Tag: #socialmedia

ఉత్తుత్తి ఇంజినీర్‌… ఓన‌మాలూ రాని జ‌ర్న‌లిస్టు!

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఒకే రోజు రెండు కీల‌క ఘ‌ట్టాలు. సంచ‌ల‌న వార్త‌లు. ఒక‌టి కేసీఆర్ గురించి. కాళేశ్వ‌రం నిర్మాణ వైఫ‌ల్యం పై జ‌స్టిస్ పీసీ ఘోష్ అందించిన సంచ‌ల‌న నివేదిక‌. మ‌రొక‌టి స్వ‌యంగా సీఎం జ‌ర్న‌లిస్టుల పేరుతో రాష్ట్రంలో జ‌రుగుతున్న అరాచ‌కంపై.…

తిడితే గొట్టంగాళ్లు..! పొగిడితే నిఖార్సైన జ‌ర్న‌లిస్టులు..!! అప్పుడు కేసీఆర్‌.. ఇప్పుడు రేవంత్‌… ఇద్ద‌రూ ఇద్ద‌రే…! అధికారం వ‌స్తే ఎవ‌రైనా అంతే..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) తెలంగాణ ఉద్య‌మంలో మీడియా కేసీఆర్‌ను నెత్తిన పెట్టుకుని మోసింది. కేసీఆర్ కూడా మీడియాకు అంతే విలువిచ్చాడు. ఆయ‌న విలేక‌రుల‌తో క‌లిసిపోయే తీరు.. ఇప్ప‌టికీ కొంతమంది ఆనాటి ఉద్య‌మ‌నేత స్టైల్‌ను యాది చేసుకుంటారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం వ‌ర‌కు మీడియాలో…

కేసీఆర్‌, క‌విత‌, కేటీఆర్ చుట్టే కాదు.. జ‌ర్న‌లిస్టుల ముసుగులో కూడా ఉన్నాయ్ ద‌య్యాలు..!

(దండుగుల శ్రీ‌నివాస్) స‌ర్కార్‌లో ఓ కీల‌క ప‌ద‌విలో ఉన్న సీనియ‌ర్ ఇంగ్లీష్ పాత్రికేయుడితో ఇంకో సీనియ‌ర్ పాత్రికేయుడు మాట్లాడుతున్నాడు. సార్‌.. ! మీడియాతో సంబంధమే లేని, అస‌లు జ‌ర్న‌లిస్టే కానీ వ్య‌క్తికి సీఎం పీఆర్వోగా నియ‌మించారు క‌దా..! దీనిపై చ‌ర్చ‌జ‌రుగుతున్న‌ద‌న్నాడు. దానికాయ‌న…

స‌రిపోయారు ఇద్ద‌రూనూ..! హ‌ద్దులు మీరి… దిగ‌జారి..!! సోష‌ల్ మీడియాలో రెండు పార్టీల కుమ్ములాట‌లు..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) మొన్న‌టికి మొన్న వ‌రంగ‌ల్ స‌భ వేదిక‌గా త‌న పార్టీ సోష‌ల్ మీడియా వారియ‌ర్స్‌నుద్దేశించి ఏమ‌న్నాడు. మీరేం భ‌య‌ప‌డ‌కండి.. మ‌న‌కు లీగ‌ల్ టీం ఉంది. మీకు ర‌క్ష‌ణగా ఉంటాం. మీరు ప్రశ్నిస్తూనే ఉండండి.. పోలీసుల్లారా ఖ‌బ‌డ్దార్‌. మీ డైరీల్లో రాసుకోండి.…

నువ్వూ మాలెక్క తాగుబోతోడివేనా ఆర్‌కే…?

(దండుగుల శ్రీ‌నివాస్‌) సోష‌ల్ మీడియా అరాచ‌క‌మ‌న్నారు. హ‌ద్దుల్లేవ‌న్నారు. నిజ‌మే. సంచ‌ల‌నం కోసం పాకులాడుతుంద‌న్నారు. వాస్త‌వ‌మే. వ్య‌క్తిగ‌తంగా ఎవ‌రినైనా అప్ర‌దిష్ట‌పాలు చేసేందుకూ వెనుకాడ‌టం లేద‌న్నారు. ఇది క‌రెక్టే. జ‌ర్న‌లిజం నిబంధ‌న‌లు, ష‌ర‌తులు గాల‌కొదిలి బ‌రిబాత‌ల ఊరేగుతుంద‌న్నారు. ఇదీ శుద్ద నిజ‌మే. కానీ ప్ర‌ధాన…

సోషల్ మీడియా…! సోష‌ల్ మీడియా…!! మండ‌లిలో క‌విత‌మ్మ నోటి వెంట ప‌దేప‌దే ఇదే ముచ్చ‌ట‌..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) సోష‌ల్ మీడియా ఎంత ప‌వ‌ర్‌ఫుల్లో .. రాజ‌కీయాల్లో దాని ప్రాభ‌వం, ప్ర‌భావం ఎంతో చెప్ప‌క‌నే చెబుతున్నారు లీడ‌ర్లు. మెయిన్ స్ట్రీమ్ మీడియా ప‌క్క‌కు పోయింది. ఇప్పుడు సోష‌ల్ మీడియా శ‌కం న‌డుస్తోంది. అంతా దీనిపైనే దృష్టి పెట్టారు. ఏ…

పాపం చిరు.. వ‌య‌స్సు పెరిగిందే గానీ … ! వార‌స‌త్వానికి అబ్బాయే కావాల‌ని నోరు జారి … విమ‌ర్శ‌లెదుర్కొని…! మైక్ ప‌ట్టుకుంటే మనోళ్ల‌కు మ‌తులుండ‌వు.. సోయితప్పి సొల్లు వాగుడే..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఈ మ‌ధ్య టాలీవుడ్ తీవ్ర విమ‌ర్శ‌ల పాల‌వుతున్న‌ది. బుద్ది, జ్ఞానం లేకుండా సోయి సొక్కు లేకుండా మైకు చేతికందితే చాలు ఏదేదో మాట్లాడేస్తున్నారు. ఆ త‌రువాత నాలుక్క‌ర్చుకుంటున్నారు. అవును.. నేను మాట్లాడింది త‌ప్పే అని త‌ప్పొప్పుకుని చెంప‌లేసుకుని ముక్కు…

మెయిన్ స్ట్రీమ్ మీడియా ప‌క్క‌కు..! సోష‌ల్ మీడియాను ఫాలో అవుతున్న మాజీ సీఎం, సీఎం..!! ఫామ్ హౌజ్‌లో ఏడాదిగా కేసీఆర్ చేస్తుందిదే…! కేటీఆర్ నెల‌కు మూడు కోట్లు ఖ‌ర్చు పెడుతుంది వీటికే..! ఇక్క‌డ మెయిన్ మీడియా క‌న్నా సోష‌ల్ మీడియానే ప‌వ‌ర్‌ఫుల్‌..! తాజా స‌ర్వే ఫ‌లితాలను వ‌ల్లెవేసి రాజ‌కీయం చేసిన మాజీ సీఎం, సీఎం…!

(దండుగుల శ్రీ‌నివాస్‌) మేము 30 మెడిక‌ల్ కాలేజీలు ఏర్పాటు చేసి త‌ప్పు చేశాం. అదే 30 యూట్యూబ్ చానెళ్లు పెట్టి ఉంటే మేమే అధికారంలో ఉండేవాళ్లం. త‌ప్పు చేశాం. ఆ సోష‌ల్ మీడియా వ‌ల్లే ఇవాళ కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చింది. ఈ…

You missed