Tag: nt

యాదాద్రి ‘నమస్తే’లో అంతా మామూళ్ల పర్వం…. కొత్త టీమ్ నిర్వాకం..

నమస్తే తెలంగాణ యాదాద్రి కొత్త టీమ్ కొత్త ట్రెండ్ సృష్టిస్తున్నది. ఇక్కడ మూమూళ్లు ఇస్తేనే రిపోర్టర్ ఉంటాడు. లేకపోతే పీకేసి ఇంకొకరి పెడతారు. కొత్త ఎడిటర్ వచ్చిన తర్వాత కొత్తగా ఏర్పడిన ఈ టీమ్ కొత్త వివాదాలకు కేంద్రబిందువైంది. అంతకు ముందు…

న‌మ‌స్తేలో అంతే… మూడేండ్ల త‌ర్వాత ప‌దివేలు బోన‌స్ విదిల్చి…

అధి అధికార‌పార్టీ ప‌త్రిక‌. ఇత‌ర ప‌త్రిక‌ల‌తో పోల్చితే జీతాలు బాగుండాలి. కానీ ఉండ‌వు. ప్ర‌తీ ఏడు ఇంక్రిమెంట్లు,బోన‌స్‌లు ఇవ్వాలి. కానీ ఇవ్వ‌రు. ప‌త్రిక విలువ‌లు అంటే దీన్ని చూసే నేర్చుకోవాలి ఇత‌ర ప‌త్రిక‌లు కూడా. కొత్త‌గా ఎడిట‌ర్ వ‌చ్చిన త‌ర్వాత చేసిన…

‘చీట‌ర్‌’కు ‘న‌మ‌స్తే’లో ఉద్యోగం ఎవ‌రిచ్చారు? దీని వెనుక ఉన్న హ‌స్తాలెవ‌రివి? మ‌త‌ల‌బేంటీ..?

న‌మ‌స్తే తెలంగాణ‌ను ఉద్ద‌రించేందుకు కంక‌ణం క‌ట్టుకొని ఉద్యోగుల‌ను ఎడాపెడా పీకేసీ రోడ్డుపాలు చేసిన ఎడిట‌ర్ నేతృత్వంలో ఎన్నో సంఘ‌ట‌న‌లు జ‌రుగుతున్నాయి. ప‌త్రిక ప‌రువు బ‌జారున ప‌డే ప‌రిణామాలెన్నో చోటుచేసుకుంటున్నాయి. పాపం.. ఇన‌వ్నీ ఎడిట‌ర్‌కు తెలిసి ఉండ‌దు. ఎందుకంటే.. ఆయ‌న‌ను సీయేం స్వ‌యంగా…

‘రావు’గారి గడీల బడుగు జీవుల గోస ఇది….

నమ్మకానికి అక్కడ బతుకు లేదా….. విలువలు వలువలెనా….. బాన్ చన్ దొర కాల్మొక్కుతా…. అంతేనా నౌకిరీ పదిలమా…. కుక్క చాకిరీ చేసినా…. చివరికి మిగిలింది అవమానమే….. ఆకు ముళ్ళు మీద పడ్డా ముళ్ళు ఆకు మీద పడ్డా… చిరిగేది చిన్న బతుకులే….…

మంత్రి హరీష్ రావు గారికి…’న‌మ‌స్తే’ ఎడిట‌ర్ ఆగ‌డాల గురించి..

మంత్రి హరీష్ రావు గారికి… తీగుళ్ల కృష్ణ మూర్తి అగడాల గురించి * ఇతను ఓ జర్నలిస్టుగా ఎక్కడా పనిచేయలేదు. * అందుకే విలేకరుల సాధక, బాధలు తెలియవు. * కెసిఆర్,కేటీఆర్,మీరు ఏం చెప్పారో తెలియదు. * “నమస్తే తెలంగాణ”లోకి రావడంతోనే…

నమస్తే తెలంగాణ ఇంటి మనుషులను కోల్పోయిన ఓ అనాథ.

ఇప్పుడీ సౌధంలో మనుషులు లేరు. ఒకరిద్దరు తలారీలు సానరాయిపైన వేటు కత్తికి పదునుపెట్టి.. చిన్న చిన్న మేకల గొంతులను తెగ్గోస్తున్నారు. వాళ్లకు ఇప్పుడదో క్రీడ. ఇప్పుడు నమస్తే తెలంగాణ ఇంటి మనుషులను కోల్పోయిన ఓ అనాథ. ఏమీ చేయలేక దుఃఖాన్ని దాచుకుంటున్నాం…

‘న‌మ‌స్తే’.. నేడు శ్మ‌శాన‌వాటిక‌ను త‌ల‌పిస్తోంది.

నవ్వుల పువ్వులతో విరాజిల్లిన ఓ ఉద్యానం.. నేడు బాధలతో, రోదనలతో శ్మశానవాటికను తలపిస్తోంది. కలాలు కత్తులై వీరవిహారం చేసిన చోట, సిరాచుక్కలు కన్నీటిబొట్లుగా నేలరాలుతున్నాయి. మనలో మనల్నే మనచేతే పరాయివాళ్లను చేయిస్తున్న క్రూర వ్యాపారి చేతుల్లో మిగిలిపోయిన ఓ త్రాసుని. ఎటు…

You missed