కేటీఆర్‌ను క్లైమాక్స్‌లో అరెస్టు చేస్తే.. రేవంత్ సినిమా అట్టర్ ఫ్లాపే..! విచారణల పేరుతో కాలయాపనపై విసిగిపోయిన జనం.. ఇదే పంథాను అనుసరిస్తే సీఎం మాటలపై నమ్మకం ఉండదు..!
(దండుగుల శ్రీనివాస్) విచారణల పేరుతో రేవంత్‌రెడ్డి సర్కార్ సీరియల్ కన్నా ఘోరంగా సాగదీస్తూ వస్తోంది. ఇగో రేపు ఇగో మాపు.. అరెస్టు ఖాయం.. అనేలా ప్రవర్తిస్తున్న సర్కార్, ఆ తరువాత కొద్ది రోజులు ఈ కేసులను కోల్డ్ స్టోరేజీల్లో పెట్టేస్తుంది. చూసీ…