Tag: #rahulgandhi

రాహుల్ కోటాలో… రాముల‌మ్మ ఎంట్రీ…! ఆమె ఎంపిక‌పై స‌ర్వ‌త్రా విస్మ‌యం… విసుర్లు…!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) రాముల‌మ్మను అంతా మ‌రిచిపోయారు. ఆమె ఎన్నిక‌ల స‌మ‌యంలోనే ప్ర‌చారంలో క‌నిపించింది. ఆమెకు వాగ్దాటి కూడా లేదు. ఒక్కోసారి ఏం మాట్లాడుతుందో ఆమెకే తెలియ‌దు. ఆవేశం ఎక్కువ‌. ఆలోచ‌న త‌క్కువ‌. స‌బ్జెక్టు నిల్. అలాంటి రాముల‌మ్మ పేరు అనూహ్యంగా ఎమ్మెల్యే…

మీనాక్షి న‌ట‌రాజ‌న్‌…! ఓ భ‌క్తి… ఓ భ‌యం…!! రాష్ట్ర రాజ‌కీయాల్లో ఓ క‌ద‌లిక‌.. ఓ కుదుపు..!! ఎదురుగాలి ఎదుర్కొంటున్న కాంగ్రెస్‌కు ఓ జీవం…! అసంతృప్త కాంగ్రెస్ శ్రేణుల‌కు ఓ ఊర‌ట‌… బ‌లం..!! ఫైర‌వీకారుల గుండెల్లో ద‌డ‌… ఆట‌లు సాగ‌వ‌నే సిగ్న‌ల్‌…!!!

(దండుగుల శ్రీ‌నివాస్) నిన్న‌టి వ‌ర‌కు కాంగ్రెస్‌లో స్త‌బ్ద‌త‌. పెరుగుతున్న వ్య‌తిరేత‌తో ఆందోళ‌న‌. ప‌ట్టింపులేనిత‌నంతో ప‌రేషాన్‌. నేత‌ల అల‌స‌త్వం, అవినీతితో ప‌రువు బ‌జారుపాలు. సీఎం, పీసీసీ చీఫ్ ల‌కు చెడ్డ‌పేరు. ప‌రిస్థితులు చేతులు దాటుతున్నా ఏమీ చేయ‌ల‌ని నిస్స‌హాయ ప‌రిస్థితి. ఓ వైపు…

ఒక్క‌డే వెళ్లాడు..! క‌లిశాడు..!! వ‌చ్చాడు..!!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) రేవంత్ రెడ్డికి ఢిల్లీకి మ‌ధ్య దూరం పెరిగింద‌ని వాస్త‌వం చెప్పిన క‌థ‌నాల నేప‌థ్యంలో ఇవాళ రాహుల్‌ను ఎట్ట‌కేల‌కు క‌లిశాడు రేవంత్‌. అదీ ఒక్క‌డే. ఎవ‌రూ లేరు వెంట. అలా వెళ్లి ఇలా వెళ్లి మాట్లాడి వ‌చ్చాడు. బ‌య‌ట‌కు వ‌చ్చి…

ఢిల్లీ గ‌ల్లీకి గ్యాప్‌..! మ‌రోసారి రాహుల్ సీరియ‌స్‌.. వ‌రంగ‌ల్ ప‌ర్య‌ట‌న ర‌ద్దు.. ముఖ్య‌మంత్రికి అంద‌ని స‌మాచారం.. బీసీల కుల‌గ‌ణ‌న‌పై గుస్సా… స్థానిక ఎన్నిక‌లు నిర‌వ‌ధికంగా వాయిదా..!

మ్యాడం మ‌ధుసూద‌న్‌ (సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు) 9949774458 ఢిల్లీలో రాహుల్ గాంధీ మ‌రోసారి తెలంగాణ కాంగ్రెస్‌పై సీరియ‌స్ అయ్యారు. వ‌రంగ‌ల్‌లో ఆక‌స్మిక ప‌ర్య‌ట‌న‌ను ర‌ద్దు చేసుకున్నారు. రాహుల్ వ‌చ్చేది పోయే స‌మాచారం సీఎం రేవంత్ రెడ్డికి చేర‌లేదు. బీసీ కుల‌గ‌ణ‌న‌పై ఆయ‌న అసంతృప్తి…

హ‌స్తినా టూర్‌..! ఎక్కే ఫ్లైటు.. దిగే ఫ్లైటు… ఫ‌లితం ఫ‌ట్టు…!! అంతా వారి చేతిలోనే.. నా చేతిలో ఏమీ లేదు..! చేతులెత్తేసిన‌ట్టు మాట్లాడిన రేవంత్‌..! కేటీఆర్ అరెస్టు ఇప్పుడే ఉండ‌దు.. త‌రువాత చూసుకుంటాం..! స్వ‌రం మార్చిన సీఎం..! రాహుల్ అపాయింట్‌మెంట్ కోర‌లేదు.. మా ఇద్ద‌రికీ మ‌ధ్య గ్యాప్ లేదు…!! స‌భ‌ల‌పై ఇవ్వ‌ని క్లారిటీ… ఢిల్లీలో మీడియా చిట్‌చాట్‌లో రేవంత్ వ్యాఖ్య‌లు…

08Vastavam.in (3)

మేలు మ‌రిచి కీడెంచి…? వంద‌కోట్లు వెన‌క్కి….! ఎవ‌రు గెలిచారు…? ఎవ‌రు ఓడారు..?? బ‌ద్నాం రాజ‌కీయాల్తో ఎవ‌రికి లాభం.. ? ఎవ‌రికి న‌ష్టం..?? రాజకీయాలే ఫైన‌ల్‌…! పొలిటిక‌ల్ మైలేజే ఇంపార్టెంట్‌…! అంతే..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఓ బీఆరెస్ సానుభూతిప‌రుడు సోష‌ల్ మీడియాలో ఓ పోస్టు పెట్టాడు. కేటీఆర్ అన్న పోరాటం ఫ‌లించింది అని. ఎందుకు..? అదాని స్కిల్ యూనివ‌ర్సిటీకి కేటాయించిన వంద కోట్ల‌ను రేవంత్‌రెడ్డి వాప‌స్ ఇచ్చేస్తున్నాడ‌ని. అందుక‌ట‌. ఇందులో పోరాట‌మేముంది..? గెలుపేముంది..? అంతా…

You missed