కెటిఆర్ ని ముఖ్యమంత్రి చేయాలంటే నీ బోడి సహాయం ఎందుకు..? నీవు ఎవడివి కౌన్ కిస్కాగాడివి.. కేసిఆర్ పై ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలపై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఫైర్ .. ప్రధాని పచ్చి అబద్దాల కోరు అని ఘాటుగా స్పందించిన మంత్రి
నిజామాబాద్: “నిజామాబాద్ సభలో కేసిఆర్ గారిపై పై ప్రధాని మోడీ నిరాధార ఆరోపణలు చేయడం అత్యంత దుర్మార్గం. ప్రధాని స్థాయి వ్యక్తి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం పచ్చి అబద్ధాలు మాట్లాడడం అత్యంత హేయనీయం. కేసిఆర్ ఎన్డీయేలో కలుస్తానని చెప్పడం పచ్చి…