Tag: press meet

ఆరోప‌ణ‌ల‌న్నీ వాస్త‌వ‌దూరమైన‌వి. కేసీఆర్ బీజేపీని విమ‌ర్శిస్తున్నారు కాబ‌ట్టే ఇవ‌న్నీ. ఇది కేవ‌లం మ‌మ్మ‌ల్ని బ‌ల‌హీన ప‌ర్చేందుకే… భ‌య‌ప‌డేదే లేదు.. వెన‌క్కి త‌గ్గేదే లేదు… ఢిల్లీ లిక్క‌ర్ స్కాం క‌థ‌నాల‌పై ఎమ్మెల్సీ క‌విత స్పంద‌న‌…..

ఢిల్లీ లిక్క‌ర్ స్కాంపై త‌న‌పై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌పై ఎమ్మెల్సీ క‌విత స్పందించారు. కేసీఆర్‌ను మాన‌సికంగా దెబ్బ‌తీసేందుకు… త‌మ కుటుంబాన్ని బ‌ల‌హీన ప‌ర్చేందుకు.. బ‌ట్ట‌కాల్చి మీదేసే విధంగా బీజేపీ ప్ర‌వ‌ర్తిస్తున్న‌ద‌ని ఆమె అన్నారు. దేనికీ భ‌య‌ప‌డేది లేద‌ని, వెన‌క్కి త‌గ్గేదే లేద‌న్నారు. కేసీఆర్…

తెలివి, జ్ఞానం లేని బీజేపీ నాయ‌కులు గవర్నర్ ప్రసంగం పై వివాదం సృష్టిస్తున్నారు.. బీజేపీ నేతలు ఒళ్ళు, నాలుక రెండు దగ్గర పెట్టుకోవాలి.

ప్రెస్ మీట్@ టీ ఆర్ ఎస్ ఎల్పీ కార్యాలయం మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి… …బీజేపీ నేతలు శాసన సభ సమావేశాల పైన అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు ..శాసన సభా సమావేశాలు ఈ ప్రభుత్వం లో హుందా గా జరుగుతున్నాయి..వచ్చేవి కూడా…

cm kcr: రండా, చూతే, పిస ముండ‌కొడుకులు…. కేసీఆర్ నోట తిట్ల దండ‌కం..

స‌న్నాసులు, ద‌ద్ద‌మ్మ‌లు, చాత‌గాని చ‌వ‌ట‌లు…. ఇవన్నీ ఉద్య‌మ స‌మ‌యంలో కేసీఆర్ వాడిన తిట్లు. మంచి ఊపునిచ్చాయి. ఉద్య‌మానికి ఊపిరిలూదాయి. ఆ త‌ర్వాత సీఎంగా ఆయ‌న తిట్ల జోలికి పోలేదు. హుందాగా ఉండేందుకే ప్ర‌య‌త్నించాడు. కానీ, ఈ మ‌ధ్య బీజేపీ నేత‌ల చేష్ట‌లు…

CM KCR: బియ్యం కొనేవ‌ర‌కు కేంద్రం మెడ‌లు వంచుతాం.. మీరు మాత్రం యాసంగిలో వ‌రి వేయకండి ప్లీజ్‌.. మ‌రైతే 18న ఉత్తిత్తి మ‌హాధ‌ర్నానా..?

కేసీఆర్ మాట‌లు చాలా సంద‌ర్భాల్లో మాట‌ల‌కే ప‌రిమిత‌మ‌వుతాయి. లేస్తే మ‌నిషిని కాను టైపే ఉన్నాయి చాలా. కానీ అప్ప‌టి వ‌ర‌కు మాత్రం ఆ మాట‌ల తీవ్ర‌త బాగా ఉంటుంది. బాగా ప‌నిచేస్తుంది. సైనికుల‌ను యుధ్దానికి స‌న్న‌ద్దంచేస్తుంది. ఎటాక్ అంటే ఉరికేలాగా ఉసిగొల్పుతుంది.…

KCR: అవును.. ద‌ళితుడ్ని సీఎం చేస్తాన‌న్న చెయ్య‌లే.. అయినా ప్ర‌జ‌లు మళ్లా మ‌మ్మ‌ల్నే గెలిపిచిర్రు క‌దా..

అబ‌ద్దం ఆడినా.. నిజం చెప్పినా.. కేసీఆర్ స్టైలే వేరు. ఏదైనా చెబితే అది క‌చ్చితంగా జ‌రుగుతుంద‌ని అనిపించేలా ఆయ‌న మాట‌లుంటాయి. అలా న‌మ్మ‌బ‌లుకుతాడు. అది అప్ప‌టి అవ‌స‌రం. కానీ ఆ త‌ర్వాత అవస‌రాలు మారొచ్చు. ఆడిన మాట త‌ప్పొచ్చు. అలా మాట…

అరే బేవ‌కూఫ్‌….!ఆహా ఏమీ రాజ‌కీయాలు… అర్వింద్ ప్రెస్‌మీట్ ఓ ర‌క్త‌క‌న్నీరు…

చాలా రోజుల త‌ర్వాత అర్వింద్ మ‌ళ్లా నోరు తెరిచాడు. ద‌ళితుల చుట్టూ తిరిగిందీ ఈ ప్రెస్‌మీట్‌. అంతా ర‌క్త క‌న్నీరే. అంత‌టి ఘోర‌మైన ప‌ద‌జాలం వాడాడు. ఇదేమీ కొత్త‌కాదంటారా? కాదుకానీ.. హుజురాబాద్ కోస‌మా.. ? బీజేపీని స్ట్రాట‌జిగ్గా లేప‌డ‌మా తెలియ‌దు కానీ……

You missed