద్ద‌తు… ప‌రామ‌ర్శ‌ల వెల్లువ‌…. క‌విత ఇంటిపై బీజేపీ నేత‌ల దాడిపై స‌ర్వ‌త్రా ఆగ్ర‌హం… బీజేపీ బ్లేమ్‌గేమ్‌పై టీఆరెస్ తిరుగుబాటు…

ఢిల్లీ లిక్క‌ర్ స్కాంలో నిజామాబాద్ ఎమ్మెల్సీ క‌విత‌కు లింకులున్నాయంటూ బీజేపీ చేసిన ఆరోప‌ణ‌లు….హైద‌రాబాద్‌లోని క‌విత ఇంటి పై బీజేపీ నేత‌ల దాడుల‌పై టీఆరెస్ భ‌గ్గుమున్న‌ది. ఆమెకు వెల్లువ‌లా మ‌ద్ద‌తు లభిస్తున్న‌ది. ప‌రామ‌ర్శ‌ల వెల్లువ కొన‌సాగుతుంది. బీజేపీ ఆడేది బ్లేమ్ గేమ్ అని…

టీఆరెస్‌కు మ‌ద్ద‌తు తెలిప‌డం ప్ర‌జ‌ల‌కూ ఇష్టం లేద‌ట‌… సీపీఐ మ‌హాస‌భ‌ల చందాలకు గండి…..అవాక్క‌యిన నేత‌లు…

మ‌రో నాలుగైదు రోజుల్లో సీపీఐ మ‌హాస‌భ‌లు నిర్వ‌హించాలి ఆ జిల్లాలో. అంత‌కు ముందే నెల రోజుల నుంచి చందాల కోసం తిరుగుతున్నారు నేత‌లు. రాశారు చాలా మందే. ఇంకా డ‌బ్బులు రాలేదు. వాటిని వ‌సూలు చేయ‌డానికి వెళ్లిన వారికి మాత్రం మంచి…

మునుగోడు స‌క్సెస్ కిక్కు.. ఈ చెప్పులు మోసే వీడియోతో మొత్తం దించారు క‌ద‌రా….

నిన్న జ‌రిగిన బీజేపీ మునుగోడు స‌భ‌తో మంచి ఊపులో ఉన్నాడు బండి సంజ‌య్‌. అమిత్ షా కూడా మంచి ఊపులో కేసీఆర్‌ను గ‌తంలో కంటే కొంచెం ఎక్కువే తిట్టాడు ఘాటుగా. అంతా ఖుష్‌. బండి సంజ‌య్ నేతృత్వంలో స‌భ స‌క్సెస‌యింద‌ని అంతా…

ఎవ‌డురా క‌మ్యూనిస్టులు అమ్ముడుపోర‌న్న‌ది….? వాళ్లూ మ‌నుషులేరా.. వాళ్ల‌కూ పెండ్లా, పిల్ల‌లు, కోరిక‌లుంటాయి….

ఎవడురా కమ్యునిజం లేదని అన్నది? ఎవడురా కూసేది కమ్యునిజం రాదని? ఎవడురా కమ్యునిస్టులు భ‌క్తులు కాదన్నది? ఎవడురా మరి కమ్యునిస్టులు అమ్ముడుబోరన్నది? ఎవడురా భుమి మీద కమ్యునిస్టులకి స్వార్ధం లేదన్నది? మాకమ్యునిస్టులు కూడ మీకు మల్లే మనుషులేరా-మావాళ్ల‌కీ కోరికలు ఉంటాయి-పెళ్ళాం పిల్లలుంటారు-…

అమిత్ షా దూకుడు… పెంచిన స్వ‌రం…. కేటీఆర్ సీఎం అవుతారు త‌ప్ప ద‌ళితుడు కాదు… వ‌చ్చేది బీజేపీ ముఖ్య‌మంత్రే….. కేసీఆర్ టార్గెట్‌గా షా ప్ర‌సంగం….

కేసీఆర్ నిన్న మునుగోడు వేదిక‌గా చేసిన ఘ‌ర్జ‌న‌కు ధీటుగానే సాగింది బీజేపీ అమిత్ షా స‌భ‌. షా త‌న ప్ర‌సంగం ఆసాంతం కేసీఆర్‌ను టార్గెట్ గా చేసుకునే సాగింది. కేసీఆర్ ను , ప్ర‌భుత్వాన్ని ఇర‌కాటంలో పెట్టే ప్ర‌య‌త్నం చేశాడు అమిత్…

ఎవ‌డి గోల వాడిది.. ఎవ‌డి చాన‌ల్ వాడికి కొట్టండ్రా డ‌ప్పు…… జ‌న స‌మీక‌ర‌ణ‌కు టీఆరెస్‌, బీజేపీ అప‌సోపాలు.. పోటాపోటీలు…..

సీఎం కేసీఆర్ నిన్నోమాట‌న్నాడు స‌భ‌లో. ఇంకా చాలా మంది రోడ్ల మీదే ఉన్నారు స‌భ‌కు రావాల్సిన‌వాళ్లు. వాళ్లంతా స‌మ‌యానికి రాలేక‌పోయార‌ని. వీళ్లంతా హైద‌రాబాద్ నుంచి వ‌స్తున్నార‌ని ఆయ‌నే ప్ర‌త్యేకంగా, ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగా చెప్పుకొచ్చాడు. అవునూ.. జ‌రిగ‌బోయేది మునుగోడు ఉప ఎన్నిక. వ‌స్తే…

కేసీఆర్ ప్ర‌సంగంతో పోల్చితే అమిత్ షా హిందీ ఎక్కేదెవ‌రికీ… ప‌ట్టేదెవ‌రికి..? ఊపు తెచ్చేదెంత‌మందికి..??

కేసీఆర్ స్పీచ్ అంటే ప‌డిచ‌చ్చేవాళ్లెంతో మంది… పార్టీల‌తో సంబంధం లేకుండా. ఎంత విన్నా వినాల‌పిస్తుంది. గంట‌ల త‌ర‌బ‌డి సాగే ఆ స్పీచ్ ఎక్క‌డా బోరు కొట్టించ‌దు. సుత్తి లా అనిపించ‌దు. తెలంగాణ యాస‌, భాష .. సంద‌ర్బోచితంగా సాగే వాడుక ప‌దాలు..…

మునుగోడు ఓట‌ర్ల‌కు కేసీఆర్ అల్టిమేట్ కండిష‌న్‌… టీఆరెస్‌తో క‌లిసి రాక‌పోతే గోసే… బీజేపీకి ఒక్క ఓటేసినా బాయికాడ మీట‌ర్లే… ఆషామాషీ ఎన్నిక కాదు.. బ‌తుకు దెరువు ఎన్నిక‌న్న కేసీఆర్‌….

అనుకున్న‌ట్టే మునుగోడు ఉప ఎన్నిక‌ను కేసీఆర్ లైట్ తీసుకోలేదు. ఈ రోజు జ‌రిగిన మునుగోడు ప్ర‌జా దీవెన స‌భ‌లో త‌న విశ్వ‌రూపాన్ని చూపాడు. బీజేపీపై ఉగ్ర‌రూపం ప్ర‌ద‌ర్శించాడు. ఎక్కువ స‌మ‌యం తీసుకోకున్నా.. సూటిగా ఘాటుగా సుత్తి లేకుండా బీజేపీ నెత్తిన గ‌ట్టిగా…