ప్రగతి పథం.. ప్రచారం మితం .. ప్రచారానికి ప్రాధాన్యం ఇవ్వని బాజిరెడ్డి ..రూరల్ నియోజకవర్గం లో అభివృద్ధి జోరు .. ప్రచారంలోనూ వేయాలి టాప్ గేరు .. చేసిన అభివృద్ధిని చెప్పకపోతే ఎలా అంటున్న పార్టీ శ్రేణులు..?
తన నియోజక వర్గానికి కొండంత అభివృద్ధిని అందించిన ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఆ అభివృద్ధిని చాటుకోవడంలో గోరంత ప్రచారానికి మాత్రమే పరిమితమవుతున్నారనే ఒకింత బాధ ఆయన అభిమానుల్లో, రూరల్ నియోజక వర్గం టిఆర్ఎస్ శ్రేణుల్లో కనిపిస్తున్నది. నిజామాబాద్ రూరల్ నియోజక వర్గాన్ని…