Tag: tpcc chief

జీవ‌న్ ర‌చ్చ రాజ‌కీయానికి… మ‌ధుయాష్కీ డైరెక్ష‌న్‌…! అధిష్టానంపై తిరుగుబాటు కోస‌మే..! పార్టీలో అసంతృప్తులను క‌లుపుకుని పోతున్న మాజీ ఎంపీ.. పీసీసీ చీఫ్ ప‌ద‌వి చేజార‌డంపై మ‌ధులో వైరాగ్యం…! సీఎం రేవంత్‌, మ‌హేశ్‌ల‌కు త‌ల‌నొప్పిగా సీనియ‌ర్ల తిరుగుబాటు…

(దండుగుల శ్రీ‌నివాస్‌) సీనియ‌ర్ కాంగ్రెస్ నేత‌, ఎమ్మెల్సీ జీవ‌న్‌రెడ్డి చేసిన ర‌చ్చ రాజ‌కీయానికి వెనుకుండి డైరెక్ష‌న్ చేసింది మాజీ ఎంపీ, పీసీసీ ప్ర‌చార క‌మిటీ చైర్మ‌న్ మ‌ధుయాష్కీయేనని ఆ పార్టీ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌ర‌గుతోంది. ఆయ‌న నిన్న జీవ‌న్‌రెడ్డిని ప‌రామార్శించి వ‌చ్చారు.…

అవాక్కయ్యారా…! అడ్డుకున్నా… జాయినింగ్‌ ఆగలే… ఢిల్లీలో కాంగ్రెస్‌ పార్టీలో చేరిన ఆకుల లలిత… అర్బన్‌ కాంగ్రెస్‌కే కాదు….. రేవంత్‌కూ షాక్‌… ఎన్నో మలుపులు తిరుగుతున్న అర్బన్‌ కాంగ్రెస్‌ రాజకీయం…

మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత ఎట్టకేలకు కాంగ్రెస్‌ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. బీఆరెస్‌కు రాజీనామా చేసిన తరువాత ఆమె రాహుల్‌గాంధీ నిజామాబాద్‌ పర్యటన సదర్భంగా కాంగ్రెస్‌ పార్టీలో చేరుదామని అంతా రెడీ చేసుకున్నారు. కానీ జిల్లాలోని నేతలంతా మూకుమ్మడిగా ఆమె రాకను…

జిల్లాపై రేవంత్‌ పెత్తనం… మహేశ్‌ రికమండేషన్లకు చెక్‌… ఇద్దరి మధ్య టికెట్ల వార్‌… అర్బన్‌లో తనకు లేదా.. అనిల్‌కు ఇవ్వాలని మహేశ్‌ డిమాండ్‌… ఆర్మూర్‌ నుంచి రెండో బీసీకి ఇవ్వాలని, వినయ్‌రెడ్డికి ఇవ్వొద్దని వాదన… కాంగ్రెస్‌లో క్యాడర్‌ అయోమయం… మధుయాష్కీ, మహేశ్‌ ఓ సైడు.. రేవంత్‌ మరోవైపు…

కాంగ్రెస్‌లో ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉంది. పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి అంతా తానై టికెట్ల పంపకాల్లో వ్యవహారించాలని చూస్తున్నారు. ఇందూరులో కూడా తనదే హవా నడవాలని తనకు కావాల్సిన వారికే టికెట్లు ఇప్పించుకునే పనిలో ఉన్నాడు. అయితే…

కాంగ్రెస్‌లో కరెంటు కార్చిచ్చు… రేవంత్‌ వ్యాఖ్యలతో వచ్చిన గాలీ పాయే… మూడు రోజుల నిరసనకు పిలుపునిచ్చిన కేటీఆర్‌.. ఆత్మసంరక్షణలో కాంగ్రెస్‌ శ్రేణులు.. సమర్థించుకునేందుకు యత్నం… రైతుల ఆగ్రహం…

కాంగ్రెస్‌లో కరెంటు కార్చిచ్చు… రేవంత్‌ వ్యాఖ్యలతో వచ్చిన గాలీ పాయే… మూడు రోజుల నిరసనకు పిలుపునిచ్చిన కేటీఆర్‌.. ఆత్మసంరక్షణలో కాంగ్రెస్‌ శ్రేణులు.. సమర్థించుకునేందుకు యత్నం… రైతుల ఆగ్రహం… కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్‌కు కొంత స్పేస్‌ దొరికింది. బీజేపీ…

TPCC CHIEF: ఇంట గెలిచేదెన్న‌డు.. ర‌చ్చ గెలెచేదెప్పుడు..? త‌గ్గిన రేవంత్ దూకుడు…

రేవంత్‌రెడ్డి పీసీసీ చీఫ్ కాగానే కాంగ్రెస్‌లో దూకుడు క‌నిపించింది. నిస్తేజంగా ఉన్న కాంగ్రెస్ శిబిరంలో ఓ కొత్త ఉత్సాహం పెల్లుబుకింది. కాంగ్రెస్‌లో కొత్త ఆక్సిజ‌న్ నింపింది. కానీ, ఇది మూన్నాళ్ల ముచ్చ‌టే అయ్యింది. ఢిల్లీలో త‌న‌కు మ‌ద్ద‌తుంది.. ఇక్క‌డేం చేసినా న‌డుస్తుంద‌నుకున్నాడు.…

Revanth Reddy: ఫ్ర‌ష్టేష‌న్‌కు ప‌రాకాష్ట‌… ఎందుకో అంత‌టి వైరాగ్యం.. ? రేవంత్ ప‌లాయ‌న‌వాదం…

న‌క్స‌లైట్లు ఉంటే బాగుండేది.. ఈ మాట అప్పుడప్పుడు కొంద‌రి నేత‌ల వెంట వ‌స్తూ ఉంటుంది. తాజాగా రేవంత్ రెడ్డి నోటి వెంట కూడా ఇదే మాట వ‌చ్చింది. నేత‌ల్లో నిద్రాణ‌మై ఉన్న వైర్యాగ్యానికి ఇది ప‌రాకాష్ట‌గా చెప్పుకోవ‌చ్చు. న‌క్స‌లైట్లు అనే మాట…

You missed